Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Sandeep Reddy Vanga: ఫేవరెట్‌ యాక్టర్‌ అన్నారు కదా… మళ్లీ కౌంటర్‌ ఇచ్చారేంటి సందీప్‌?

Sandeep Reddy Vanga: ఫేవరెట్‌ యాక్టర్‌ అన్నారు కదా… మళ్లీ కౌంటర్‌ ఇచ్చారేంటి సందీప్‌?

  • February 9, 2024 / 09:02 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sandeep Reddy Vanga: ఫేవరెట్‌ యాక్టర్‌ అన్నారు కదా… మళ్లీ కౌంటర్‌ ఇచ్చారేంటి సందీప్‌?

సౌత్‌ దర్శకులు బాలీవుడ్‌ వెళ్లి అక్కడ సినిమాలు చేయడం, అవి భారీ విజయం అందుకోవడం ఇటీవల చూస్తున్నాం. ఇటీవల కాలంలో అట్లీతో మొదలైన ఈ స్టైల్‌… సందీప్‌ రెడ్డి వంగాతో కంటిన్యూ అయ్యింది అని చెప్పాలి. రణ్‌బీర్‌ కపూర్‌తో ‘యానిమల్‌’ తీసిన సందీప్‌… తనకు అవకాశం వస్తే షారుఖ్‌ ఖాన్‌, రణ్‌వీర్‌ సింగ్‌తో సినిమా చేస్తా అన్నారు. అయితే ఏమైందో ఏమో ఇప్పుడు షారుఖ్‌ను ఇన్‌డైరెక్ట్‌గా ఆయననే విమర్శించారు అంటున్నారు నెటిజన్లు.

‘యానిమల్’ సినిమా విజయం తర్వాత సందీప్ వంగా వరుస ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నారు. ఆ సినిమాపై వచ్చిన విమర్శలకు తనదైన శైలిలో స్పందిస్తున్నారు. తాజాగా ఆయన మాట్లాడుతూ ‘‘కొందరికి హీరో అంటే నిజమైన అర్థం ఏమిటో తెలియడం లేదు. ఇన్‌స్పిరేషనల్‌ పాత్రలే చేయాలని అనుకుంటున్నారు. అంతేకాదు అలా చేస్తేనే హీరో అవుతారని అనుకుంటారు. నేనైతే అలా అనుకోను’’ అని అన్నారు. అయితే ఈ మాటలు షారుఖ్‌ను ఉద్దేశించిన అన్నవే అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

ఇటీవల ఓ అవార్డుల కార్యక్రమంలో షారుఖ్‌ ఖాన్‌ మాట్లాడుతూ తాను ఆశాజనకంగా, సంతోషంగా ఉండే కథలను ఎక్కువగా ఓకే చేస్తానని, తన సినిమాల్లో హీరో పాత్ర మంచి పనులే చేస్తుందని చెప్పారు. తాను నెగెటివ్‌ పాత్ర పోషిస్తే దానికి హీరో చేతిలో చావు దెబ్బలు తప్పవు అని అన్న ఆయన… చెడుపై ఎప్పటికైనా మంచే విజయం సాధిస్తుంది కదా.. అని వ్యాఖ్యానించారు. ఈ మాటలకే సందీప్‌ అలా కౌంటర్‌ ఇచ్చారు అని మాట్లాడుతున్నారు నెటిజన్లు.

అయితే, మొన్నామధ్య షారుఖ్‌తో సినిమా చేయాలని ఉందని చెప్పిన (Sandeep Reddy Vanga) సందీప్‌ ఇప్పుడు ఇలా ఎందుకు కామెంట్‌ చేశారో అర్థం కావడం లేదు. ఇలా మాట్లాడితే తర్వాత అక్కడ నిలదొక్కుకోవడం అంత ఈజీ కాదనేది అక్కడివారి మాట. అయితే ఇలాంటి వాటికి భయపడే రకం సందీప్‌ కాదు అనేది ఆయన అభిమానుల మాట. మొన్నామధ్య జావెద్‌ అక్తర్‌, కంగనా రనౌత్‌, కిరణ్‌ రావ్‌కు ఇలా సందీప్‌ కౌంటర్‌ ఇచ్చిన విషయం తెలిసిందే.

యాత్ర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
బూట్‌కట్ బాలరాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Sandeep Reddy Vanga
  • #Shah Rukh Khan

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

ఆ కుర్ర హీరోయిన్‌ డ్రెస్‌ రేట్‌ రూ.6 లక్షలట.. స్టార్‌ హీరో కూతురు కదా

Maheshbabu: ‘వారణాసి’ తర్వాత మహేష్‌ బాబు నిర్ణయం అంత ఈజీగా ఉంటుందా?

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

10 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

10 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 days ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

3 days ago

latest news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

7 hours ago
Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

1 day ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

2 days ago
Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version