Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » Samyuktha Menon: ‘విరూపాక్ష’ టీమ్‌ పండగ నాడు ఆమెను బాధపెట్టిందా? ఇదిగో సాక్ష్యం!.

Samyuktha Menon: ‘విరూపాక్ష’ టీమ్‌ పండగ నాడు ఆమెను బాధపెట్టిందా? ఇదిగో సాక్ష్యం!.

  • March 23, 2023 / 01:07 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Samyuktha Menon: ‘విరూపాక్ష’ టీమ్‌ పండగ నాడు ఆమెను బాధపెట్టిందా? ఇదిగో సాక్ష్యం!.

సినిమా వాళ్ల మాటలు, ట్వీట్లు, చేతలు ఒక్కోసారి నమ్మాలని అనిపించదు. ఆ మాట సీరియస్‌గా అన్నారేమో అని సీరియస్‌గా తీసుకుంటే.. ‘లే.. ఏదో సరదాకి అన్నాం’ అని చెప్పేస్తారు. ఒకవేళ ఏదో సరదాకి అనుంటారులే అని అనుకుంటే.. అది పెద్ద సీరియస్‌ విషయమైపోతూ ఉంటుంది. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది టాలీవుడ్‌లో. ఉగాదికి పోస్టర్‌ రిలీజ్‌ చేస్తా అన్నారు.. ఇంకా చేయలేదేంటి అంటూ ఓ హీరోయిన్‌ ట్వీట్‌ చేసింది..

దానికి టీమ్‌ స్పందిస్తూ.. చేయలేకపోయాం.. సారీ అని కూడా చెప్పింది. దీంతో ఇది నిజమా? కాదా? అనే చర్చ మొదలైంది. టాలీవుడ్‌లో ప్రస్తుతం సినిమా ప్ర‌మోష‌న్లు ఆ సినిమా సెట్స్ మీదికి వెళ్ల‌డానికి ముందే మొద‌ల‌వుతున్నాయి. పోస్టర్‌, టీజర్‌, ట్రైలర్‌ లాంటివి పక్కనపెట్టి కాంట్రవర్శీలను నమ్ముకుంటున్నాయి కొన్ని సినిమా వర్గాలు. తాజాగా ‘విరూపాక్ష’ టీమ్‌ కూడా ఇదే చేస్తోందా? అవుననే అనిపిస్తోంది ఆ సినిమా హీరోయిన్‌, సినిమా టీమ్‌ ట్వీట్లు చూస్తుంటే.

ప్ర‌మోష‌న్ల‌లో త‌న‌కు ప్ర‌యారిటీ ఇవ్వ‌లేద‌ని హీరోయిన్ సంయుక్త ట్విట్ట‌ర్‌లో ఓపెన్‌గా అసంతృప్తిని వ్య‌క్తం చేసింది. దానికి ఆ టీమ్‌ రిప్లై కూడా ఇచ్చింది. దీంతో ఏం జరుగుతోంది అనే ప్రశ్న వినిపిస్తోంది. ‘భీమ్లా నాయ‌క్’, ‘బింబిసార‌’, ‘సార్’ సినిమాలతో మంచి జోరు మీదున్న సంయుక్త ఇప్పుడు ‘విరూపాక్ష’ సినిమాలో నటిస్తోంది. సాయిధరమ్‌ తేజ్‌ హీరోగా నటించిన ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే ఉగాది నాడు ఈ సినిమా పోస్టర్‌ ఒకటి విడుదల చేశారు.

అయితే హీరోయిన్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేస్తామని తొలుత చెప్పారట. కానీ చేయకపోయే సరికి హర్ట్‌ అయ్యాను అంటూ సంయుక్త ఓ ట్వీట్‌ చేసింది. సాంకేతిక కార‌ణాల వ‌ల్ల పోస్ట‌ర్ రిలీజ్ చేయ‌లేద‌ని నిర్మాణ సంస్థ ఎస్‌వీసీసీ ట్విటర్‌లో పేర్కొంది. ఇదంతా చూస్తుంటే.. పోస్టర్‌ కోసం హీరోయిన్‌ ఇలా ట్విటర్‌లో పోస్ట్‌ చేస్తుందా? అనే ప్రశ్న వినిపిస్తోంది. ఇండస్ట్రీలో నిలదొక్కుకునే క్రమంలో ఉన్న ఓ నాయిక ఇలా చేయదు, ఇదంతా ప్రచార గిమ్మిక్కే అని అంటున్నారు నెటిజన్లు.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Sai Dharam Tej
  • #Samyuktha
  • #Virupaksha

Also Read

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

‘మిరాయ్’ నటుడు కన్నుమూత

‘మిరాయ్’ నటుడు కన్నుమూత

Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

related news

Sai Tej: రెండు కథలకు ఓకే.. మూడో కథ చర్చల్లో.. స్పీడ్‌ పెంచుతున్న సాయితేజ్‌

Sai Tej: రెండు కథలకు ఓకే.. మూడో కథ చర్చల్లో.. స్పీడ్‌ పెంచుతున్న సాయితేజ్‌

Nari Nari Naduma Murari Review in Telugu: నారీ నారీ నడుమ మురారి సినిమా రివ్యూ & రేటింగ్!

Nari Nari Naduma Murari Review in Telugu: నారీ నారీ నడుమ మురారి సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

15 hours ago
Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

2 days ago
Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

2 days ago
Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

2 days ago
‘మిరాయ్’ నటుడు కన్నుమూత

‘మిరాయ్’ నటుడు కన్నుమూత

2 days ago

latest news

Manasa Varanasi : బ్రేక్ అప్ పై మిస్ ఇండియా మానస వారణాసి వ్యాఖ్యలు వైరల్..

Manasa Varanasi : బ్రేక్ అప్ పై మిస్ ఇండియా మానస వారణాసి వ్యాఖ్యలు వైరల్..

44 mins ago
KA 2: ఇది విన్నారా.. ఆ హిట్‌ సినిమా సీక్వెల్‌ ఫిక్స్‌.. హీరో మారిపోవచ్చట

KA 2: ఇది విన్నారా.. ఆ హిట్‌ సినిమా సీక్వెల్‌ ఫిక్స్‌.. హీరో మారిపోవచ్చట

2 hours ago
Funky Trailer Review: ‘ఫంకీ’ ట్రైలర్ రివ్యూ.. అనుదీప్ మార్క్ కామెడీతో..!

Funky Trailer Review: ‘ఫంకీ’ ట్రైలర్ రివ్యూ.. అనుదీప్ మార్క్ కామెడీతో..!

2 days ago
Vikranth : రిటైర్మెంట్ కాదు… కొంత విరామం తీసుకున్నా అంతే : విక్రాంత్

Vikranth : రిటైర్మెంట్ కాదు… కొంత విరామం తీసుకున్నా అంతే : విక్రాంత్

2 days ago
Pawan Kalyan : పవన్ కళ్యాణ్ – సురేందర్ రెడ్డి కాంబోలో హీరోయిన్ ఎవరంటే..?

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ – సురేందర్ రెడ్డి కాంబోలో హీరోయిన్ ఎవరంటే..?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version