Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Collections » Sarkaru Vaari Paata Collections: 2వ వీకెండ్ కూడా డీసెంట్ అనిపించిన ‘సర్కారు వారి పాట’ కలెక్షన్స్..!

Sarkaru Vaari Paata Collections: 2వ వీకెండ్ కూడా డీసెంట్ అనిపించిన ‘సర్కారు వారి పాట’ కలెక్షన్స్..!

  • May 23, 2022 / 11:56 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sarkaru Vaari Paata Collections: 2వ వీకెండ్ కూడా డీసెంట్ అనిపించిన ‘సర్కారు వారి పాట’ కలెక్షన్స్..!

మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన ‘సర్కారు వారి పాట’ చిత్రం మే 12న విడుదలైంది. పరశురామ్(బుజ్జి) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘మైత్రి మూవీ మేకర్స్’, ’14 రీల్స్ ప్లస్’, ‘జి.ఎం.బి ఎంటర్టైన్మెంట్’ సంస్థలు కలిసి నిర్మించాయి. మొదటి షోతోనే ఈ మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చింది. కానీ కలెక్షన్ల పరంగా మాత్రం ఈ మూవీ పర్వాలేదు అనిపిస్తుంది. వీక్ డేస్ లో కూడా ఈ మూవీ డీసెంట్ పెర్ఫార్మన్స్ ఇచ్చింది.ఇక రెండో వీకెండ్ ను బాగానే క్యాష్ చేసుకుంది.

‘సర్కారు వారి పాట’ 11 డేస్ కలెక్షన్స్ ను ఓసారి గమనిస్తే :

నైజాం 33.59 cr
సీడెడ్ 11.52 cr
ఉత్తరాంధ్ర 11.74 cr
ఈస్ట్  8.58 cr
వెస్ట్  5.37 cr
గుంటూరు  8.45 cr
కృష్ణా  6.05 cr
నెల్లూరు  3.52 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 88.82 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా   6.48 cr
ఓవర్సీస్  12.09 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 107.39 cr

‘సర్కారు వారి పాట’ చిత్రానికి రూ.120 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించాలి అంటే రూ.121 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. 11 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.107.39 కోట్ల షేర్ ను రాబట్టింది. నెగిటివ్ టాక్ తో ఇలా కలెక్ట్ చేస్తుండడం అంటే మాములు విషయం కాదు.

అయితే బ్రేక్ ఈవెన్ కు ఈ మూవీ ఇంకా రూ.13.61 కోట్ల షేర్ ను రాబట్టాలి. ఈ శుక్రవారం ‘ఎఫ్3’ మూవీ రిలీజ్ అవుతుంది. ఆ మూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి. కాబట్టి ‘సర్కారు వారి పాట’ కి ఇక కష్టమనే చెప్పాలి.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #keerthy suresh
  • #Mahesh Babu
  • #Nadhiya
  • #Parasuram
  • #Samuthirakani

Also Read

Prabhas: ప్రభాస్ ఎదుగుదలపై కుట్ర

Prabhas: ప్రభాస్ ఎదుగుదలపై కుట్ర

The RajaSaab Collections: థియేటర్స్ తగ్గిపోవడం వల్ల… ‘ది రాజాసాబ్’ కి హాలిడే కలిసి రాలేదు

Ram Charan: చిరు ఇంటికి ట్విన్స్ రాక.. డేట్ ఫిక్స్ అయ్యిందా?

Bhartha Mahasayulaku Wignyapthi Collections: 2వ వారం చతికిల పడిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’

Nari Nari Naduma Murari Collections: 12వ రోజు రిపబ్లిక్ డే హాలిడే బాగా కలిసొచ్చింది

Anaganaga Oka Raju Collections: ‘అనగనగా ఒక రాజు’… రిపబ్లిక్ డే హాలిడే బాగా కలిసొచ్చింది

related news

Mahesh Babu: సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు.. రాజ‌మౌళి త‌ర్వాత ఆ బాధ్య‌త ఎవరిది?

Vennela Kishore: టాలీవుడ్‌లో కొత్త రకం వార్.. వెన్నెల కిషోర్ వర్సెస్ సత్య

Keerthy Suresh: కీర్తికి మరో బాలీవుడ్ సినిమా.. ఈసారైనా హిట్‌ కొడుతుందా?

Mahesh Babu: మహేష్ మెచ్చిన నటుడు.. అడ్రెస్ లేడుగా

Mahesh Babu: బన్నీ కంటే ముందు మహేష్‌బాబే స్టార్ట్‌ చేసేస్తున్నాడు.. ఇక్కడ ఎప్పుడో?

Mahesh Babu: సుమంత్, పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు మహేష్ కూడా రిజెక్ట్ చేశాడట

trending news

Prabhas: ప్రభాస్ ఎదుగుదలపై కుట్ర

Prabhas: ప్రభాస్ ఎదుగుదలపై కుట్ర

7 hours ago
The RajaSaab Collections: థియేటర్స్ తగ్గిపోవడం వల్ల… ‘ది రాజాసాబ్’ కి హాలిడే కలిసి రాలేదు

The RajaSaab Collections: థియేటర్స్ తగ్గిపోవడం వల్ల… ‘ది రాజాసాబ్’ కి హాలిడే కలిసి రాలేదు

10 hours ago
Ram Charan: చిరు ఇంటికి ట్విన్స్ రాక.. డేట్ ఫిక్స్ అయ్యిందా?

Ram Charan: చిరు ఇంటికి ట్విన్స్ రాక.. డేట్ ఫిక్స్ అయ్యిందా?

10 hours ago
Bhartha Mahasayulaku Wignyapthi Collections: 2వ వారం చతికిల పడిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’

Bhartha Mahasayulaku Wignyapthi Collections: 2వ వారం చతికిల పడిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’

16 hours ago
Nari Nari Naduma Murari Collections: 12వ రోజు రిపబ్లిక్ డే హాలిడే బాగా కలిసొచ్చింది

Nari Nari Naduma Murari Collections: 12వ రోజు రిపబ్లిక్ డే హాలిడే బాగా కలిసొచ్చింది

16 hours ago

latest news

Boong: బాఫ్టా అవార్డుల బరిలోకి మణిపురి సినిమా.. దీని ప్రత్యేకత తెలుసా?

9 hours ago
Eesha Rebba : నటి ఇషా రెబ్బా తెలంగాణ యాస గురించి ఇలా అంది ఏంటి..?

Eesha Rebba : నటి ఇషా రెబ్బా తెలంగాణ యాస గురించి ఇలా అంది ఏంటి..?

10 hours ago
Mana ShankaraVaraprasad Garu Collections: రిపబ్లిక్ హాలిడే రోజు ‘మన శంకర వరప్రసాద్ గారు’ కి బాగా కలిసొచ్చింది

Rajinikanth : రజిని ఫ్యాన్స్ కు అదిరిపోయే న్యూస్ చెప్పిన కుమార్తె సౌందర్య

Nagarjuna : కింగ్ 100 లో టబు నటిస్తోందా..? నాగార్జున సమాధానం ఏంటంటే..?

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version