Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Mrunal Thakur: ఇలాంటి పాత్రలే చేస్తానంటే… మాస్‌ దూరం పెడతారమ్మా సీతా..!

Mrunal Thakur: ఇలాంటి పాత్రలే చేస్తానంటే… మాస్‌ దూరం పెడతారమ్మా సీతా..!

  • April 12, 2024 / 01:13 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mrunal Thakur: ఇలాంటి పాత్రలే చేస్తానంటే… మాస్‌ దూరం పెడతారమ్మా సీతా..!

మొన్నామధ్య శ్రీలీల (Sreeleela) గురించి మాట్లాడుతూ… అన్నీ ఒకే రకం పాత్రలు చేస్తూ వెళ్తోంది అనుకున్నాం గుర్తుందా? ‘ఆదికేశవ’ (Aadikeshava) ,  ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌’ (Extra Ordinary Man) సినిమాల సమయంలో ఈ చర్చ వచ్చింది. పెద్ద కంపెనీకి ఎండీ / ఓనర్‌ స్థాయిలో ఉండి తన దగ్గరకు వచ్చిన ఉద్యోగికో, లేదంటే ఏదో విషయంలో హెల్ప్‌ చేసిన ఉద్యోగితోనో ప్రేమలో పడే పాత్రలు చేస్తోంది అనుకున్నాం. ఇప్పుడు ఇదే తరహాలో మృణాల్‌ ఠాకూర్‌ (Mrunal Thakur) పాత్రల ఎంపిక గురించి కూడా చర్చ నడుస్తోంది.

కావాలంటే మీరే చూడండి… తెలుగులో ఆమె చేసిన మూడు సినిమాల్లో ఆమె పాత్ర చిత్రణ దాదాపు ఒకేలా ఉంటుంది. లేదంటే లైన్‌ కామన్‌గా ఉంటుంది. తెలుగులో ఆమె తొలి సినిమా ‘సీతా రామం’లో (Sita Ramam) ధనవంతురాలు అయిన ఆమె… తనను ఓ సందర్భంలో కాపాడిన సైనికుడి కోసం సగటు మహిళగా మారిపోతుంది. ఆ తర్వాత చేసిన ‘హాయ్‌ నాన్న’ (Hi Nanna) సినిమాలో కూడా ఇలాంటి పాత్రే. ధనవంతురాలైన మహిళ ఓ పెళ్లైన మగాడిని ప్రేమించి అతనినే పెళ్లి చేసుకోవాలి అనుకుంటుంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 గీతాంజలి మళ్ళీ వచ్చింది సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 లవ్‌ గురు సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 శ్రీరంగ నీతులు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇప్పుడు ‘ఫ్యామిలీ స్టార్‌’లో (Family Star) వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్న కుటుంబం నుండి మధ్యతరగతి కుటుంబానికి పెళ్లి చేసుకుని వచ్చిన అమ్మాయిలా కనిపించింది. దీంతో మృణాల్‌ అంటే ఇలాంటి పాత్రలేనా అనే ఫీలింగ్‌ ప్రేక్షకుల్లో కలిగే ప్రమాదం ఉంది. ఇలా చేస్తే మాస్‌ ప్రేక్షకులకు ఆమె దూరమయ్యే అవకాశాలూ ఉన్నాయి. ఎందుకంటే ఈ క్లాస్‌ లుక్‌, క్యారెక్టర్‌ వారికి అంతగా ఆనకపోవచ్చు. మరి ఈ విషయంలో మృణాల్‌ ఎలాంటి ఆలోచన చేస్తుందో చూడాలి.

అయితే, ప్రస్తుతం మృణాల్‌ చేతుల్లో ఎలాంటి సినిమాలు లేవు. చిరంజీవి (Chiranjeevi) ‘విశ్వంభర’ (Vishwambhara) సినిమాలో ఆమె నటిస్తోంది అనే వార్తలు వస్తున్నాయి కానీ ఎలాంటి పక్కా సమాచారం లేదు. త్వరలో ఈ విషయంలో క్లారిటీ వస్తుంది. ఇది కాకుండా ఆమె రెండు తమిళ సినిమాలు ఓకే చేసిందని టాక్‌. మరి అవి ఎలాంటి కథలో, పాత్రలో చూడాలి. అప్పుడే ఆమె ఆలోచన మారిందో లేదో తెలుస్తుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mrunal Thakur

Also Read

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

related news

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

trending news

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

1 min ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

29 mins ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

57 mins ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

1 day ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

4 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

1 day ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version