Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Featured Stories » Sampath Raj, Trivikram: మాటల మాంత్రికుడిపై అటాక్ చేస్తానన్న సంపత్ రాజ్!

Sampath Raj, Trivikram: మాటల మాంత్రికుడిపై అటాక్ చేస్తానన్న సంపత్ రాజ్!

  • January 26, 2022 / 09:52 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sampath Raj, Trivikram: మాటల మాంత్రికుడిపై అటాక్ చేస్తానన్న సంపత్ రాజ్!

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో మహేష్ బాబు హీరోగా తెరకెక్కనున్న ఒక సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి హీరోయిన్, మ్యూజిక్ డైరెక్టర్ ను ఫైనల్ చేసిన త్రివిక్రమ్ శ్రీనివాస్ త్వరలో ఇతర నటీనటులను కూడా ఎంపిక చేసి షూటింగ్ ను మొదలుపెట్టనున్నారు. అయితే ఈ సినిమాలో ఛాన్స్ కు సంబంధించి త్రివిక్రమ్ కు వార్నింగ్ ఇచ్చానని సంపత్ రాజ్ అలీతో సరదాగా ప్రోమోలో చెప్పుకొచ్చారు.

తన తల్లిదండ్రులకు ఏడుగురు సంతానమని తాను చిన్నవాడినని సంపత్ రాజ్ తెలిపారు. అమ్మతో సండే, మండే, టూస్ డే అలా పేర్లు పెడితే బాగుండేదని తాను చెప్పానని సంపత్ రాజ్ చెప్పుకొచ్చారు. నా నంబర్ 7 కాబట్టి నేను సండే అని నాకు స్కూల్, కాలేజ్ అందుకే నచ్చలేదని సంపత్ రాజ్ పేర్కొన్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ను తర్వాత సినిమాలో ఛాన్స్ ఇవ్వకపోతే లొకేషన్ కు వచ్చి కెమెరా తీసుకెళతానని బెదిరించానని సంపత్ రాజ్ అన్నారు.

ఛాన్స్ ఇవ్వకపోతే ఆ పని కచ్చితంగా చేస్తానని త్వరలో త్రివిక్రమ్ డైరెక్షన్ లో కొత్త సినిమా స్టార్ట్ అవుతోందని సంపత్ రాజ్ చెప్పుకొచ్చారు. ఎఫ్3 షూటింగ్ సమయంలో సునీల్ తో త్రివిక్రమ్ ను ఎక్కడ పట్టుకోవాలని అడిగితే ఈ అడ్రస్ లో త్రివిక్రమ్ ఉంటాడని నేను చెప్పినట్టు మాత్రం చెప్పవద్దని చెప్పి సునీల్ అడ్రస్ ఇచ్చారని సంపత్ రాజ్ అన్నారు. త్రివిక్రమ్ ఛాన్స్ ఇవ్వకపోతే నూటికి నూరు శాతం అటాక్ చేస్తానని సంపత్ రాజ్ కామెంట్లు చేశారు.

ఎస్పీ చరణ్ ఇండస్ట్రీలో క్లోజ్ ఫ్రెండ్ అని సంపత్ రాజ్ అన్నారు. ఆర్టిస్ట్ శరణ్య నా మాజీ భార్య అని జరిగిన ప్రచారంలో నిజం లేదని ఆమె భర్త తనకు చాలా క్లోజ్ ఫ్రెండ్ అని సంపత్ రాజ్ చెప్పుకొచ్చారు. ఒక సినిమాలో తాను, శరణ్య భార్యాభర్తలుగా చేశామని ఆ ఫోటోలతో శరణ్య నా మాజీ భార్య అని రాశారని సంపత్ రాజ్ వెల్లడించారు. ఇండస్ట్రీలో తన కుటుంబ సభ్యులు ఎవరూ లేరని సంపత్ రాజ్ చెప్పుకొచ్చారు.

బంగార్రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Sampath Raj
  • #Director Trivikram Srinivas
  • #Sampath Raj
  • #Trivikram Srinivas

Also Read

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Geetha Madhuri: నేను కనుక నోరు విప్పితే.. వాళ్ళ కాపురాలు కూలిపోతాయి : గీతా మాధురి

Geetha Madhuri: నేను కనుక నోరు విప్పితే.. వాళ్ళ కాపురాలు కూలిపోతాయి : గీతా మాధురి

Darling: ‘రాజాసాబ్’ గాయాన్ని మరిపించిన ‘డార్లింగ్’

Darling: ‘రాజాసాబ్’ గాయాన్ని మరిపించిన ‘డార్లింగ్’

related news

Aamir Khan: కొడుకు సినిమా చూసి కన్నీరు పెట్టుకున్న స్టార్‌ హీరో.. వీడియో వైరల్‌

Aamir Khan: కొడుకు సినిమా చూసి కన్నీరు పెట్టుకున్న స్టార్‌ హీరో.. వీడియో వైరల్‌

NTR : ఎన్టీఆర్ ‘డ్రాగన్’ మూవీలో నటించటంపై క్లారిటీ ఇచ్చిన రాజీవ్ కనకాల.. ఏమన్నాడంటే ?

NTR : ఎన్టీఆర్ ‘డ్రాగన్’ మూవీలో నటించటంపై క్లారిటీ ఇచ్చిన రాజీవ్ కనకాల.. ఏమన్నాడంటే ?

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

trending news

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

13 hours ago
King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

13 hours ago
Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

14 hours ago
Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

14 hours ago
Geetha Madhuri: నేను కనుక నోరు విప్పితే.. వాళ్ళ కాపురాలు కూలిపోతాయి : గీతా మాధురి

Geetha Madhuri: నేను కనుక నోరు విప్పితే.. వాళ్ళ కాపురాలు కూలిపోతాయి : గీతా మాధురి

14 hours ago

latest news

NTR: ఎన్టీఆర్- నీల్.. ఎందుకింత డిలే..!

NTR: ఎన్టీఆర్- నీల్.. ఎందుకింత డిలే..!

20 hours ago
Tfpc: నిర్మాతలు చెబుతున్న కొత్త కాన్సెప్ట్‌కి హీరోలు ఓకే చెబుతారా?

Tfpc: నిర్మాతలు చెబుతున్న కొత్త కాన్సెప్ట్‌కి హీరోలు ఓకే చెబుతారా?

21 hours ago
Buchi Babu: ‘పెద్ది’ రిలీజ్‌ డేట్‌ చెప్పేసిన బుచ్చిబాబు.. ఈసారైనా మాట నిలబెట్టుకుంటారా?

Buchi Babu: ‘పెద్ది’ రిలీజ్‌ డేట్‌ చెప్పేసిన బుచ్చిబాబు.. ఈసారైనా మాట నిలబెట్టుకుంటారా?

21 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

21 hours ago
Kalki 2 : కల్కి 2 టైటిల్ అదిరిపోయిందిగా..కథ మొత్తం ఆ క్యారెక్టర్ చుట్టూరా తిరగనుందా ?

Kalki 2 : కల్కి 2 టైటిల్ అదిరిపోయిందిగా..కథ మొత్తం ఆ క్యారెక్టర్ చుట్టూరా తిరగనుందా ?

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version