Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Collections » Sammathame Collections: వీక్ డేస్ లో రాణించలేకపోతున్న ‘సమ్మతమే’..!

Sammathame Collections: వీక్ డేస్ లో రాణించలేకపోతున్న ‘సమ్మతమే’..!

  • June 29, 2022 / 11:24 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sammathame Collections: వీక్ డేస్ లో రాణించలేకపోతున్న ‘సమ్మతమే’..!

కిరణ్ అబ్బవరం, చాందినీ చౌదరి జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘సమ్మతమే’.’యుజి ప్రొడక్షన్స్’ బ్యానర్ పై కనకాల ప్రవీణ నిర్మించిన ఈ చిత్రాన్ని గోపీనాథ్ రెడ్డి దర్శకత్వం వహించాడు. శేఖర్ చంద్ర అందించిన మ్యూజిక్ , టీజర్, ట్రైలర్ వంటివి ప్రామిసింగ్ గా ఉండడంతో సినిమా పై అంచనాలు ఏర్పడ్డాయి.జూన్ 24న విడుదలైన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ లభించింది. తొలిరోజు ఈ చిత్రం కలెక్షన్లు పర్వాలేదు అనిపించగా,రెండో రోజు, మూడో రోజు బాగా కలెక్ట్ చేసింది.

4వ రోజు నిన్న సోమవారం ..అయినప్పటికీ పర్వాలేదు అనిపించిన ఈ చిత్రం నిన్న మంగళవారం నాడు అంటే 5 వ రోజున బాగా తగ్గాయి అనే చెప్పాలి.ఒకసారి ‘సమ్మతమే’ 5 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 0.87 cr
సీడెడ్ 0.41 cr
ఉత్తరాంధ్ర 0.35 cr
ఈస్ట్ 0.14 cr
వెస్ట్ 0.10 cr
గుంటూరు 0.13 cr
కృష్ణా 0.14 cr
నెల్లూరు 0.07 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 2.21 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 0.28 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 2.49 cr

‘సమ్మతమే’ చిత్రానికి బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.4.5 కోట్లుగా ఉంది. 5 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.2.49 కోట్ల షేర్ ను రాబట్టి డీసెంట్ అనిపించింది. అయితే బ్రేక్ ఈవెన్ కు మరో రూ.2.01 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. వీక్ డేస్ లో బాగా క్యాష్ చేసుకుంటేనే బ్రేక్ ఈవెన్ ఛాన్స్ లు ఉంటాయి.

శుక్రవారం నుండి అంటే జూలై 1 నుండి గోపీచంద్ నటించిన ‘పక్కా కమర్షియల్’ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ చిత్రం పై మంచి అంచనాలు ఉన్నాయి కాబట్టి.. ‘సమ్మతమే’ ఈ 2 రోజుల్లోనే మాగ్జిమమ్ రాబట్టుకోవాల్సి ఉంది. లేదంటే టార్గెట్ రీచ్ అవ్వడం కష్టమైపోతుంది.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chandini Chowdary
  • #Kiran Abbavaram
  • #Sammathame
  • #Sammathame Movie Review

Also Read

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

related news

Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Kiran Abbavaram: ఆ సినిమా ఇంకా ఉంది.. కిరణ్‌ త్వరలోనే చెబుతాడట..

trending news

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

2 hours ago
Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

3 hours ago
KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

13 hours ago

latest news

Sai Rajesh ఇంటర్వ్యూ – ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా వాళ్ళు చేస్తే ఇంకా మంచి ఓపెనింగ్ వచ్చేది.. కానీ: సాయి రాజేష్

4 hours ago
Anushka – KJQ: అనుష్క కోసం రాసిన కథ.. 15 ఏళ్ల తర్వాత సినిమాగా రిలీజ్‌..

24 hours ago
మోసం చేశాడంటూ కేసు.. స్టార్‌ హీరోకు కోర్టు నోటీసులు

1 day ago
Darshan: మరో మలుపు తిరిగిన దర్శన్‌ కేసు.. ఇక బయటకు రావడం కష్టమేనా?

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version