Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » కేజీఎఫ్‌లో దత్‌ జోరు మామూలుగా ఉండదంట

కేజీఎఫ్‌లో దత్‌ జోరు మామూలుగా ఉండదంట

  • December 31, 2020 / 11:57 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కేజీఎఫ్‌లో దత్‌ జోరు మామూలుగా ఉండదంట

బాలీవుడ్‌లో డేరింగ్‌కి కేరాఫ్‌ అడ్రెస్‌ సంజయ్‌ దత్‌. నటన విషయంలోకానీ, యాక్షన్‌ విషయంలో కానీ, సినిమాల ఎంపికలో సమయంలో కానీ డేరింగ్‌తో డెసిషన్స్‌ తీసుకుంటాడు. జీవితంలో వ్యక్తిగతంగా ఎన్ని సమస్యలున్నా సినిమాల విషయంలో ఎప్పుడూ ఆ ప్రభావం చూపించలేదు. ఇప్పుడు తన ఆరోగ్య పరిస్థితుల్ని కూడా పట్టించుకోవద్దు అంటున్నాడు. గతంలో ఉన్న సంజయ్‌ దత్‌ని దృష్టిలో పెట్టుకునే ఇప్పుడు సన్నివేశాలు రాసుకోండి అని సూచిస్తున్నాడు. ఇంతకీ ఏమైందంటే… ‘కేజీఎఫ్‌ 2’ సినిమాలో సంజయ్‌ దత్‌ అధీర అనే మెయిన్‌ విలన్‌ పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.

గతంలోనే సంజూ బాబా మీద కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు. ఈలోగా అతనికి క్యాన్సర్‌ రావడంతో వైద్యం కోసం విదేశాలకు వెళ్లిపోయారు. కోలుకొని ఇటీవల తిరిగి వచ్చారు. ఇప్పుడు షూటింగ్‌లో పాల్గొంటున్నారు కూడా. అయితే అతని ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని చిత్రబృందం స్టంట్స్‌ విషయంలో మార్పులు చేసిందట. ఆ విషయంలో సంజూ బాబా అసంతృప్తి వ్యక్తం చేశాడని సమాచారం. ‘‘సినిమా కోసం గతంలో రూపొందించుకున్న యాక్షన్‌ సన్నివేశాలను నేను చేయలేనని అనునకొని నన్ను అవమానించకండి. ఇంతకుముందు అనుకున్నట్లే ఫైట్స్‌ను పూర్తి చేద్దాం.

నా కోసం స్టంట్స్‌లో ఎలాంటి మార్పలూ చేయకండి. పని విషయంలో నేను ఎప్పుడూ రాజీపడను. ఇప్పుడు కూడా రాజీపడేది లేదు’’ అని చిత్రబృందంతో చెప్పాడట సంజయ్‌ దత్‌. ప్రశాంత్‌ నీల్‌ – యశ్‌ కాంబోలో వస్తున్న ఈ సినిమా టీజర్‌ను జనవరి 8న విడుదల చేయనున్న విషయం తెలిసిందే.

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hombale Films
  • #KGF
  • #KGF 2
  • #KGF Chapter 1
  • #KGF Chapter 2

Also Read

తెలుగులో చేసిన రెండూ ప్లాపులే … అయినా కోటికి తగ్గదట

Goonda: ‘భాషా’ కి స్పూర్తినిచ్చిన ‘గూండా’

Vijay Devarakonda: విజయ్- రష్మిక..ల ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Aura Of Ustaad: పవన్‌ ఒక పాటగా మారితే.. ‘ఆరా ఆఫ్‌ ఉస్తాద్‌’ విన్నారా?

Taapsee Pannu: అలాంటి ‘బ్రా’లు వేసుకోవాలి… తెలుగు దర్శకుల ఫోకస్ బొడ్డుపైనే.. మరోసారి తాప్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

Vijay Devarakonda, Rashmika: పెళ్లికి పేరు పెట్టి… ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన విజయ్‌ – రష్మిక

related news

Toxic: ‘టికెట్‌’ అదిరిపోయాడుగా.. ‘టాక్సిక్‌’లో ఇతను చాలా స్పెషల్‌ అట!

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

Toxic Teaser: టాక్సిక్ టీజర్ రివ్యూ.. ఈ రేంజ్ వయోలెన్సా?

Dil Raju: ‘టాక్సిక్’ తో రూ.120 కోట్ల రిస్క్ చేస్తున్న దిల్ రాజు

Indian Actors: రామ్ చరణ్ తో పాటు కవల పిల్లలకి జన్మనిచ్చిన నటులు వీరే

trending news

తెలుగులో చేసిన రెండూ ప్లాపులే … అయినా కోటికి తగ్గదట

తెలుగులో చేసిన రెండూ ప్లాపులే … అయినా కోటికి తగ్గదట

2 hours ago
Goonda: ‘భాషా’ కి స్పూర్తినిచ్చిన ‘గూండా’

Goonda: ‘భాషా’ కి స్పూర్తినిచ్చిన ‘గూండా’

3 hours ago
Vijay Devarakonda: విజయ్- రష్మిక..ల ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Vijay Devarakonda: విజయ్- రష్మిక..ల ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

4 hours ago
Aura Of Ustaad: పవన్‌ ఒక పాటగా మారితే.. ‘ఆరా ఆఫ్‌ ఉస్తాద్‌’ విన్నారా?

Aura Of Ustaad: పవన్‌ ఒక పాటగా మారితే.. ‘ఆరా ఆఫ్‌ ఉస్తాద్‌’ విన్నారా?

6 hours ago
Taapsee Pannu: అలాంటి ‘బ్రా’లు వేసుకోవాలి… తెలుగు దర్శకుల ఫోకస్ బొడ్డుపైనే.. మరోసారి తాప్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

Taapsee Pannu: అలాంటి ‘బ్రా’లు వేసుకోవాలి… తెలుగు దర్శకుల ఫోకస్ బొడ్డుపైనే.. మరోసారి తాప్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

6 hours ago

latest news

Varun Tej : కంబ్యాక్ కోసం వరుణ్ తేజ్ పెద్ద ప్లానే వేసాడుగా..!

38 mins ago
Siva Karthikeyan: విజయం అంటే ఇదీ.. ఫిల్మ్‌ఫేర్‌ వేదికపై శివకార్తికేయన్‌ విన్నింగ్‌ స్టోరీ

Siva Karthikeyan: విజయం అంటే ఇదీ.. ఫిల్మ్‌ఫేర్‌ వేదికపై శివకార్తికేయన్‌ విన్నింగ్‌ స్టోరీ

2 hours ago
Dragon: ‘డ్రాగన్‌ 2’ పక్కా.. ఏడాది పూర్తయిన సందర్భంగా దర్శకుడి టీజింగ్‌ పోస్ట్‌

Sudharshan: అలాంటి ప్రయత్నాలు చేయను.. ఇలా ఉంటే బెటర్‌: సుదర్శన్‌ కామెంట్స్‌

Sudharshan: అలాంటి ప్రయత్నాలు చేయను.. ఇలా ఉంటే బెటర్‌: సుదర్శన్‌ కామెంట్స్‌

3 hours ago
Balayya – Puri Combo : ‘పైసా వసూల్’ కాంబో మరోసారి రిపీట్ కానుందా..?

Balayya – Puri Combo : ‘పైసా వసూల్’ కాంబో మరోసారి రిపీట్ కానుందా..?

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version