Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Sarath Babu, Namitha: శరత్ బాబు – నమిత ల మధ్య ఏం జరిగింది?

Sarath Babu, Namitha: శరత్ బాబు – నమిత ల మధ్య ఏం జరిగింది?

  • May 26, 2023 / 12:15 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sarath Babu, Namitha: శరత్ బాబు – నమిత ల మధ్య ఏం జరిగింది?

సీనియర్ నటుడు శరత్ బాబు 4 రోజుల క్రితం మరణించిన సంగతి తెలిసిందే. కొంతకాలంగా కిడ్నీ ఫెయిల్యూర్, బ్లడ్ ఇన్ఫెక్షన్ వంటి సమస్యలతో ఆయన హాస్పిటల్ లో చికిత్స పొందుతూ వచ్చారు. బెంగళూరులో ట్రీట్మెంట్ తీసుకుంటుండగా మెరుగైన వైద్యం కోసం ఆయన్ని హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రికి మార్చడం జరిగింది. అయినా ఫలితం లేకపోయింది. పరిస్థితి విషమించడంతో ఆయన కన్నుమూశారు. ఈ విషయాన్ని వైద్య సిబ్బంది వెల్లడించింది. శరత్ బాబు నివాసం చెన్నైలో ఉన్నందున ఆయన పార్ధీవ దేహాన్ని అక్కడికి మార్చారు.

శరత్ బాబు పార్థీవ దేహాన్ని సందర్శించేందుకు చెన్నైలో ఉన్న సినీ ప్రముఖుల అందరూ వెళ్లారు. అయితే శరత్ బాబుకి సంతానం అంటూ లేదు. ఈ క్రమంలో ఆయన సోదరులు, సోదరుల సంతానంలో ఒకరు తలకొరివి పెట్టినట్టు తెలుస్తుంది. శరత్ బాబు హీరోగా నటుడిగా కొనసాగుతున్న టైంలో రమాప్రభతో ప్రేమలో పడ్డారు. ఆమె శరత్ బాబు కంటే వయసులో నాలుగేళ్లు పెద్దది. అయినా ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. 14 ఏళ్లపాటు ఎంతో అన్యోన్యంగా కలిసున్న వీరు మనస్పర్థలు రావడంతో విడిపోయారు.

అటు తర్వాత తమిళ నటుడు నంబియార్ కూతురు స్నేహలతను పెళ్లి చేసుకున్న ఆయన .. 10 ఏళ్ళ తర్వాత ఆమెతో కూడా విడిపోయారు. శరత్ బాబు రెండు పెళ్లిళ్లు చేసుకున్నా ఆయనకు సంతానం కలగలేదు. అటు తర్వాత హీరోయిన్ నమితను శరత్ బాబు సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నారు అంటూ అప్పట్లో ప్రచారం జరిగింది. కానీ అందులో నిజం లేదని ఆయన ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు.

అలాగే నమిత భర్త వీరేంద్ర చౌదరి కూడా అది చాలా ఘోరమైన గాసిప్స్ అంటూ కొట్టిపారేశారు. నమిత – వీరేంద్ర జంట ఇప్పుడు హ్యాపీగా ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నారు. వీరికి కవల పిల్లలు కూడా జన్మించారు. వారి ఫోటోలను కూడా నమిత సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. ఆమె సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చే ప్రయత్నాలు కూడా చేస్తుంది.

బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!

అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Sarath Babu
  • #Actress Namitha
  • #Hero Sarath Babu
  • #Namitha
  • #Sarath Babu

Also Read

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

11 Years For Srimanthudu: ‘శ్రీమంతుడు’కి 11 ఏళ్ళు.. ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

related news

trending news

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

1 day ago
Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

1 day ago
DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

1 day ago
Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

2 days ago
Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

2 days ago

latest news

Korean Kanakaraju: ‘కొరియన్ కనకరాజు’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Raaka: షారుఖ్‌ లేడు ఇది ఫిక్స్‌.. అయితే ఇంకొకడు కచ్చితంగా ఉన్నాడట!

మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

The Paradise: ఇంత నెగిటివిటీనా.. నాని – శ్రీకాంత్‌ కష్టాన్ని ఇలా తీసిపారేస్తున్నారేంటి?

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version