Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Sarath Babu: వ్యాపారాల ద్వారా శరత్ బాబు కు వచ్చే ఆదాయం తెలిస్తే షాక్ అవుతారు.!

Sarath Babu: వ్యాపారాల ద్వారా శరత్ బాబు కు వచ్చే ఆదాయం తెలిస్తే షాక్ అవుతారు.!

  • May 20, 2023 / 07:36 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sarath Babu: వ్యాపారాల ద్వారా శరత్ బాబు కు వచ్చే ఆదాయం తెలిస్తే షాక్ అవుతారు.!

నటుడు శరత్ బాబు సుమారుగా నాలుగు దశాబ్దాలకు పైగా ఇండస్ట్రీ లో ఉంటూ హీరో గా క్యారక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో వందల సినిమాల్లో నటించిన నటుడు శరత్ బాబు. చూసేందుకు ఫారిన్ సిటిజెన్ లాగ అనిపించే శరత్ బాబు రీసెంట్ గానే అస్వస్థతతో హాస్పిటల్ లో చేరి చికిత్స తీసుకున్న సంగతి తెలిసిందే. ఆయన ఆరోగ్యం గురించి సోషల్ మీడియా లో ఎన్నో అసత్య వార్తలు ప్రచారం అయ్యాయి. కానీ వాటిల్లో ఎలాంటి నిజం లేదని, శరత్ బాబు కోలుకుంటున్నారని అధికారికంగా కుటుంబ సభ్యులు ప్రకటించడం తో ఆయనని అభిమానించే వారు కాస్త రిలాక్స్ అయ్యారు.

గత కొంత కాలం నుండి సినిమాలకు దూరం గా ఉంటూ వచ్చిన శరత్ బాబు, పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన ‘వకీల్ సాబ్’ చిత్రం లో ఒక ముఖ్య పాత్రని పోషించాడు.ఆ తర్వాత మళ్ళీ ఆయన ఏ సినిమాలో కూడా కనిపించలేదు. ఇది ఇలా ఉండగా శరత్ బాబు గతం లో ఆంధ్ర ప్రదేశ్ లో తనకి ఉన్న వ్యాపారాల గురించి ఒక ఇంటర్వ్యూ లో చెప్పిన మాటలు అప్పట్లో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

ఆయన (Sarath Babu) మాట్లాడుతూ ‘ నాకు వ్యాపారాల మీద కానీ, సినిమాల మీద కానీ పెద్దగా ఆసక్తి ఉండేది కాదు, నాకు మొదటి నుండి పోలీస్ ఆఫీసర్ అవ్వాలని ఉండేది. సెలెక్షన్స్ కి వెళ్లే సమయం లోనే నాకు సైట్ వచ్చింది. ఇక అక్కడితో పోలీస్ ఆఫీసర్ అవ్వాలనే కలని మర్చిపోయాను. పోలీస్ కాకపోతే సినిమాల్లో రావాలని అప్పుడే నిశ్చయించుకున్నాను.

అవకాశాల కోసం బాగా కష్టపడ్డాను, కె బాలచందర్ నన్ను చూడగానే ఎంతగానో నచ్చి నాకు మొదటి సినిమాలోనే హీరో గా చేసే ఛాన్స్ ఇచ్చాడు, ఆ సినిమా అప్పట్లో వంద రోజులు ఆడింది. ఇక తండ్రి గారి తదనంతరం ఆయన వ్యాపారాలన్నీ నేనే చూసుకోవాల్సి వచ్చింది. ఆంధ్ర ప్రదేశ్ లో నాకు చాలా పెద్ద వ్యాపారాలు ఉన్నాయి.ఆదాయం కూడా భారీ గానే వస్తుంది’ అంటూ సమాధానం చెప్పాడు శరత్ బాబు.

బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!

అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Sarath Babu
  • #Hero Sarath Babu
  • #Sarath Babu

Also Read

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

4 hours ago
Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

20 hours ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

1 day ago
Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

1 day ago

latest news

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

1 day ago
Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

2 days ago
JIm Jim Thara: ‘జిమ్‌ జిమ్‌ తారా..’ పాట.. ముందుగానే లీక్‌ చేశారట..

Atlee – Sai Abhyankar: అట్లీ, అభ్యంకర్‌ను బయటే కూర్చోబట్టిన మ్యూజిక్‌ బృందం.. తర్వాతే ఏమైందంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version