Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Samyuktha Menon: సంయుక్త పాప మనం అనుకునంత సాప్ట్ ఏమి కాదు!

Samyuktha Menon: సంయుక్త పాప మనం అనుకునంత సాప్ట్ ఏమి కాదు!

  • May 15, 2023 / 05:22 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Samyuktha Menon: సంయుక్త పాప మనం అనుకునంత సాప్ట్ ఏమి కాదు!

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో గోల్డెన్ బ్యూటీగా ఫుల్ జోష్ మీదుంది హీరోయిన్ సంయుక్త మీనన్.. బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకుంటూ అతి తక్కువ సమయంలోనే ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. భీమ్లా నాయక్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ చిన్నది.. ఆ తర్వాత బింబిసార, సార్ చిత్రాల్లో నటించింది. ఇటీవల సాయి ధరమ్ తేజ్ సరసన విరూపాక్ష సినిమాతో మరో హిట్ ఖాతాలో వేసుకుంది. ఎప్పుడూ చిరునవ్వుతో కనిపించి సంయుక్తకు కోపం ఎక్కువేనట.

ఈ విషయాన్ని తనే (Samyuktha Menon) స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. అలాగే టాలీవుడ్ హీరోయిన్ సమంతకు తాను వీరాభిమానని తెలిపింది. సామ్ నటనంటే తనకు చాలా ఇష్టమని.. తనను ఆమెలా ఉంటానని చాలా మంది అంటారని.. ఇక ఆమెలా నటిస్తున్నానని చెప్తుంటే ఇంకా సంతోషంగా ఉందని తెలిపింది. ఇక తమిళంలో హీరో ధనుష్ నటన అంటే చాలా నచ్చుతుందని.. తాను 10వ తరగతిలో ఉన్నప్పుడు ధనుష్ నటించిన ఆడుగళం సినిమాలోని పాటలను బస్సులో చూసి డాన్స్ చేసేదాన్ని అని తెలిపింది.

అలాంటిది ఆయనకు జంటగా నటిస్తానని ఊహించలేదని.. తనకు నటనకు ప్రాధాన్యత ఉన్న మూవీస్ చేయాలని ఉందని చెప్పుకొచ్చింది. ముఖ్యంగా కుటుంబకథా చిత్రాల్లో నటించాలని ఉందని తెలిపింది. అయితే తాను ఒక వ్యక్తిని నడిరోడ్డుపై కొట్టిన సంఘటనను గుర్తుచేసుకున్నారు సంయుక్త. ఒకసారి తన తల్లితో కలిసి బయటకు వెళ్తున్న సమయంలో ఓ వ్యక్తి సిగరెట్ తాగుతూ ఆ పొగను తమపై వదిలాడని.. దీంతో కోపంగా అతని చెంప పగలగొట్టానని తెలిపింది. ప్రయాణం చేయడం.. ఒంటరిగా ఉండటం చాలా ఇష్టమని..

ఎక్కువగా హిమాలయాలకు వెళ్తుంటానని.. ఖాళీ సమయాల్లో కవితలు రాస్తుంటానని తన చిన్న వయసులోనే తన తల్లిదండ్రులు విడిపోయారని, అందుకే తండ్రి ఇంటి పేరును తన పేరులో నుంచి తీసేసానని సంయుక్త తెలిపింది. ప్రస్తుతం సంయుక్త నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తోన్న డెవిల్ చిత్రంలో నటిస్తుంది. ఈ సినిమాలో మరోసారి కళ్యాణ్ రామ్ తో జోడి కడుతుంది. ఇదే కాకుండా.. డైరెక్టర్ త్రివిక్రమ్, స్టైలీష్ స్టా్ర్ అల్లు అర్జున్ కాంబోలో రాబోతున్న సినిమాలో సంయుక్తను ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది.

కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Samyuktha
  • #Actress Samyuktha
  • #Samyuktha
  • #Samyuktha Menon
  • #Virupaksha

Also Read

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

3 hours ago
Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

19 hours ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

23 hours ago
Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

1 day ago
Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

1 day ago

latest news

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

23 hours ago
Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

1 day ago
Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

2 days ago
JIm Jim Thara: ‘జిమ్‌ జిమ్‌ తారా..’ పాట.. ముందుగానే లీక్‌ చేశారట..

Atlee – Sai Abhyankar: అట్లీ, అభ్యంకర్‌ను బయటే కూర్చోబట్టిన మ్యూజిక్‌ బృందం.. తర్వాతే ఏమైందంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version