Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » ‘సార్పట్ట’ సీక్వెల్‌ అనౌన్స్‌మెంట‌ వచ్చేసింది.. ఎప్పుడంటే?

‘సార్పట్ట’ సీక్వెల్‌ అనౌన్స్‌మెంట‌ వచ్చేసింది.. ఎప్పుడంటే?

  • March 7, 2023 / 04:23 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘సార్పట్ట’ సీక్వెల్‌ అనౌన్స్‌మెంట‌ వచ్చేసింది.. ఎప్పుడంటే?

కరోనా టైమ్‌ ఓటీటీలో వచ్చి భారీ విజయం అందుకున్న చిత్రాల్లో ‘సార్పట్లు పరంపర’ ఒకటి. అమెజాన్‌ ప్రైమ్‌లో వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. విమర్శకుల ప్రశంసలూ వచ్చాయి. తమిళనాడులో జరిగే స్ట్రీట్‌ బాక్సింగ్‌ నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది. ఇదంతా ఇప్పుడెందుకు అనుకుంటున్నారా? ఈ సినిమా ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్‌ చెబుతూ ‘రౌండ్‌ 2’ అంటూ సీక్వెల్‌ని ప్రకటించారు. ‘సార్పట్ట రౌండ్‌ 2’ అనేది కొత్త పార్ట్‌ పేరు.

ఆర్య హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు తొలి పార్ట్‌ తీసిన పా. రంజిత్‌ దర్శకత్వం వహిస్తారు. అయితే ఈ సినిమాకు సంబంధించి ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను ప్రకటించలేదు. కానీ మొదటి భాగంలో నటించిన తారాగణమే ఇందులోనూ కనిపించే అవకాశం ఉందంటున్నారు. ‘సార్పాట్ట పరంపర’ థియేటర్లలో విడుదలయి ఉంటే బ్లాక్ బస్టర్ అయ్యేదని విమర్శకులు ఆ రోజుల్లో చెప్పేవారు. మరిప్పుడు రెండో పార్టు నేరుగా తొలుత థియేటర్లకు వస్తుంది. మరి ఇప్పుడు ఏ రేంజిలో విజయం అందుకుంటుందో చూడాలి.

‘మ్యాచ్‌ చూసేందుకు మీరు సిద్ధమా? యాంగ్రీ ఇంగ్లీష్‌ బాక్సింగ్‌. రౌండ్‌ 2’ అని ఆర్య సోషల్‌ మీడియాలో రాసుకొచ్చాడు. తొలి భాగంలో ‘సార్పట్ట’, ‘ఇడియప్ప’ పరంపరల మధ్య జరిగిన పోటీ చూపించిన సంగతి తెలిసిందే. ఇక రెండో భాగంలో ఎవరి మధ్య మ్యాచ్‌ జరుగుతుందో చూడాలి. ఇక ఆర్యకు ‘సార్పాట్ట పరంపర’ తర్వాత మరో హిట్ లేదు. ‘అరణ్మనై 3’, ‘ఎనిమీ’, ‘కెప్టెన్’ సినిమాలు బోల్తా కొట్టాయి. దీంతో మళ్లీ ‘సార్పట్ట 2’తో హిట్‌ కొడతాడేమో చూడాలి.

ఇక ‘సార్పాట్ట పరంపర’ తర్వాత దర్శకుడు పా.రంజిత్ ‘నచ్చత్రం నగర్‌గిరదు’ అనే సినిమాతో మంచి విజయం అందుకున్నారు. ప్రస్తుతం విక్రమ్‌తో ‘తంగలాన్’ అనే సినిమా చేస్తున్నారు. స్వాతంత్రానికి ముందు జరిగిన సంఘటన నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో జరిగిన నిజ సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందబోతోంది.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Arya
  • #Dushara
  • #Kalaiyarasan
  • #pasupathi
  • #Sarpatta Movie

Also Read

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

related news

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

trending news

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

35 mins ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 hour ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

2 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

1 day ago

latest news

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

2 days ago
Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version