Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » Sarkaru Vaari Paata: మహేష్ బాబు అభిమానులకు ఇది షాకిచ్చే విషయమే..!

Sarkaru Vaari Paata: మహేష్ బాబు అభిమానులకు ఇది షాకిచ్చే విషయమే..!

  • June 8, 2021 / 07:56 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sarkaru Vaari Paata: మహేష్ బాబు అభిమానులకు ఇది షాకిచ్చే విషయమే..!

మహేష్ బాబు హీరోగా ‘గీత గోవిందం’ దర్శకుడు పరశురామ్(బుజ్జి) దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న చిత్రం ‘సర్కారు వారి పాట’. ‘మైత్రీ మూవీ మేకర్స్, ‘జీఎమ్ బి ఎంటర్టైన్మెంట్’, ’14 రీల్స్ ప్లస్’ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. త‌మ‌న్ ఎస్.ఎస్. సంగీత దర్శకుడు. దుబాయ్‌లో మొదటి షెడ్యూల్ పూర్తయ్యింది. రెండో షెడ్యూల్ ను హైదరాబాద్ లో ఉగాది రోజున సెకండ్ షెడ్యూల్ మొదలుపెట్టాలని ప్లాన్ చేశారు కానీ కరోనా సెకండ్ ఎఫెక్ట్ వలన షూటింగ్ వాయిదా పడింది.

ఇదిలా ఉండగా.. 2022 సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈ చిత్రం పోస్ట్ పోన్ కాబోతుంది అన్న ప్రచారం ప్రస్తుతం ఊపందుకుంది. వివరాల్లోకి వెళితే.. పెద్ద సినిమాల షూటింగులు జూలై నుండీ మొదలయ్యే అవకాశం ఉంది. అయితే మహేష్ బాబు మాత్రం ఆగష్టులో ‘సర్కారు వారి పాట’ ని మొదలుపెట్టాలని భావిస్తున్నాడట. బ్యాలెన్స్ షూటింగ్ చాలా ఉంటుంది కాబట్టి.. 2022 జనవరికి ఫినిష్ అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. పైగా దసరాకి ‘ఆర్.ఆర్.ఆర్’, ‘రాధే శ్యామ్’ ‘పుష్ప’ వంటి సినిమాలు విడుదలవుతాయని అంతా అనుకున్నారు.

కానీ వాటి దృష్టి ఇప్పుడు 2022 సంక్రాంతి పై పడింది. లేదా జనవరి నెలలో అటు ఇటుగా ఆ సినిమాలు విడుదలయ్యే అవకాశం ఉంటుంది. ఈ ఏడాది మొత్తం థియేటర్లు 50 శాతం ఆక్యుపెన్సీతోనే నడుస్తాయని టాక్ నడుస్తుంది.కాబట్టి.. ఈ ఏడాది పెద్ద సినిమాలను విడుదల చేస్తే భారీ నష్టాలు వాటిల్లే ప్రమాదం ఉంది.అందుకే ‘సర్కారు వారి పాట’ 2022 సమ్మర్ కు గాని విడుదలయ్యే అవకాశాలు లేవని తెలుస్తోంది.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #14 reels
  • #Arjun
  • #GMB Entertainments
  • #keerthy suresh
  • #Mahesh Babu

Also Read

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

Toxic Collections: నెగిటివ్ టాక్ తో కూడా భారీ ఓపెనింగ్స్ సాధించిన ‘టాక్సిక్’

Vishwanath And Sons Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Irumudi Collections: రూ.100 కోట్ల మార్క్ ను దాటేసిన ‘ఇరుముడి’

Vishwanath And Sons Collections: 2వ వారంలో కూడా డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

related news

22 Years Of Arjun: కంటిన్యుటీ ఇష్యూ సినిమా ఫలితాన్ని తారుమారు చేసింది

Music Director Arjun: సీనియర్‌ సంగీత దర్శకుడు కన్నుమూత

Paradise: హీరోయిన్‌ని ఐటమ్‌ హీరోయిన్‌గా మార్చేసిన నాని.. త్వరలో షూట్‌

Srinivasa Mangapuram: జయకృష్ణ డెబ్యూ మూవీ.. మహేష్ బాబుకి ఇష్టం లేదా.. కారణం?

trending news

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

6 hours ago
Toxic Collections: నెగిటివ్ టాక్ తో కూడా భారీ ఓపెనింగ్స్ సాధించిన ‘టాక్సిక్’

Toxic Collections: నెగిటివ్ టాక్ తో కూడా భారీ ఓపెనింగ్స్ సాధించిన ‘టాక్సిక్’

7 hours ago
Vishwanath And Sons Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

8 hours ago
Irumudi Collections: రూ.100 కోట్ల మార్క్ ను దాటేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: రూ.100 కోట్ల మార్క్ ను దాటేసిన ‘ఇరుముడి’

11 hours ago
Vishwanath And Sons Collections: 2వ వారంలో కూడా డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వారంలో కూడా డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

12 hours ago

latest news

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

8 hours ago
King 100: నాగార్జున్‌ వందో సినిమా.. విలన్‌ ఎవరంటే?

9 hours ago
Dolly Parton: ప్రముఖ గాయని, రచయిత, నటి కన్నుమూత..

10 hours ago
NBK 111: ‘రాకా’.. ‘కాకా’.. స్టైల్‌లో బాలకృష్ణ కొత్త సినిమా టైటిల్‌?

NBK 111: ‘రాకా’.. ‘కాకా’.. స్టైల్‌లో బాలకృష్ణ కొత్త సినిమా టైటిల్‌?

11 hours ago
Gv Narayana Rao: ప్రముఖ నటుడు, చిరంజీవి స్నేహితుడు కన్నుమూత

Gv Narayana Rao: ప్రముఖ నటుడు, చిరంజీవి స్నేహితుడు కన్నుమూత

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version