Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » Santosh Shoban: ప్రభాస్ తమ్ముడి లైనప్ మామూలుగా లేదు..

Santosh Shoban: ప్రభాస్ తమ్ముడి లైనప్ మామూలుగా లేదు..

  • June 10, 2021 / 12:17 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Santosh Shoban: ప్రభాస్ తమ్ముడి లైనప్ మామూలుగా లేదు..

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్నేహానికి ఎక్కువగా వాల్యూ ఇచ్చే అతికొద్ది మంది మంచి హీరోల్లో ప్రభాస్ ఒకరు. ఈ విషయం గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ప్రభాస్ తో వర్క్ చేస్తే ఎవరైనా సరే అతనికి ఫ్రెండ్ అయిపోవాల్సిందే. అంతలా తన మంచి గుణంతో ఆకట్టుకుంటూ ఉంటాడు. ఇక ప్రస్తుతం ప్రభాస్ తమ్ముడు అనే ట్యాగ్ తో ఒక కుర్ర హీరో పేరు వైరల్ గా మారింది. అతను మరెవరో కాదు. సంతోష్ శోభన్.

ఇటీవల ఈ యువ హీరో ఏక్ మినీ కథ సినిమాతో మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. యూవీ క్రియేషన్స్ తో మాట్లాడి ప్రభాస్ ఆ అవకాశం ఇప్పించాడు. సంతోష్ కెరీర్ ను ప్రభాస్ చాలా సిరియాస్ గా తీసుకున్నాడు అనేది ఇండస్ట్రీలో ఇన్ సైడ్ టాక్. ఎందుకంటే ప్రభాస్ కు దక్కిన మొదటి విజయం వర్షం సినిమా అని అందరికి తెలిసిందే. ఆ సినిమాను డైరెక్ట్ చేసింది శోభన్. ఆయన 2008లో చనిపోయాడు.

అప్పటి నుంచి ప్రభాస్ సంతోష్ ను ఒక తమ్ముడిలా చూసుకుంటున్నాడు. అందుకే అతని బాధ్యతను యూవీ క్రియేషన్స్ కు అప్పగించి మెల్లగా హిట్ వచ్చేలా చేశాడు. ఆ దెబ్బతో వెంటనే 5 సినిమాకు వచ్చి పడ్డాయి. యూవీ క్రియేషన్స్ లో ఇంకొక సినిమా చేయాల్సి ఉండగా ఇటీవల మారుతి కూడా ఒక కథ సెట్ చేశాడు. ‘ప్రేమ్ కుమార్’ కుమార్ సినిమా షూటింగ్ 80% పూర్తి కాగా.. స్వప్న సినిమాస్, సుష్మితా కె ప్రొడక్షన్ లో కూడా సినిమాలు చేయడానికి సంతోష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #ek mini katha
  • #Hero Santhosh Shoban
  • #Prabhas
  • #Santhosh
  • #Santhosh Shoban

Also Read

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

related news

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

FAUZI – LEGACY: ‘ఫౌజీ’ చెప్పిన డేట్‌కి రానట్లేనా? ‘కొత్త’ పోస్టర్‌ రిలీజ్‌కి కారణమిదేనా?

trending news

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

10 hours ago
NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

22 hours ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

2 days ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

2 days ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

2 days ago

latest news

Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

6 hours ago
Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

7 hours ago
Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

8 hours ago
Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

9 hours ago
Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version