Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » Sarkaru Vaari Paata: మహేష్ బాబు ఖాతాలో మరో రికార్డ్!

Sarkaru Vaari Paata: మహేష్ బాబు ఖాతాలో మరో రికార్డ్!

  • July 31, 2021 / 11:04 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sarkaru Vaari Paata: మహేష్ బాబు ఖాతాలో మరో రికార్డ్!

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సర్కారు వారి పాట ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మహేష్ కీర్తి సురేష్ హీరోహీరోయిన్లుగా ఈ సినిమాలో నటిస్తుండగా ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. ప్రీ లుక్ తోనే సర్కారు వారి పాటపై అంచనాలు భారీగా పెరిగాయి. ఫస్ట్ లుక్ పోస్టర్ ఈ నెల 9వ తేదీన రిలీజ్ కానుంది. అయితే మహేష్ నటిస్తున్న సర్కారు వారి పాట ఆడియో హక్కులు ఏకంగా 4.5 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయి.

సోలో హీరో సినిమాల విషయంలో ఈ మొత్తం రికార్డ్ అని సమాచారం. మహేష్ బాబు గత చిత్రాల ఫలితాలతో పాటు మహేష్ థమన్ కాంబోలో వచ్చిన సినిమాలు మ్యూజికల్ హిట్స్ కావడంతో ఈ మొత్తం వచ్చినట్టు తెలుస్తోంది. బ్యాంక్ స్కామ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం. ఈ సినిమాలో మహేష్ బాబు లుక్ సరికొత్తగా ఉండనుందని సమాచారం. ఇప్పటికే సర్కారు వారి పాట దుబాయ్ షెడ్యూల్ పూర్తి కాగా ప్రస్తుతం హైదరాబాద్ లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది.

వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా రిలీజ్ కానుండగా ఈ సినిమాకు పోటీగా అయ్యపనుమ్ కోషియమ్ రీమేక్, రాధేశ్యామ్ రిలీజ్ కానున్నాయి. సంక్రాంతికే ముగ్గురు పెద్ద హీరోల సినిమాలు రిలీజైతే నిర్మాతలు కలెక్షన్ల పరంగా నష్టపోయే అవకాశం ఉంటుంది. మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా షూటింగ్ పూర్తైన తర్వాత త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఒక సినిమాలో నటించనున్నారు.

Most Recommended Video

ఇష్క్ మూవీ రివ్యూ & రేటింగ్!
తిమ్మరుసు మూవీ రివ్యూ & రేటింగ్!
‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #14 reels
  • #GMB Entertainments
  • #keerthy suresh
  • #Mahesh Babu
  • #Mythri Movie Makers

Also Read

ప్రముఖ దర్శకుడు సాయి కిరణ్ అడివి చేతుల మీదగా “గాసిప్” చిత్ర ట్రైలర్ లాంచ్ – ఈ నెల 26న థియేటర్స్ లో గ్రాండ్ విడుదల

Raja The Raja: ‘మైత్రి’ చేతికి ‘రాజా ది రాజా’

Vishwambhara: ‘విశ్వంభర’ కి నాగ్ అశ్విన్ సాయం

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. లిస్టులో అన్నీ రీ-రిలీజ్..లు సీక్వెల్సే

Peddi Collections: ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్ ‘పెద్ది’పై గట్టిగానే పడిందిగా

Maa Inti Bangaaram Collections: మొదటి వీకెండ్..కే 40 శాతం పైగా లాభాలతో ‘మా ఇంటి బంగారం’ సెన్సేషన్

related news

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. లిస్టులో అన్నీ రీ-రిలీజ్..లు సీక్వెల్సే

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. లిస్టులో అన్నీ రీ-రిలీజ్..లు సీక్వెల్సే

Anil Ravipudi: ముహూర్తపు షాట్‌లోనే అనిల్‌ రావిపూడి సినిమా స్టోరీ లైన్‌ చెప్పేశారా?

Mahesh Babu, SSMB30: సందీప్ రెడ్డి వంగా కాదు మహేష్ నెక్స్ట్ అనిల్ రావిపూడితోనే?

Buchi Babu: నెక్స్ట్‌ కటింగ్‌ మహేష్‌ బాబుకేనా? బుచ్చిబాబు స్పందన ఇదే!

కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

Varanasi: ‘వారణాసి’ సినిమాలోని కీలక ఎపిసోడ్ ను లీక్ చేసిన రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్

trending news

ప్రముఖ దర్శకుడు సాయి కిరణ్ అడివి చేతుల మీదగా “గాసిప్” చిత్ర ట్రైలర్ లాంచ్ – ఈ నెల 26న థియేటర్స్ లో గ్రాండ్ విడుదల

ప్రముఖ దర్శకుడు సాయి కిరణ్ అడివి చేతుల మీదగా “గాసిప్” చిత్ర ట్రైలర్ లాంచ్ – ఈ నెల 26న థియేటర్స్ లో గ్రాండ్ విడుదల

15 mins ago
Raja The Raja: ‘మైత్రి’ చేతికి ‘రాజా ది రాజా’

Raja The Raja: ‘మైత్రి’ చేతికి ‘రాజా ది రాజా’

1 hour ago
Vishwambhara: ‘విశ్వంభర’ కి నాగ్ అశ్విన్ సాయం

Vishwambhara: ‘విశ్వంభర’ కి నాగ్ అశ్విన్ సాయం

3 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. లిస్టులో అన్నీ రీ-రిలీజ్..లు సీక్వెల్సే

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. లిస్టులో అన్నీ రీ-రిలీజ్..లు సీక్వెల్సే

5 hours ago
Peddi Collections: ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్ ‘పెద్ది’పై గట్టిగానే పడిందిగా

Peddi Collections: ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్ ‘పెద్ది’పై గట్టిగానే పడిందిగా

21 hours ago

latest news

Balayya – Koratala: ఫుల్‌ స్వింగ్‌లో బాలయ్య.. మరో సినిమాకు కొబ్బరికాయ కొట్టేస్తున్నారు

4 hours ago
Border 3: సీక్వెల్‌ రావడానికి 29 ఏళ్లు.. రెండో సీక్వెల్‌కి ఏడాదే.. ఏ సినిమా అంటే..

Border 3: సీక్వెల్‌ రావడానికి 29 ఏళ్లు.. రెండో సీక్వెల్‌కి ఏడాదే.. ఏ సినిమా అంటే..

5 hours ago
Peddi : “పెద్ది” పై పక్కా ప్లానింగ్ తో కుట్ర చేసారు : అనంత్ శ్రీరామ్

K Raghavendra Rao: రాఘవేంద్రరావు లక్ష్యంగా ట్రోలింగ్‌.. ఆ ఫొటోలను షేర్‌ చేస్తూ కామెంట్స్‌

24 hours ago
Deewana: ‘దీవానా’…సక్సెస్ మీట్ అంటే ఇలానా?

Deewana: ‘దీవానా’…సక్సెస్ మీట్ అంటే ఇలానా?

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version