Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » హీరోయిన్ ని ఎలా పెళ్లి చేసుకున్నావ్ అని అడిగారు!

హీరోయిన్ ని ఎలా పెళ్లి చేసుకున్నావ్ అని అడిగారు!

  • December 19, 2020 / 01:39 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

హీరోయిన్ ని ఎలా పెళ్లి చేసుకున్నావ్ అని అడిగారు!

‘గగనం’, ‘కత్తి’, ‘మిస్టర్ నూకయ్య’ వంటి చిత్రాల్లో నటించిన సనా ఖాన్.. తమిళ, హిందీ చిత్రాల్లో కూడా నటించింది. హిందీ బిగ్ బాస్ సీజన్ 6లోనూ పాల్గొంది. డాన్స్ మాస్టర్ మెల్విన్ తో కొన్నాళ్లు ప్రేమాయణం నడిపించిన ఈమె అతడికి బ్రేకప్ చెప్పేసింది. ఆ తరువాత అక్టోబర్ నెలలో తాను నటనకు గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించి షాకిచ్చింది. అలా ప్రకటించిన నెల రోజులకే గుజరాత్ కి చెందిన వ్యాపారవేత్తముప్తీ అనాజ్ ని పెళ్లి చేసుకొని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది.

ఈ క్రమంలో భర్త చెప్పిన కారణంగానే సనా సినిమాలకు స్వస్తి చెప్పిందనే వార్తలు పుట్టుకొచ్చాయి. తాజాగా ఈ విషయంపై సనా భర్త అనాజ్ నేషనల్ మీడియాతో మాట్లాడారు. సనాకి ఎప్పుడూ కూడా ఏ విషయంలో ఆంక్షలు విధించలేదని.. ఇన్స్టాగ్రామ్ లో తన నిర్ణయం ప్రకటించగానే షాకైనట్లు చెప్పారు. కరోనా కాలం కాబట్టి పని దొరక్క ఆమె సినిమాలు మానేసిందని చాలా మంది అనుకున్నారని.. కానీ అది నిజం కాదని తనకు నటన మీద ఆసక్తి తగ్గిందని.. అందుకే సినిమాల నుండి తప్పుకున్నట్లు క్లారిటీ ఇచ్చారు.

అలానే తమ పెళ్లిపై కూడా కామెంట్స్ చేశారు. సనాని పెళ్లి చేసుకోవాలని కోరుకున్నానని.. తను కాకుండా వేరే ఎవరు తన జీవితంలోకి వచ్చినా.. ఇంత సంతోషంగా ఉండేవాడిని కాదంటూ చెప్పుకొచ్చారు. ఆమె మనసు ఎంతో మంచిదని.. చాలా మంది అసలు హీరోయిన్ ని ఎలా పెళ్లి చేసుకున్నావ్ అని అడిగారని.. అది వారి సంకుచిత మనస్తత్వానికి నిదర్శనమని అన్నారు. ఇది మా జీవితం.. మా గురించి ఎవరూ మాట్లాడాల్సిన అవసరం లేదంటూ స్పష్టం చేశారు.

Most Recommended Video

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Sana Khan
  • #Actress Sana Khan
  • #Anas Saiyad
  • #Sana
  • #Sana Khan

Also Read

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

related news

Raaka: షారుఖ్‌ లేడు ఇది ఫిక్స్‌.. అయితే ఇంకొకడు కచ్చితంగా ఉన్నాడట!

మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

The Paradise: ఇంత నెగిటివిటీనా.. నాని – శ్రీకాంత్‌ కష్టాన్ని ఇలా తీసిపారేస్తున్నారేంటి?

The Paradise: ఇంత నెగిటివిటీనా.. నాని – శ్రీకాంత్‌ కష్టాన్ని ఇలా తీసిపారేస్తున్నారేంటి?

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

2 days ago
Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

2 days ago
KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Sai Rajesh ఇంటర్వ్యూ – ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా వాళ్ళు చేస్తే ఇంకా మంచి ఓపెనింగ్ వచ్చేది.. కానీ: సాయి రాజేష్

Anushka – KJQ: అనుష్క కోసం రాసిన కథ.. 15 ఏళ్ల తర్వాత సినిమాగా రిలీజ్‌..

3 days ago
మోసం చేశాడంటూ కేసు.. స్టార్‌ హీరోకు కోర్టు నోటీసులు

Darshan: మరో మలుపు తిరిగిన దర్శన్‌ కేసు.. ఇక బయటకు రావడం కష్టమేనా?

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version