Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Sandeep Vanga: అంత గొప్ప వ్యక్తి ఏమన్నా తీసుకోవాలి.. ‘అర్జున్ రెడ్డి’ దర్శకుడి షాకింగ్ కామెంట్స్

Sandeep Vanga: అంత గొప్ప వ్యక్తి ఏమన్నా తీసుకోవాలి.. ‘అర్జున్ రెడ్డి’ దర్శకుడి షాకింగ్ కామెంట్స్

  • November 29, 2023 / 08:52 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sandeep Vanga: అంత గొప్ప వ్యక్తి ఏమన్నా తీసుకోవాలి.. ‘అర్జున్ రెడ్డి’ దర్శకుడి షాకింగ్ కామెంట్స్

‘యానిమల్’ సినిమా ట్రైలర్ మాత్రమే కాదు.. తెలుగులో చేసిన ప్రమోషన్స్ కూడా బాగా వర్కౌట్ అయ్యాయి అని చెప్పాలి. ముఖ్యంగా మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ లో చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్ బాగా హాట్ టాపిక్ అయ్యింది. ఈ వేడుకకు మహేష్ బాబు, రాజమౌళి, దిల్ రాజు వంటి స్టార్లు అతిధులుగా రావడం, వాళ్ళ స్పీచ్ లు కూడా హైలెట్ అవ్వడం జరిగింది. మరోపక్క మల్లారెడ్డి స్పీచ్ అయితే బాలీవుడ్ ను కూడా కదిలించింది అని చెప్పాలి.

అంతలా ఆయన ఏం మాట్లాడారు అని మిగిలిన వాళ్ళు కూడా యూట్యూబ్ లో ఆయన స్పీచ్ లు ఎగబడి ఆయన స్పీచ్ వీడియో చూస్తున్నారు. ఇక మల్లారెడ్డి ఆ ప్రీ రిలీజ్ వేడుకలో మాట్లాడుతూ.. “రాబోయే రోజుల్లో టాలీవుడ్…. బాలీవుడ్ ను, హాలీవుడ్ ను కూడా ఏలుతుంది. అలాగే మీ బాలీవుడ్ సెలబ్రిటీలు.. ఇంకో సంవత్సరంలో హైదరాబాద్ షిఫ్ట్ అవ్వాలి. ముంబై పాతదైపోయింది. బెంగళూరులో విపరీతమైన ట్రాఫిక్ జామ్ తో నిండి ఉంటుంది.

ఇండియాలో హైదరాబాద్ ని కొట్టే సిటీ లేదు. అంటూ చెప్పిన ఆయన మరోపక్క మహేష్ బాబు పై కూడా ప్రశంసలు కురిపించారు. అయితే ‘బాలీవుడ్ సెలబ్రిటీలు హైదరాబాద్ కి షిఫ్ట్ అవ్వాలి’.. అంటూ ఆయన పలికిన పాయింట్ పై బాలీవుడ్ జనాలు హర్ట్ అయ్యారు. అందుకే మల్లారెడ్డిని తెగ ట్రోల్ చేస్తున్నారు. తాజాగా ఆయన పై జరుగుతున్న ట్రోలింగ్ గురించి ‘యానిమల్’ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా స్పందించారు. సందీప్  (Sandeep Vanga)  ఈ విషయం పై మాట్లాడుతూ.. “ఆయన చాలా సరదాగా మాట్లాడతారు.

ఆయనకు సంబంధించిన స్పీచ్ లు నేను కూడా విన్నాను. ఆయన ఏం మాట్లాడినా …జనాలు ఎంటర్ టైన్ అవుతారు. మా ఈవెంట్లో ఆయన మాట్లాడిన మాటలను నేను అర్థం చేసుకోగలను. ఎందుకంటే ఆయనకు ఇప్పుడు దాదాపు 70 ఏళ్ళు. ఆయన సాధించిన ఘనతల వల్ల అందరూ ఆయన్ని గౌరవిస్తారు. అలాంటి వారు ఏం మాట్లాడినా.. మనం ఇబ్బంది పడినా ఏం అనలేం. బాలీవుడ్ జనాలకి ఆయన గురించి తెలీదు కాబట్టి.. కొంచెం హైపర్ అవుతున్నారు అనుకోవచ్చు” అంటూ చెప్పుకొచ్చాడు.

ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Animal
  • #Mallareddy
  • #Sandeep Vanga

Also Read

Comrade Kalyan Collections: పర్వాలేదు అనిపించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ ఓపెనింగ్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

related news

Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

trending news

Comrade Kalyan Collections: పర్వాలేదు అనిపించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ ఓపెనింగ్స్

Comrade Kalyan Collections: పర్వాలేదు అనిపించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ ఓపెనింగ్స్

43 mins ago
Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

1 hour ago
Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

6 hours ago
Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

22 hours ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

1 day ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version