Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #భైరవం సినిమా రివ్యూ
  • #గద్దర్ అవార్డులు గెలుచుకున్న సినిమాల లిస్ట్..!
  • #పవన్ ఫ్యాన్స్ మనసులు దోచుకున్న శింబు

Filmy Focus » Collections » Sammathame Collections: 6వ రోజు సో సో గా కలెక్ట్ చేసిన ‘సమ్మతమే’..!

Sammathame Collections: 6వ రోజు సో సో గా కలెక్ట్ చేసిన ‘సమ్మతమే’..!

  • June 30, 2022 / 06:54 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sammathame Collections: 6వ రోజు సో సో గా కలెక్ట్ చేసిన ‘సమ్మతమే’..!

కిరణ్ అబ్బవరం, చాందినీ చౌదరి జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘సమ్మతమే’.’యుజి ప్రొడక్షన్స్’ బ్యానర్ పై కనకాల ప్రవీణ నిర్మించిన ఈ చిత్రాన్ని గోపీనాథ్ రెడ్డి దర్శకత్వం వహించాడు. శేఖర్ చంద్ర అందించిన మ్యూజిక్ , టీజర్, ట్రైలర్ వంటివి ప్రామిసింగ్ గా ఉండడంతో సినిమా పై అంచనాలు ఏర్పడ్డాయి.జూన్ 24న విడుదలైన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ లభించింది.వీకెండ్ వరకు పర్వాలేదు అనిపించిన ఈ చిత్రం వీక్ డేస్ తర్వాత పెద్దగా రాబట్టలేకపోయింది.

4వ రోజు పర్వాలేదు అనిపించిన ఈ చిత్రం 5,6 రోజుల్లో సో సో అన్నట్టు రాబట్టింది.ఒకసారి ‘సమ్మతమే’ 6 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 0.91 cr
సీడెడ్ 0.42 cr
ఉత్తరాంధ్ర 0.36 cr
ఈస్ట్ 0.15 cr
వెస్ట్ 0.10 cr
గుంటూరు 0.13 cr
కృష్ణా 0.16 cr
నెల్లూరు 0.07 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 2.30 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 0.31 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 2.61 cr

‘సమ్మతమే’ చిత్రానికి బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.4.5 కోట్లుగా ఉంది. 6 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.2.61 కోట్ల షేర్ ను రాబట్టి డీసెంట్ అనిపించింది. అయితే బ్రేక్ ఈవెన్ కు మరో రూ.1.89 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. వీకెండ్ వరకు ఓకే అనిపించిన ఈ మూవీ వీక్ డేస్ లో మాత్రం రాబట్టలేకపోయింది.

శుక్రవారం నుండి అంటే జూలై 1 నుండి గోపీచంద్ నటించిన ‘పక్కా కమర్షియల్’ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ చిత్రం పై మంచి అంచనాలు ఉన్నాయి కాబట్టి.. ‘సమ్మతమే’ ఈ నెక్స్ట్ వీకెండ్ కు ఎక్కువ క్యాష్ చేసుకునే అవకాశాలు లేవు. బ్రేక్ ఈవెన్ అయితే కష్టమే కానీ యావరేజ్ మూవీగా గా నిలదొక్కుకునే అవకాశాలు ఉన్నాయి.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chandini Chowdary
  • #Kiran Abbavaram
  • #Sammathame
  • #Sammathame Movie Review

Also Read

Naga Chaitanya: ‘తండేల్’ తర్వాత ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేందుకు కష్టపడుతున్న చైతన్య!

Naga Chaitanya: ‘తండేల్’ తర్వాత ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేందుకు కష్టపడుతున్న చైతన్య!

మంచు మనోజ్ పై మళ్ళీ ఫోకస్ పెట్టిన మంచు విష్ణు..!

మంచు మనోజ్ పై మళ్ళీ ఫోకస్ పెట్టిన మంచు విష్ణు..!

War 2: ఒక్క టీజర్ వల్ల లెక్కలు మారిపోయేలా ఉన్నాయిగా..!

War 2: ఒక్క టీజర్ వల్ల లెక్కలు మారిపోయేలా ఉన్నాయిగా..!

Khaleja Collections: రీ- రిలీజ్లో కూడా భారీ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘ఖలేజా’!

Khaleja Collections: రీ- రిలీజ్లో కూడా భారీ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘ఖలేజా’!

Bhairavam Collections: ‘భైరవం’ ఓపెనింగ్స్.. ‘ఖలేజా’ వల్ల దెబ్బ పడిందిగా!

Bhairavam Collections: ‘భైరవం’ ఓపెనింగ్స్.. ‘ఖలేజా’ వల్ల దెబ్బ పడిందిగా!

రెహమాన్ టు అనిరుథ్.. కోట్లకు కోట్లు పారితోషికం తీసుకుంటున్న సంగీత దర్శకుల లిస్ట్!

రెహమాన్ టు అనిరుథ్.. కోట్లకు కోట్లు పారితోషికం తీసుకుంటున్న సంగీత దర్శకుల లిస్ట్!

related news

Kiran Abbavaram: పాదాలను ముద్దాడుతూ.. గుడ్ న్యూస్ చెప్పిన కిరణ్ అబ్బవరం..!

Kiran Abbavaram: పాదాలను ముద్దాడుతూ.. గుడ్ న్యూస్ చెప్పిన కిరణ్ అబ్బవరం..!

భార్యకి సీమంతం చేసిన కిరణ్ అబ్బవరం అండ్ ఫ్యామిలీ.. ఫోటోలు వైరల్!

భార్యకి సీమంతం చేసిన కిరణ్ అబ్బవరం అండ్ ఫ్యామిలీ.. ఫోటోలు వైరల్!

trending news

Naga Chaitanya: ‘తండేల్’ తర్వాత ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేందుకు కష్టపడుతున్న చైతన్య!

Naga Chaitanya: ‘తండేల్’ తర్వాత ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేందుకు కష్టపడుతున్న చైతన్య!

7 hours ago
మంచు మనోజ్ పై మళ్ళీ ఫోకస్ పెట్టిన మంచు విష్ణు..!

మంచు మనోజ్ పై మళ్ళీ ఫోకస్ పెట్టిన మంచు విష్ణు..!

8 hours ago
War 2: ఒక్క టీజర్ వల్ల లెక్కలు మారిపోయేలా ఉన్నాయిగా..!

War 2: ఒక్క టీజర్ వల్ల లెక్కలు మారిపోయేలా ఉన్నాయిగా..!

9 hours ago
Khaleja Collections: రీ- రిలీజ్లో కూడా భారీ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘ఖలేజా’!

Khaleja Collections: రీ- రిలీజ్లో కూడా భారీ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘ఖలేజా’!

9 hours ago
Bhairavam Collections: ‘భైరవం’ ఓపెనింగ్స్.. ‘ఖలేజా’ వల్ల దెబ్బ పడిందిగా!

Bhairavam Collections: ‘భైరవం’ ఓపెనింగ్స్.. ‘ఖలేజా’ వల్ల దెబ్బ పడిందిగా!

11 hours ago

latest news

Lal Salaam OTT: ఏడాదిన్నర తర్వాత ఓటీటీకి రజినీకాంత్ సినిమా.. మోక్షం కలిగినట్టే..!

Lal Salaam OTT: ఏడాదిన్నర తర్వాత ఓటీటీకి రజినీకాంత్ సినిమా.. మోక్షం కలిగినట్టే..!

5 hours ago
Triptii Dimri: ‘స్పిరిట్’తో త్రిప్తి రేంజ్ 10 రెట్లు పెరిగిందా?

Triptii Dimri: ‘స్పిరిట్’తో త్రిప్తి రేంజ్ 10 రెట్లు పెరిగిందా?

6 hours ago
క్రేజీ కాంబో.. కానీ మిస్ అయ్యేలా ఉందే..!

క్రేజీ కాంబో.. కానీ మిస్ అయ్యేలా ఉందే..!

8 hours ago
ఎన్నో కష్టాలు.. అన్నిటినీ అధిగమించి కోట్లు సంపాదించిన కమెడియన్..!

ఎన్నో కష్టాలు.. అన్నిటినీ అధిగమించి కోట్లు సంపాదించిన కమెడియన్..!

8 hours ago
రుక్మిణీ వసంత్ ఖాతాలో మరో క్రేజీ ఆఫర్..!

రుక్మిణీ వసంత్ ఖాతాలో మరో క్రేజీ ఆఫర్..!

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version