Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Sandeep Reddy Vanga: నానితో సందీప్ కాంబోలో సినిమా రానుందా?

Sandeep Reddy Vanga: నానితో సందీప్ కాంబోలో సినిమా రానుందా?

  • December 1, 2023 / 05:54 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sandeep Reddy Vanga: నానితో సందీప్ కాంబోలో సినిమా రానుందా?

డైరెక్టర్ సందీప్ రెడ్డి ప్రస్తుతం పలు సినిమాలలో బిజీగా ఉన్న సంగతి మనకు తెలిసిందే తాజాగా ఈయన రణబీర్ కపూర్ హీరోగా నటించిన యానిమల్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా తర్వాత ప్రభాస్ స్పిరిట్ సినిమా పనులలో బిజీగా ఉన్నారు. ఇలా ఈ సినిమా త్వరలోనే ప్రారంభం కానుంది. ఇకపోతే యానిమల్ సినిమా నేడు విడుదలైన సందర్భంగా ఇదివరకు సందీప్ రెడ్డి వరుస ఇంటర్వ్యూలలో పాల్గొన్నారు.

ఇక ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈయన నేచురల్ స్టార్ నానితో కలిసి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. నాని కూడా త్వరలోనే హాయ్ నాన్న సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే సందీప్ రెడ్డి నాని ఇద్దరు కలిసి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇక వీరిద్దరు కూడా ఫాదర్ సెంటిమెంట్ సినిమాల ద్వారానే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

ఇలా వీరిద్దరూ కలిసి చేసిన ఒక ఇంటర్వ్యూ సందర్భంగా సందీప్ రెడ్డి మాట్లాడుతూ పలు విషయాలు తెలియజేశారు. తాను తన మొదటి సినిమా నానితోనే చేయాలి అనుకున్నాను అనే విషయాన్ని ఈ సందర్భంగా బయటపెట్టారు. అమెరికా ఫిలిం స్కూల్ నుంచి వచ్చిన తరువాత సందీప్ వంగా 2010 టైములో నాని రైడ్ సినిమా చూశారట. ఆ సినిమలో బైక్ మీద తన ప్యాషన్ తెలియజేస్తూ నాని చెప్పిన ఒక డైలాగ్ తనకు బాగా నచ్చడంతో తన వద్ద ఉన్నటువంటి ఒక లవ్ స్టోరీతో నానితో సినిమా చేయాలని అనుకున్నారట.

ఇలా ఈ స్టోరీ మొత్తం సిద్ధం చేసి ఒక నిర్మాత వద్దకు వెళ్ళగా కథ మొత్తం విన్నటువంటి ఆయన సినిమా కథ బాగుంది హీరో ఎవరిని తీసుకుందామనుకుంటున్నావు అంటూ ప్రశ్నించారట దాంతో నానితో ఈ సినిమా చేద్దాము అని చెప్పగా ఆ నిర్మాత మాత్రం మరొక ముగ్గురు పేర్లను చెప్పారు అయితే వారితో సినిమా చేయడం ఇష్టంలేకే తాను ఇప్పటివరకు ఈ సినిమా చేయలేదు అంటూ సందీప్ రెడ్డి చెప్పడంతో నాని ఒక్కసారిగా షాక్ అయ్యారు.

సందీప్ (Sandeep Reddy) మాటలు విన్నటువంటి నాని మరి ఇప్పుడే ఆ సినిమా స్టోరీ చెప్పేసేయ్ అంటూ సందీప్ రెడ్డిని అడిగారు. ప్రస్తుతం ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో త్వరలోనే నాని సందీప్ రెడ్డి కాంబినేషన్లో సినిమా కూడా రాబోతుందా అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తే బాగుంటుందని కూడా అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Sandeep Reddy Vanga

Also Read

Irumudi Movie: ఇరుముడి వంటి బ్లాక్ బస్టర్ ను మిస్ చేసుకున్న హీరోలు వీళ్ళే

Irumudi Movie: ఇరుముడి వంటి బ్లాక్ బస్టర్ ను మిస్ చేసుకున్న హీరోలు వీళ్ళే

Irumudi Collections: మొదటి వారానికే 390 శాతం రికవరీ.. ‘ఇరుముడి’ లాభాలు ఎంతో తెలుసా?

Irumudi Collections: మొదటి వారానికే 390 శాతం రికవరీ.. ‘ఇరుముడి’ లాభాలు ఎంతో తెలుసా?

Toxic Movie Collections: 2వ రోజు బాగా డౌన్ అయిన ‘టాక్సిక్’ వసూళ్ళు

Toxic Movie Collections: 2వ రోజు బాగా డౌన్ అయిన ‘టాక్సిక్’ వసూళ్ళు

OTT: రేపు ఒక్కరోజే ఓటీటీల్లో 37 సినిమాలు విడుదల

OTT: రేపు ఒక్కరోజే ఓటీటీల్లో 37 సినిమాలు విడుదల

Vishwanath And Sons Collections: 2వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

related news

Maheshbabu: ‘వారణాసి’ తర్వాత మహేష్‌ బాబు నిర్ణయం అంత ఈజీగా ఉంటుందా?

Maheshbabu: ‘వారణాసి’ తర్వాత మహేష్‌ బాబు నిర్ణయం అంత ఈజీగా ఉంటుందా?

Spirit – Varanasi: సైడ్‌ అవుతామంటున్న వంగా.. రాజమౌళి ఆ ఛాన్స్‌ ఇస్తారా?

Spirit – Varanasi: సైడ్‌ అవుతామంటున్న వంగా.. రాజమౌళి ఆ ఛాన్స్‌ ఇస్తారా?

Mahesh – Sandeep: మరొసారి మహేష్‌ – సందీప్‌ కాంబోపై చర్చ.. ఈసారి ఇంకాస్త బలంగా..

Mahesh – Sandeep: మరొసారి మహేష్‌ – సందీప్‌ కాంబోపై చర్చ.. ఈసారి ఇంకాస్త బలంగా..

trending news

Irumudi Movie: ఇరుముడి వంటి బ్లాక్ బస్టర్ ను మిస్ చేసుకున్న హీరోలు వీళ్ళే

Irumudi Movie: ఇరుముడి వంటి బ్లాక్ బస్టర్ ను మిస్ చేసుకున్న హీరోలు వీళ్ళే

39 mins ago
Irumudi Collections: మొదటి వారానికే 390 శాతం రికవరీ.. ‘ఇరుముడి’ లాభాలు ఎంతో తెలుసా?

Irumudi Collections: మొదటి వారానికే 390 శాతం రికవరీ.. ‘ఇరుముడి’ లాభాలు ఎంతో తెలుసా?

21 hours ago
Toxic Movie Collections: 2వ రోజు బాగా డౌన్ అయిన ‘టాక్సిక్’ వసూళ్ళు

Toxic Movie Collections: 2వ రోజు బాగా డౌన్ అయిన ‘టాక్సిక్’ వసూళ్ళు

22 hours ago
OTT: రేపు ఒక్కరోజే ఓటీటీల్లో 37 సినిమాలు విడుదల

OTT: రేపు ఒక్కరోజే ఓటీటీల్లో 37 సినిమాలు విడుదల

23 hours ago
Vishwanath And Sons Collections: 2వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

23 hours ago

latest news

Akith Balyan: ఆ సింగర్‌ని మేమే చంపాం.. గ్యాంగ్‌  షాకింగ్‌ కామెంట్స్‌

Akith Balyan: ఆ సింగర్‌ని మేమే చంపాం.. గ్యాంగ్‌ షాకింగ్‌ కామెంట్స్‌

1 hour ago
Swetha Lakshman: ఈ ‘గుండు’ కాన్ఫిడెన్స్‌ ఏంటమ్మా తల్లీ.. ఓవర్‌ అనిపించడం లేదూ..

Swetha Lakshman: ఈ ‘గుండు’ కాన్ఫిడెన్స్‌ ఏంటమ్మా తల్లీ.. ఓవర్‌ అనిపించడం లేదూ..

2 hours ago
Chiranjeevi: చిరంజీవి ‘ఇరుమడి’ పోస్టుపై ఇన్ని చర్చలు అవసరమా.. ఓర్వలేనితనం కాకపోతే

Chiranjeevi: చిరంజీవి ‘ఇరుమడి’ పోస్టుపై ఇన్ని చర్చలు అవసరమా.. ఓర్వలేనితనం కాకపోతే

6 hours ago
Rapo 23: రామ్‌ కొత్త సినిమా.. టైటిల్‌ ఇదేనా?

Rapo 23: రామ్‌ కొత్త సినిమా.. టైటిల్‌ ఇదేనా?

8 hours ago
Chiranjeevi: ఆయన చివరి ఆలోచనలు నాతో పంచుకున్నారేమో: చిరంజీవి భావోద్వేగం

Chiranjeevi: ఆయన చివరి ఆలోచనలు నాతో పంచుకున్నారేమో: చిరంజీవి భావోద్వేగం

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version