Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » Samyuktha: బెల్లంకొండ -సంయుక్త కాంబోలో క్రేజీ మూవీ.. !

Samyuktha: బెల్లంకొండ -సంయుక్త కాంబోలో క్రేజీ మూవీ.. !

  • May 2, 2024 / 07:38 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Samyuktha: బెల్లంకొండ -సంయుక్త కాంబోలో క్రేజీ మూవీ.. !

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Sreenivas) హీరోగా ‘టైసన్ నాయుడు’ (Tyson Naidu) అనే సినిమా రూపొందుతుంది. ‘భీమ్లా నాయక్’ (Bheemla Nayak) దర్శకుడు సాగర్ చంద్ర (Saagar K. Chandra) ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. దీంతో పాటు మరో 2 సినిమాలను లైన్లో పెట్టాడు బెల్లంకొండ. ‘మూన్ షైన్ పిక్చ‌ర్స్’ బ్యానర్ వారు నిర్మాణంలో లుధీర్ బైరెడ్డి ద‌ర్శ‌కుడిగా ఓ సినిమా రూపొందనుంది. రూ.50 కోట్ల భారీ బ‌డ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కుతున్నట్టు సమాచారం. జూన్‌లో ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది.

సోషియో ఫాంటసీ కథాంశంతో ఈ చిత్రం రూపొందనుంది అని స్పష్టమవుతుంది. ఏడాదిగా ఈ కథపై మేకర్స్ కసరత్తులు చేస్తున్నారట. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కి మాస్ ఆడియన్స్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. అతని ఫైట్స్, డ్యాన్స్ ను వారు అమితంగా ఇష్టపడతారు. సో రూ.50 కోట్లు అనేది పెద్ద రిస్కీ బడ్జెట్ ఏమీ కాదు. పైగా నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలోనే అతని సినిమాలకి ఎక్కువ బిజినెస్ జరుగుతుంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 'పుష్ప2' ఫస్ట్ సింగిల్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?
  • 2 సెన్సార్ పూర్తి చేసుకున్న 'ఆ ఒక్కటీ అడక్కు' .. రన్ టైమ్ ఎంతంటే?
  • 3 ఏప్రిల్ నెల టాలీవుడ్ ప్రోగ్రెస్.. మరీ ఇంత డల్ ఏంటి..!

ఇకపోతే.. ఈ సినిమాలో బెల్లంకొండకి జోడీగా సంయుక్త మీనన్ (Samyuktha Menon) హీరోయిన్ గా ఎంపికైంది అని తెలుస్తుంది. ఆమె సాధారణంగా వెంటనే ఓ కథకి ఓకే చెప్పే రకం కాదు.ఒకవేళ కథ నచ్చితే పారితోషికం కూడా ఎక్కువగా డిమాండ్ చేయదనే మంచి అభిప్రాయం ఇండస్ట్రీలో ఉంది. ‘భీమ్లా నాయక్’ ‘సార్’ (Sir) ‘బింబిసార’ (Bimbisara) వంటి ఆమె నటించిన సినిమాలన్నీ హిట్ అయ్యాయి. ‘డెవిల్'(Devil) కూడా మంచి సినిమా అనిపించుకుంది. ఆమె ఎంట్రీతో బెల్లంకొండ – లుధీర్ బైరెడ్డి..ల ప్రాజెక్టు పై అంచనాలు పెరిగాయనే చెప్పవచ్చు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bellamkonda Sai Sreenivas
  • #Samyuktha Menon

Also Read

Carmeni Selvam: అప్పుల బాధల్లో ఉన్న వాళ్ళకి హోప్ ఇచ్చే సినిమా ‘కార్మేని సెల్వం’

Harish Shankar: హరీష్ శంకర్ నెక్స్ట్ మూవీ ఏ బ్యానర్లోనో తెలుసా?

Tollywood: యువ నటుడికి రూ.7 లక్షలు ఎగ్గొట్టిన బడా నిర్మాణ సంస్థ

“కింగ్ బుద్ధ – వుయ్ వాంట్ వరల్డ్ పీస్” చిత్ర టైటిల్ సాంగ్ లాంచ్ చేసిన శ్రీలంక బుద్ధిజం రిలీజియన్స్ కేంద్ర శాఖ మంత్రి  డాక్టర్ శ్రీ సునీల్ సేనేవి

Carmeni Selvam: ‘కార్మేని సెల్వం’ హృదయాన్ని హత్తుకునే సినిమా : సంగీత దర్శకుడు రామానుజన్

Dragon: ఎన్టీఆర్ ‘డ్రాగన్’ నుండి తప్పుకున్న స్టార్ హీరో

related news

Bellamkonda Srinivas : బెల్లంకొండ శ్రీనివాస్ ఇంట పెళ్లి భాజాలు.. అమ్మాయి ఎవరంటే..?

Bellamkonda Sai Sreenivas: నేను అన్ని ఫైట్లు చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు.. కానీ సమంతతో రొమాన్స్ చేస్తే మాత్రం : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

trending news

Carmeni Selvam: అప్పుల బాధల్లో ఉన్న వాళ్ళకి హోప్ ఇచ్చే సినిమా ‘కార్మేని సెల్వం’

Carmeni Selvam: అప్పుల బాధల్లో ఉన్న వాళ్ళకి హోప్ ఇచ్చే సినిమా ‘కార్మేని సెల్వం’

3 hours ago
Harish Shankar: హరీష్ శంకర్ నెక్స్ట్ మూవీ ఏ బ్యానర్లోనో తెలుసా?

Harish Shankar: హరీష్ శంకర్ నెక్స్ట్ మూవీ ఏ బ్యానర్లోనో తెలుసా?

3 hours ago
Tollywood: యువ నటుడికి రూ.7 లక్షలు ఎగ్గొట్టిన బడా నిర్మాణ సంస్థ

Tollywood: యువ నటుడికి రూ.7 లక్షలు ఎగ్గొట్టిన బడా నిర్మాణ సంస్థ

4 hours ago
“కింగ్ బుద్ధ – వుయ్ వాంట్ వరల్డ్ పీస్” చిత్ర టైటిల్ సాంగ్ లాంచ్ చేసిన శ్రీలంక బుద్ధిజం రిలీజియన్స్ కేంద్ర శాఖ మంత్రి  డాక్టర్ శ్రీ సునీల్ సేనేవి

“కింగ్ బుద్ధ – వుయ్ వాంట్ వరల్డ్ పీస్” చిత్ర టైటిల్ సాంగ్ లాంచ్ చేసిన శ్రీలంక బుద్ధిజం రిలీజియన్స్ కేంద్ర శాఖ మంత్రి డాక్టర్ శ్రీ సునీల్ సేనేవి

4 hours ago
Carmeni Selvam: ‘కార్మేని సెల్వం’ హృదయాన్ని హత్తుకునే సినిమా : సంగీత దర్శకుడు రామానుజన్

Carmeni Selvam: ‘కార్మేని సెల్వం’ హృదయాన్ని హత్తుకునే సినిమా : సంగీత దర్శకుడు రామానుజన్

5 hours ago

latest news

Ranbir Kapoor: రాముడు పాత్ర వస్తే ఫస్ట్‌ నో చెప్పాను.. కానీ ఆమె ఆలోచనతోనే చేస్తున్నా..

8 hours ago
లైంగిక వేధింపుల ఆరోపణలు.. ప్రముఖ దర్శకుడు అరెస్ట్‌

Bunny Vasu: తెలుగు నిర్మాతలు మలయాళంలో సినిమాలు చేసుకుంటే బెటరా..హాట్ టాపిక్ అయిన బన్నీ వాస్ కామెంట్స్

Niharika Konidela : మాట మీద నిలబడ్డ నిహారిక.. అది తన బ్లడ్ లోనే ఉందంటున్న మెగా ఫ్యాన్స్… విషయం ఏంటంటే?

9 hours ago
వరుస హిట్లతో క్రేజీ హీరోయిన్ గా దూసుకుపోతున్న నయన్ సారిక!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version