Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » ‘మిర్చి’ విలన్ ఫ్యామిలీ సీక్రెట్స్ వైరల్..!

‘మిర్చి’ విలన్ ఫ్యామిలీ సీక్రెట్స్ వైరల్..!

  • May 23, 2020 / 09:07 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘మిర్చి’ విలన్ ఫ్యామిలీ సీక్రెట్స్ వైరల్..!

‘మిర్చి’ సినిమాలో ఉమ పాత్రలో అందరినీ భయపెట్టిన సంపత్ అందరికీ సుపరిచితమే. తెలుగులో దాదాపు స్టార్ హీరోలందరి సినిమాల్లోనూ ఈయన నటిస్తున్నాడు. విలన్ పాత్ర అయినా.. మామ పాత్ర అయిన వందకు వంద శాతం న్యాయం చేస్తున్నాడు సంపత్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. మొన్నటికి మొన్న ‘భీష్మ’ చిత్రంలో నితిన్ తో కలిసి కామెడీ చేసాడు సంపత్. ప్రస్తుతం సౌత్ లో చాలా బిజీగా గడుపుతున్నాడు. మన జగపతి బాబు తర్వాత ఆ స్థాయి క్రేజ్ మెయిన్టైన్ చేస్తూ… అవకాశాలు అందుకుంటున్న నటుడు సంపత్ అనడంలో అతిశయోక్తి లేదు. ఇతనికి లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువేనండోయ్.

అయితే ఇతని పర్సనల్ లైఫ్ గురించి చాలా మందికి తెలీదు. ఇతని భార్య మరెవరో కాదు ‘కొమరం పులి’ చిత్రంలో పవన్ కళ్యాణ్ తల్లిగా నటించిన శరణ్య. ఆమె అంతకు ముందు ‘రెడీ’ వంటి హిట్ చిత్రాల్లో కూడా నటించింది. ఆమెకు 19 ఏళ్ళ వయసు ఉన్నప్పుడే మన సంపత్ తో పెళ్ళి అయ్యిందట. అప్పటికి సంపత్ వయసు 23 ఏళ్ళు అని తెలుస్తుంది. వీరిద్దరికీ ఓ పాప కూడా ఉందట. అయితే కాస్త వయసు వచ్చిన తర్వాత వీళ్ళిద్దరి అభిప్రాయాలు వేరని… అందుకే మనస్పర్థలు వస్తున్నాయి అని గ్రహించి విడిపోయారట. ఈ విషయాన్ని స్వయంగా సంపతే చెప్పుకొచ్చాడు.

Sampath Raj sensational comments on his ex-wife Saranya1

తన కూతుర్ని కూడా సంపత్ చూసుకుంటున్నాడట. అప్పుడప్పుడు శరణ్య వచ్చి ఆమె క్షేమాలు తెలుసుకుంటుందని తెలిపాడు. ఒకవేళ మేము విడాకులు తీసుకోకుండా ఉండి ఉంటే.. ‘నేను ఆమెను చంపడమో లేక ఆమె నన్ను చంపడమో జరిగేదని చెప్పాడు. ఇక సంపత్ తో విడిపోగానే శరణ్య … పొన్నవన్ అనే తమిళ నటుడిని పెళ్ళి చేసుకుంది. అయినప్పటికీ ఇప్పటికీ సంపత్ తో ఈమె స్నేహితురాలులా కలిసి ఉంటుందట.

Most Recommended Video

ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 12 సినిమాలు!
తెలుగు హీరోలను చేసుకున్న తెలుగురాని హీరోయిన్స్
అందమైన హీరోయిన్స్ ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ విలన్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Sampth
  • #Sampath
  • #Sharnya

Also Read

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi Collections:  3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

related news

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi Collections:  3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

CBFC: తత్కాల్‌ను రద్దు చేసేసిన సెన్సార్‌ బోర్డు.. సినిమాలకు పెద్ద తలనొప్పే

trending news

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

9 hours ago
Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

9 hours ago
Peddi Collections:  3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

10 hours ago
Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

1 day ago
OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

1 day ago

latest news

10 సినిమాలతో లైనప్‌ రెడీ చేసిన స్టార్‌ హీరో.. ఎవరా హీరో.. ఏంటా సినిమాలు

2 days ago
Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

Imax – Dollby – 70 MM: ఐమ్యాక్స్‌.. డాల్బీ…  70ఎంఎం… ఈ స్క్రీన్ల మధ్య డిఫరెన్స్‌ జస్ట్‌ 21 సెకన్లలో

Ntr: ఫ్యాన్స్‌కి షాకిచ్చిన ఎన్టీఆర్‌.. ఎప్పుడూ లేనిది అందరితో మాట్లాడుతూ…

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version