Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Green Ammonia

Filmy Focus » Featured Stories » బాలీవుడ్ రిజెక్ట్ చేయడంతో మళ్ళీ టాలీవుడ్ రిటర్న్ అయ్యాడు

బాలీవుడ్ రిజెక్ట్ చేయడంతో మళ్ళీ టాలీవుడ్ రిటర్న్ అయ్యాడు

  • February 25, 2020 / 12:16 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బాలీవుడ్ రిజెక్ట్ చేయడంతో మళ్ళీ టాలీవుడ్ రిటర్న్ అయ్యాడు

ఒకే ఒక్క సినిమాలో టాలీవుడ్, బాలీవుడ్ లను ఊపేసిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. మనోడి ఫిలిమ్ మేకింగ్ కంటే యాటిట్యూడ్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీస్ గా మారింది. అటువంటి సెన్సేషనల్ సందీప్ రెడ్డికి ఇప్పుడు చేతిలో సినిమా లేకుండా అయిపోయింది. “కబీర్ సింగ్” అనంతరం బాలీవుడ్ లోనే తన తదుపరి సినిమా ఉంటుందని సందీప్ ప్రకటించడంతోపాటు.. “కబీర్ సింగ్” నిర్మాతలే తన రెండో బాలీవుడ్ ప్రొజెక్ట్ ను నిర్మిస్తారని కన్ఫర్మ్ చేశాడు.

sandeep reddy vanga

అయితే.. ఇప్పుడు సదరు నిర్మాతలు సందీప్ రెడ్డితో సినిమా నిర్మించడానికి ఆసక్తి చూపకపోవడంతోపాటు.. సందీప్ కి బాలీవుడ్ లో మరో నిర్మాత దొరకకపోవడం గమనార్హం. దాంతో ఇప్పుడు మళ్ళీ తెలుగు సినిమావైపు చూస్తున్నాడు సందీప్. తెలుగులో మహేష్, ప్రభాస్ వంటి వారికి కథలు చెప్పినప్పటికీ.. ఆ ప్రొజెక్ట్స్ వర్కవుట్ అవ్వలేదు. దాంతో ఇప్పుడు హైద్రాబాద్ మకాం మార్చి ఇక్కడే ఏదో ఒక సినిమా త్వరగా పట్టాలెక్కించాలని ప్రయత్నిస్తున్నాడు.

Most Recommended Video

‘భీష్మ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘ప్రెజర్ కుక్కర్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Arjun Reddy
  • #Bollywood
  • #Director Sandeep Reddy
  • #Director Sandeep Reddy Vanga
  • #Kabir Singh

Also Read

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

‘మిరాయ్’ నటుడు కన్నుమూత

‘మిరాయ్’ నటుడు కన్నుమూత

Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

related news

Vikranth : రిటైర్మెంట్ కాదు… కొంత విరామం తీసుకున్నా అంతే : విక్రాంత్

Vikranth : రిటైర్మెంట్ కాదు… కొంత విరామం తీసుకున్నా అంతే : విక్రాంత్

Spirit: ‘ఓజీ’లా ఆలోచించిన సందీప్‌ రెడ్డి వంగా.. ‘స్పిరిట్‌’ రిలీజ్‌ డేట్‌ వెనుక కారణమిదేనా?

Spirit: ‘ఓజీ’లా ఆలోచించిన సందీప్‌ రెడ్డి వంగా.. ‘స్పిరిట్‌’ రిలీజ్‌ డేట్‌ వెనుక కారణమిదేనా?

trending news

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

4 hours ago
Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

1 day ago
Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

1 day ago
Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

1 day ago
‘మిరాయ్’ నటుడు కన్నుమూత

‘మిరాయ్’ నటుడు కన్నుమూత

1 day ago

latest news

Funky Trailer Review: ‘ఫంకీ’ ట్రైలర్ రివ్యూ.. అనుదీప్ మార్క్ కామెడీతో..!

Funky Trailer Review: ‘ఫంకీ’ ట్రైలర్ రివ్యూ.. అనుదీప్ మార్క్ కామెడీతో..!

1 day ago
Pawan Kalyan : పవన్ కళ్యాణ్ – సురేందర్ రెడ్డి కాంబోలో హీరోయిన్ ఎవరంటే..?

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ – సురేందర్ రెడ్డి కాంబోలో హీరోయిన్ ఎవరంటే..?

1 day ago
Anirudh : పెళ్లిలో మ్యూజిక్ కొడితే తాంబూలం ఇచ్చి పంపేవారు : అనిరుధ్

Anirudh : పెళ్లిలో మ్యూజిక్ కొడితే తాంబూలం ఇచ్చి పంపేవారు : అనిరుధ్

2 days ago
Honey Review in Telugu: హనీ సినిమా రివ్యూ & రేటింగ్!

Honey Review in Telugu: హనీ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Epstein Files: బాలీవుడ్‌ని షేక్‌ చేస్తున్న ‘ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌’.. ఇంకా ఎవరి పేర్లు బయటకొస్తాయో..

Epstein Files: బాలీవుడ్‌ని షేక్‌ చేస్తున్న ‘ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌’.. ఇంకా ఎవరి పేర్లు బయటకొస్తాయో..

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version