Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Sankalp Reddy: ఘాజి దర్శకుడు ఇంకా అక్కడే..

Sankalp Reddy: ఘాజి దర్శకుడు ఇంకా అక్కడే..

  • January 15, 2022 / 01:43 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sankalp Reddy: ఘాజి దర్శకుడు ఇంకా అక్కడే..

ఘాజి సినిమాతో దర్శకుడిగా పరిచయమైన సంకల్ప్ రెడ్డి మంచి క్రేజ్ అందుకున్నాడు. ఆ సినిమా కేవలం తెలుగు ప్రేక్షకులను మాత్రమే కాకుండా తమిళ్ హిందీ ప్రేక్షకులను కూడా ఎంతగానో ఆకట్టుకుంది. ఒక విధంగా రానా కారణంగా ఆ సినిమా సక్సెస్ అయ్యింది అనే టాక్ సంకల్ప్ రెడ్డిని లైమ్ లైట్ లోకి తేలకపోయింది. ఒక చిన్న సినిమాగా తెరకెక్కించాలని అనుకున్న సంకల్ప్ కు రానా చాలా హెల్ప్ అయ్యాడు. ప్రాజెక్ట్ గురించి తెలుసుకొని అతనికి చాలా బాగా సపోర్ట్ చేశాడు.

మిగతా భాషల్లో కూడా సినిమాను క్లిక్ అయ్యేలా చేశాడు. అయితే సంకల్ప్ రెడ్డి రెండవ సినిమా మాత్రం ఊహించని విధంగా డిజాస్టర్ అయ్యింది. మెగా వరుణ్ తేజ్ తో చేసిన సరికొత్త సైన్స్ ఫిక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ విడుదల కంటే ముందు చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసింది. ఘాజి దర్శకుడు అనగానే తెలుగు ప్రేక్షకులు చాలా ఆసక్తిని చూపించారు. కానీ సినిమా మాత్రం ఆశించినంత ఆసక్తికరంగా ఏమి అనిపించలేదు.

ఇక ఆ సినిమాకు బాక్సాఫీస్ వద్ద భారీ నష్టాలు రావడంతో సంకల్ప్ మరో అవకాశం అందుకేకపోయాడు. ఆ మధ్య పిట్ట కథలు వెబ్ సీరీస్ కు ఒక వెర్షన్ కు డైరెక్షన్ చేశాడు. ఇక ఆ తరువాత అతనికి బాలీవుడ్ ఒక ఆఫర్ రావడంతో గత ఏడాది నుంచి అక్కడే చర్చలు కొనసాగిస్తున్నాడు. ఇక బాలీవుడ్ టాలెంటెడ్ నటుడు విద్యుత్ జమ్వాల్ హీరోగా ‘ఐబీ 71’ అనే హిందీ సినిమాను స్టార్ట్ చేశాడు సంకల్ప్ రెడ్డి. విద్యుత్ జమ్వాల్ సొంత ప్రొడక్షన్ లోనే ఈ మూవీని నిర్మిస్తున్నారు.

Sankalp Reddy signed for a bollywood project1

ఎలాగైనా ఈ సినిమాతో సంకల్ప్ సక్సెస్ అందుకోవాలని అనుకుంటున్నాడు. ఐడెంటిటీ ఎవరికి తెలియకుండా తెర వెనుక ఎన్నో సాహసాలు చేసే ఐబి అధికారుల జీవితాన్ని ఈ సినిమాలో చూపిస్తారట. ఒక సీరియస్ ఐబీ అధికారిగా విద్యుత్ సినిమాలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే సినిమా ప్రేక్షకుల ముందు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Sankalp Reddy
  • #Ghaji
  • #IB91
  • #Sankalp Reddy

Also Read

Second Marriage Review in Telugu: సెకండ్ మ్యారేజ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Chennai Love Story Collections: 8వ రోజు కూడా కోటి షేర్ రాబట్టిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Srinivasa Mangapuram Collections: 2వ రోజు మరింత తగ్గిన ‘శ్రీనివాస మంగాపురం’ కలెక్షన్స్.. కానీ

అనుమానాస్పద స్థితిలో చచ్చి పడి ఉన్న సీనియర్ నటుడు

Jana Nayakudu Collections: డిజాస్టర్ టాక్ తో కూడా 60 శాతం రికవరీ సాధించిన ‘జన నాయకుడు’

Chennai Love Story Collections: సూపర్ హిట్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

related news

South Films: ఆగస్టు.. సౌత్‌ సినిమాకు పెద్ద టెస్టు.. డిస్టింక్షన్‌లో పాస్‌ అవ్వాలి సుమీ!

South Films: ఆగస్టు.. సౌత్‌ సినిమాకు పెద్ద టెస్టు.. డిస్టింక్షన్‌లో పాస్‌ అవ్వాలి సుమీ!

Second Marriage Review in Telugu: సెకండ్ మ్యారేజ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Second Marriage Review in Telugu: సెకండ్ మ్యారేజ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Chennai Love Story Collections: 8వ రోజు కూడా కోటి షేర్ రాబట్టిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: 8వ రోజు కూడా కోటి షేర్ రాబట్టిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Srinivasa Mangapuram Collections: 2వ రోజు మరింత తగ్గిన ‘శ్రీనివాస మంగాపురం’ కలెక్షన్స్.. కానీ

Srinivasa Mangapuram Collections: 2వ రోజు మరింత తగ్గిన ‘శ్రీనివాస మంగాపురం’ కలెక్షన్స్.. కానీ

అనుమానాస్పద స్థితిలో చచ్చి పడి ఉన్న సీనియర్ నటుడు

అనుమానాస్పద స్థితిలో చచ్చి పడి ఉన్న సీనియర్ నటుడు

Jana Nayakudu Collections: డిజాస్టర్ టాక్ తో కూడా 60 శాతం రికవరీ సాధించిన ‘జన నాయకుడు’

Jana Nayakudu Collections: డిజాస్టర్ టాక్ తో కూడా 60 శాతం రికవరీ సాధించిన ‘జన నాయకుడు’

trending news

1 hour ago
Chennai Love Story Collections: 8వ రోజు కూడా కోటి షేర్ రాబట్టిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: 8వ రోజు కూడా కోటి షేర్ రాబట్టిన ‘చెన్నై లవ్ స్టోరీ’

19 hours ago
Srinivasa Mangapuram Collections: 2వ రోజు మరింత తగ్గిన ‘శ్రీనివాస మంగాపురం’ కలెక్షన్స్.. కానీ

Srinivasa Mangapuram Collections: 2వ రోజు మరింత తగ్గిన ‘శ్రీనివాస మంగాపురం’ కలెక్షన్స్.. కానీ

20 hours ago
అనుమానాస్పద స్థితిలో చచ్చి పడి ఉన్న సీనియర్ నటుడు

అనుమానాస్పద స్థితిలో చచ్చి పడి ఉన్న సీనియర్ నటుడు

20 hours ago
Jana Nayakudu Collections: డిజాస్టర్ టాక్ తో కూడా 60 శాతం రికవరీ సాధించిన ‘జన నాయకుడు’

Jana Nayakudu Collections: డిజాస్టర్ టాక్ తో కూడా 60 శాతం రికవరీ సాధించిన ‘జన నాయకుడు’

21 hours ago

latest news

Srinivasa Mangapuram Collections: మొదటి రోజు బిలో యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

1 day ago
OTT: ఒక్కరోజే 41 సినిమాల సందడి.. ఓటీటీ ప్రియులకి పండగే

Srinivasa Mangapuram: ‘శ్రీనివాస మంగాపురం’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

Rakul Preet – Sai Pallavi: ఆమె పీఆర్‌ టీమ్‌ పని స్టార్ట్‌ చేసిందా.. అందుకేనా సాయిపల్లవిపై కామెంట్స్‌?

3 days ago
Raaka: పుకార్లతోనే సరిపెడుతున్నారు.. అసలు మేటర్‌ చెప్పడం లేదు.. పబ్లిసిటీ స్టంటేనా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version