Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Collections » Sarrainodu Collections: ‘సరైనోడు’ కి 8 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Sarrainodu Collections: ‘సరైనోడు’ కి 8 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

  • April 22, 2022 / 07:57 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sarrainodu Collections: ‘సరైనోడు’ కి 8 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

అల్లు అర్జున్ హీరోగా బోయపాటి శ్రీను డైరెక్షన్లో తెరకెక్కిన మాస్ ఎంటర్టైనర్ మూవీ ‘సరైనోడు’. ‘గీతా ఆర్ట్స్’ బ్యానర్ పై అల్లు అరవింద్ గారు ఈ చిత్రాన్ని నిర్మించారు. రకుల్ ప్రీత్ సింగ్, కేథరిన్ లు హీరోయిన్లు కాగా తమన్ సంగీత దర్శకుడు. ఆది పినిశెట్టి ఈ చిత్రంలో విలన్ గా నటించగా శ్రీకాంత్ సహాయ పాత్రలో నటించాడు. 2016 వ సంవత్సరం ఏప్రిల్ 22న ఈ చిత్రం రిలీజ్ అయ్యింది. మొదటి రోజు ఈ మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చింది..

కానీ తర్వాత మాస్ ఆడియెన్స్ ఈ మూవీని బాగా ఓన్ చేసుకుని సూపర్ హిట్ గా నిలబెట్టారు. అప్పటికి అల్లు అర్జున్ కెరీర్లో ఇదే బిగ్గెస్ట్ హిట్ కావడం విశేషం. నేటితో ఈ చిత్రం విడుదలై 8 ఏళ్ళు పూర్తి కావస్తోంది.

Sarrainodu

మరి ఫుల్ రన్లో బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ ఎంత కలెక్ట్ చేసిందో ఓ లుక్కేద్దాం రండి :

నైజాం 19.12 cr
సీడెడ్ 10.73 cr
ఉత్తరాంధ్ర 8.05 cr
ఈస్ట్ 5.15 cr
వెస్ట్ 4.52 cr
గుంటూరు 5.37 cr
కృష్ణా 4.08 cr
నెల్లూరు 2.32 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 59.34 cr
కేరళ 3.04 cr
కర్ణాటక 6.25 cr
ఓవర్సీస్ 3.99 cr
రెస్ట్ 1.25 cr
టోటల్ వరల్డ్ వైడ్ 73.87 cr

‘సరైనోడు’ చిత్రానికి రూ.53.4 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ మూవీ రూ.73.87 కోట్ల షేర్ ను రాబట్టింది. మొత్తం మీద బయ్యర్లకి రూ.20.47 కోట్ల షేర్ ను రాబట్టి బ్లాక్ బస్టర్ గా నిలిచింది ఈ మూవీ.అల్లు అర్జున్ కెరీర్లో అప్పటికి ఇదే హైయెస్ట్ కలెక్షన్లను రాబట్టి బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది ఈ మూవీ.

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!

Most Recommended Video

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aadhi Pinisetty
  • #Allu Aravind
  • #Allu Arjun
  • #Boyapati Srinu
  • #Catherine Tresa

Also Read

సినిమాల్లో హీరోయినవ్వాలనొస్తే.. సీరియల్స్ లో విలనయ్యింది.. అందాల ఆరబోతకి మాత్రం

Andhra King Taluka Review In Telugu: “ఆంధ్ర కింగ్ తాలుకా” సినిమా రివ్యూ!

Sudeepa: ఫస్ట్ టైం కొడుకు ఫేస్ రివీల్ చేసిన ‘నువ్వు నాకు నచ్చావ్’ పింకీ

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

Andhra King Taluka Twitter Review: ‘ఆంధ్రా కింగ్ తాలూకా’… రామ్ హిట్టు కొట్టేసినట్టేనా?

Sivaji: రాజమౌళిపై కాదు.. దమ్ముంటే వాళ్లపై కేసు పెట్టండి

related news

ఓపెన్‌ అయిన మరో హీరోయిన్‌.. ఫేక్‌ వాట్సాప్‌ అకౌంట్స్‌ సమస్య పెద్దదవుతోందిగా..

Boyapati Srinu: బోయపాటి ఎలివేషన్‌ అదుర్స్‌… ఒరిజినల్‌ గ్లాస్‌ను బద్దలుకొట్టిన బాలయ్య.. ఇంకా…

Akhanda 2: ‘అఖండ 2’ పై బన్నీ స్పెషల్ ఫోకస్..!

De De Pyaar De 2 Review in Telugu: దే దే ప్యార్ దే 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Allu Arjun: బన్నీ ‘గ్లోబల్’.. బోయపాటి ‘లోకల్’.. లెక్క మారుతుందా?

Allu Sirish: ఘనంగా అల్లు శిరీష్‌ నిశ్చితార్థం.. వాళ్లే గెస్ట్‌లు.. ఇవిగో ఫొటోలు

trending news

సినిమాల్లో హీరోయినవ్వాలనొస్తే.. సీరియల్స్ లో విలనయ్యింది.. అందాల ఆరబోతకి మాత్రం

సినిమాల్లో హీరోయినవ్వాలనొస్తే.. సీరియల్స్ లో విలనయ్యింది.. అందాల ఆరబోతకి మాత్రం

13 mins ago
Andhra King Taluka Review In Telugu: “ఆంధ్ర కింగ్ తాలుకా” సినిమా రివ్యూ!

Andhra King Taluka Review In Telugu: “ఆంధ్ర కింగ్ తాలుకా” సినిమా రివ్యూ!

24 mins ago
Sudeepa: ఫస్ట్ టైం కొడుకు ఫేస్ రివీల్ చేసిన ‘నువ్వు నాకు నచ్చావ్’ పింకీ

Sudeepa: ఫస్ట్ టైం కొడుకు ఫేస్ రివీల్ చేసిన ‘నువ్వు నాకు నచ్చావ్’ పింకీ

3 hours ago
OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

4 hours ago
Andhra King Taluka Twitter Review: ‘ఆంధ్రా కింగ్ తాలూకా’… రామ్ హిట్టు కొట్టేసినట్టేనా?

Andhra King Taluka Twitter Review: ‘ఆంధ్రా కింగ్ తాలూకా’… రామ్ హిట్టు కొట్టేసినట్టేనా?

7 hours ago

latest news

Venu Udugula: “వాడొక డైరెక్టర్, ఇది ఒక సినిమానా…? ఒక షో కూడా ఆడదు అన్నారు” కట్ చేస్తే సూపర్ హిట్

54 mins ago
Keerthy Suresh: చిరంజీవి వర్సెస్‌ విజయ్‌… కీర్తి క్లారిటీ ఇచ్చింది.. ఇక వాళ్లు ఆగాల్సిందే!

Keerthy Suresh: చిరంజీవి వర్సెస్‌ విజయ్‌… కీర్తి క్లారిటీ ఇచ్చింది.. ఇక వాళ్లు ఆగాల్సిందే!

3 hours ago
Raju Weds Rambai: ‘రాజు వెడ్స్‌ రాంబాయి’… తక్కువ రేటు వర్కవుట్‌ కాలేదు.. ఇప్పుడు ఫ్రీ టికెట్‌ ఆఫర్‌

Manchu Lakshmi: ‘మంచు వివావాదాలు’పై మరోసారి రియాక్ట్‌ అయిన మంచు లక్ష్మీ.. ఏమందంటే?

Andhra King Taluka: ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ ఫస్ట్ రివ్యూ

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version