Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » మీమర్‌ని మ్యారేజ్ చేసుకున్న సరిగమప సింగర్ లక్ష్మీ ప్రతిమ.. వైరల్ అవుతున్న ఫోటోలు..

మీమర్‌ని మ్యారేజ్ చేసుకున్న సరిగమప సింగర్ లక్ష్మీ ప్రతిమ.. వైరల్ అవుతున్న ఫోటోలు..

  • December 14, 2022 / 06:50 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మీమర్‌ని మ్యారేజ్ చేసుకున్న సరిగమప సింగర్ లక్ష్మీ ప్రతిమ.. వైరల్ అవుతున్న ఫోటోలు..

టాలీవుడ్‌లో పెళ్లి బాజాలు రీసౌండ్‌లో వినిపిస్తున్నాయి.. సిల్వర్ స్క్రీన్ సెలబ్రిటీలతో పాటు స్మాల్ స్క్రీన్ యాక్టర్స్ కూడా ఎంగేజ్‌మెంట్, మ్యారేజ్ చేసుకుంటూ సందడిగా గడుపుతున్నారు.. కమెడియన్ యాదమ్మ రాజు, బుల్లితెర నటులు అమర్ దీప్ చౌదరి – తేజస్విని గౌడ వంటి వారు వివాహ బంధంతో ఒక్కటయ్యారు.. నేహా చౌదరి కూడా లైన్‌లో ఉంది..తాజాగా సరిగమప సింగర్ లక్ష్మీ ప్రతిమ, పాపులర్ మీమర్ హర్ష సాయిని మ్యారేజ్ చేసుకుంది.. 2020లో సరిగమప సింగింగ్ షో తో సరిగమప సింగర్ లక్ష్మీ ప్రతిమ మంచి గుర్తింపు తెచ్చుకుంది..

తర్వాత పలు ప్రైవేట్ సాంగ్స్ పాడే అవకాశం పొందింది.. ఇక హర్ష సాయి గురించి నెటిజన్లకు కొత్తగా పరిచయం చెయ్యక్కర్లుదు..తన మీమ్స్‌తో అందర్నీ ఆకట్టుకునే హర్ష సాయి గురించి ఏకంగా నేషనల్ మీడియా కూడా కవరేజ్ చేసింది.. సామాజిక మాధ్యమాలలో అతనికి బాగానే క్రేజ్ ఉంది.. వీరిద్దరి స్వస్థలం విశాఖపట్నమే.. ఇటీవలే హర్ష సాయి – లక్ష్మీ ప్రతిమ వివాహం ఘనంగా జరిగింది.. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి..

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Harsha Sai
  • #Lakshmi Prathima
  • #Singer Lakshmi Prathima

Also Read

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

related news

trending news

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

30 mins ago
Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

10 hours ago
October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

21 hours ago
NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

1 day ago

latest news

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

10 hours ago
Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

17 hours ago
Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

18 hours ago
Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

19 hours ago
Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version