సరైనోడు సాంగ్స్ – అల్లు అర్జున్, రకుల్ ప్రీత్,కేథరీన్ త్రేసా
- April 1, 2016 / 07:38 AM ISTByFilmy Focus
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా… సక్సెస్ ఫుల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో… సూపర్ డూపర్ హిట్స్ ని అందించిన ప్రతిష్టాత్మక గీతా ఆర్ట్స్ బ్యానర్లో… విజయవంతమైన చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన అల్లు అరవింద్ నిర్మాణంలో తెరకెక్కిస్తున్న చిత్రం సరైనోడు. తమన్ సంగీతమందిస్తున్న ఈ చిత్ర పాటల్ని ఆడియో వేడుక లాంటి ఆర్భాటాలు ఏమీ లేకుండా ఈ రోజు (ఏప్రిల్ 1న) నేరుగా మార్కెట్లోకి విడుదల చేసారు.
Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

















