నాని (Nani) – వివేక్ ఆత్రేయ (Vivek Athreya) కాంబినేషన్లో ‘అంటే సుందరానికీ!’ (Ante Sundaraniki) తర్వాత రూపొందిన చిత్రం ‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram) . డీవీవీ దానయ్య (D. V. V. Danayya) నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రం కంప్లీట్ యాక్షన్ ఎలిమెంట్స్ తో రూపొందింది. ప్రియాంక అరుళ్ మోహన్ (Priyanka Mohan) హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో ఎస్.జె.సూర్య (SJ Suryah) పవర్ఫుల్ విలన్ గా నటించాడు. టీజర్, ట్రైలర్స్.. ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక ఆగస్టు 29న రిలీజ్ అయిన ఈ సినిమాకి మొదటి రోజు పాజిటివ్ టాక్ వచ్చింది.
దీంతో ఓపెనింగ్స్ బాగా వచ్చాయి.వర్షాల వల్ల అనుకున్న రేంజ్లో కాకపోయినా.. మొత్తంగా చాలా బెటర్ అనిపించాయి అని చెప్పాలి. ఒకసారి (Saripodhaa Sanivaaram Collections) 4 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 8.67 cr |
సీడెడ్ | 2.52 cr |
ఉత్తరాంధ్ర | 2.29 cr |
ఈస్ట్ | 0.96 cr |
వెస్ట్ | 0.78 cr |
గుంటూరు | 1.11 cr |
కృష్ణా | 1.18 cr |
నెల్లూరు | 0.71 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 18.22 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 2.55 Cr |
ఓవర్సీస్ | 9.30 Cr |
మిగిలిన భాషలు | 0.70 Cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 30.77 cr |
‘సరిపోదా శనివారం’ చిత్రానికి రూ.44.5 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.45 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 4 రోజుల్లో ఈ సినిమా రూ.30.77 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి మరో రూ.14.23 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.