Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Sammathame OTT: ‘ఆహా’ లో స్ట్రీమింగ్ కానున్న కిరణ్ అబ్బవరం ‘సమ్మతమే’..!

Sammathame OTT: ‘ఆహా’ లో స్ట్రీమింగ్ కానున్న కిరణ్ అబ్బవరం ‘సమ్మతమే’..!

  • July 7, 2022 / 11:44 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sammathame OTT: ‘ఆహా’ లో స్ట్రీమింగ్ కానున్న కిరణ్ అబ్బవరం ‘సమ్మతమే’..!

తెలుగు ప్రేక్షకులకి విభిన్న పద్ధతిలో ఎంటర్టైన్మెంట్ ను అందిస్తున్న ‘ఆహా’ సంస్థ మొదట పలు తెలుగు వెబ్ సిరీస్ లతో ప్రారంభం అయినప్పటికీ… ఇప్పుడు అన్నిటికన్నా ఎక్కువ కంటెంట్ ను మరియు బెస్ట్ కంటెంట్ ను ప్రేక్షకులకు అందిస్తూ దూసుకుపోతుంది. ‘సామ్ జామ్’ ‘అన్ స్టాపబుల్’ వంటి టాక్ షోలతో పాటు ఇండియన్ ఐడల్ తెలుగు వంటి సింగింగ్ షోని కూడా ప్రారంభించి మరింతగా ప్రేక్షకులకు దగ్గరైంది. ‘ఆహా’ ఇప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ కు కూడా బాగా దగ్గరైంది.

పలు కొత్త సినిమాలను నేరుగా రిలీజ్ చేయడంతో పాటు ఒరిజినల్ మూవీస్ ను కూడా మంచి క్వాలిటీతో ప్రేక్షకులకు అందిస్తుంది. జూలై 8 నుండి ‘జై భజరంగి’ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేయనున్న ‘ఆహా’ వచ్చేవారం మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. జూన్ 24న థియేటర్లలో రిలీజ్ అయిన కిరణ్ అబ్బవరం, చాందినీ చౌదరి ల ‘సమ్మతమే’ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది ‘ఆహా’. జూలై 15 నుండి ఈ చిత్రం ‘ఆహా’ లో స్ట్రీమింగ్ కానుంది.

‘యుజి ప్రొడక్షన్స్’ బ్యానర్ పై కనకాల ప్రవీణ నిర్మించిన ఈ చిత్రాన్ని గోపీనాథ్ రెడ్డి దర్శకత్వం వహించాడు. శేఖర్ చంద్ర అందించిన మ్యూజిక్ , టీజర్, ట్రైలర్ వంటివి ప్రామిసింగ్ గా ఉండడం తో మొదటి నుండి సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.మొదటి షో తోనే పాజిటివ్ టాక్ ను సంపాదించుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పర్వాలేదు అనిపించింది. థియేటర్లలో మిస్ అయిన ప్రేక్షకులు మంచి క్వాలిటీ తో దీనిని ‘ఆహా’ లో హ్యాపీగా చూడొచ్చు.

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##SammathameOnAha
  • #Chandini Chowdary and Saddam Hussein
  • #Kiran Abbavaram
  • #Sammathame
  • #Sammathame Movie Review

Also Read

Anil Ravipudi: వెంకటేష్ – కళ్యాణ్ రామ్ – అనిల్ రావిపూడి … మాస్ సర్ప్రైజ్ ఇచ్చిన ఇది

Vijay, Rashmika Wedding Photos: ఘనంగా విజయ్- రష్మిక వివాహం.. వైరల్ అవుతున్న ఫోటోలు!

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

Neha Sharma: ‘చిరుత’ బ్యూటీని పట్టించుకోరేంటయ్యా..!

Bheemla Nayak: ‘భీమ్లా నాయక్’ కి 4 ఏళ్ళు.. ఆ అడ్డంకి లేకపోతే..!

Prema Kavali: ‘ప్రేమ కావాలి’ కి 15 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

related news

Kiran Abbavaram: వెబ్‌ సిరీస్‌కి రెడీ అయిన కిరణ్‌ అబ్బవరం.. ఆయన ఇలాకాలో కథతోనే…

Kiran Abbavaram: టాలీవుడ్‌లో వరుస షాక్‌లు.. కిరణ్‌ అబ్బవరం బాలీవుడ్‌ ప్లాన్స్‌..

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం మిథాలజీ సినిమా?

KA 2: ఇది విన్నారా.. ఆ హిట్‌ సినిమా సీక్వెల్‌ ఫిక్స్‌.. హీరో మారిపోవచ్చట

trending news

Anil Ravipudi: వెంకటేష్ – కళ్యాణ్ రామ్ – అనిల్ రావిపూడి … మాస్ సర్ప్రైజ్ ఇచ్చిన ఇది

Anil Ravipudi: వెంకటేష్ – కళ్యాణ్ రామ్ – అనిల్ రావిపూడి … మాస్ సర్ప్రైజ్ ఇచ్చిన ఇది

8 hours ago
Vijay, Rashmika Wedding Photos: ఘనంగా విజయ్- రష్మిక వివాహం.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Vijay, Rashmika Wedding Photos: ఘనంగా విజయ్- రష్మిక వివాహం.. వైరల్ అవుతున్న ఫోటోలు!

9 hours ago
OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

9 hours ago
Neha Sharma: ‘చిరుత’ బ్యూటీని పట్టించుకోరేంటయ్యా..!

Neha Sharma: ‘చిరుత’ బ్యూటీని పట్టించుకోరేంటయ్యా..!

1 day ago
Bheemla Nayak: ‘భీమ్లా నాయక్’ కి 4 ఏళ్ళు.. ఆ అడ్డంకి లేకపోతే..!

Bheemla Nayak: ‘భీమ్లా నాయక్’ కి 4 ఏళ్ళు.. ఆ అడ్డంకి లేకపోతే..!

1 day ago

latest news

Dragon: ఎవరా రెండో హీరో? ‘డ్రాగన్‌’ సెట్‌లోకి త్వరలో రానున్న మరో స్టార్‌

3 hours ago
నంది అవార్డులను అలా పోలుస్తారా? లేనిపోని వివాదంలోకి యువ నిర్మాత

Thaai Kizhavi: రజనీకాంత్‌ కోసం రాసిన పాత్రలోకి రాధిక.. ఏమైంది.. ఏమా సినిమా?

12 hours ago
Venkatesh: ఓటీటీ ఎఫెక్ట్‌: హిట్‌ సినిమాను వెంకటేశ్‌ వదులుకుంటున్నారా?

13 hours ago
Sree Vishnu: మామూలుగానే కామెడీ అదరగొట్టేస్తాడు.. ఇప్పుడు డార్క్‌ కామెడీకి ఓకే చెప్పాడట

14 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version