Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Samuthirakani: సముద్రఖని కొడుకు ఎంత పెద్ద స్టార్ తెలిస్తే షాక్ అవుతారు..!

Samuthirakani: సముద్రఖని కొడుకు ఎంత పెద్ద స్టార్ తెలిస్తే షాక్ అవుతారు..!

  • September 12, 2023 / 03:59 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Samuthirakani: సముద్రఖని కొడుకు ఎంత పెద్ద స్టార్ తెలిస్తే షాక్ అవుతారు..!

ప్రస్తుతం సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో మంచి డిమాండ్ ఉన్న క్యారెట్స్ర్ ఆర్టిస్టుల లిస్ట్ తీస్తే అందులో సముద్ర ఖని ముందు వరుసలో ఉంటాడు. ఏ సినిమాలో చూసిన ఈయన కచ్చితంగా ఉండాల్సిందే. ప్రతీ శుక్రవారం విడుదల అయ్యే సినిమాలలో సముద్ర ఖని లేని సినిమా అంటూ లేదు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. నటుడు కాకముందు ఆయన మంచి దర్శకుడు, ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించి ఆ తర్వాత క్యారక్టర్ ఆర్టిస్టుగా కూడా సక్సెస్ అయ్యాడు.

ప్రస్తుతం ఈయన ఉన్నంత బిజీ గా ఏ నటుడు లేదు. పోషించిన ప్రతీ పాత్ర కి మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది. రీసెంట్ గానే ఆయన చాలా కాలం తర్వాత పవర్ పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన ‘బ్రో ది అవతార్’ చిత్రానికి దర్శకత్వం కూడా వహించాడు. ఈ సినిమా పర్వాలేదు అనే రేంజ్ లో ఆడింది. ఇదంతా పక్కన పెడితే సముద్ర ఖని కి (Samuthirakani) ఒక కొడుకు ఉన్నాడని , అతను కూడా డైరెక్టర్ మరియు నటుడు అనే విషయం చాలా మందికి తెలియదు.

ఆయన కొడుకు పేరు హరి విగ్నేశ్వరన్, ఈయన యూట్యూబ్ లో ఎన్నో పాపులర్ షార్ట్ ఫిలిమ్స్ కి దర్శకత్వం వహించాడు. చూసేందుకు పెద్దగా అందంగా ఉండదు కానీ, ఆయనలోని టాలెంట్ మాత్రం అద్భుతం అనే చెప్పాలి. తండ్రికి తగ్గ తనయుడు. కేవలం దర్శకత్వం వహించడం మాత్రమే కాకుండా, పలు షార్ట్ ఫిలిమ్స్ లో నటించాడు కూడా.

ఇన్ని రోజులు కేవలం యూట్యూబ్ కి మాత్రమే పరిమితమైన హరి విగ్నేశ్వరన్ ఇప్పుడు అతి త్వరలోనే వెండితెర అరంగేట్రం కూడా చెయ్యబోతున్నాడు. ప్రస్తుతం ఈ కుర్రాడి ద్రుష్టి మొత్తం దర్శకత్వం వైపే ఉంది, కానీ భవిష్యత్తులో తండ్రిలాగానే పెద్ద నటుడు కూడా అవుతాడో లేదో చూడాలి.

జవాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Samuthirakani

Also Read

Irumudi Collections: మొదటి వారానికే 390 శాతం రికవరీ.. ‘ఇరుముడి’ లాభాలు ఎంతో తెలుసా?

Toxic Movie Collections: 2వ రోజు బాగా డౌన్ అయిన ‘టాక్సిక్’ వసూళ్ళు

OTT: రేపు ఒక్కరోజే ఓటీటీల్లో 37 సినిమాలు విడుదల

Vishwanath And Sons Collections: 2వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

Toxic Collections: నెగిటివ్ టాక్ తో కూడా భారీ ఓపెనింగ్స్ సాధించిన ‘టాక్సిక్’

related news

trending news

19 mins ago
Toxic Movie Collections: 2వ రోజు బాగా డౌన్ అయిన ‘టాక్సిక్’ వసూళ్ళు

Toxic Movie Collections: 2వ రోజు బాగా డౌన్ అయిన ‘టాక్సిక్’ వసూళ్ళు

44 mins ago
OTT: రేపు ఒక్కరోజే ఓటీటీల్లో 37 సినిమాలు విడుదల

OTT: రేపు ఒక్కరోజే ఓటీటీల్లో 37 సినిమాలు విడుదల

2 hours ago
Vishwanath And Sons Collections: 2వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

2 hours ago
Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

1 day ago

latest news

Vishwanath And Sons Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

King 100: నాగార్జున్‌ వందో సినిమా.. విలన్‌ ఎవరంటే?

Dolly Parton: ప్రముఖ గాయని, రచయిత, నటి కన్నుమూత..

NBK 111: ‘రాకా’.. ‘కాకా’.. స్టైల్‌లో బాలకృష్ణ కొత్త సినిమా టైటిల్‌?

NBK 111: ‘రాకా’.. ‘కాకా’.. స్టైల్‌లో బాలకృష్ణ కొత్త సినిమా టైటిల్‌?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version