Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Collections » Satyabhama Collections: ‘సత్యభామ’ 6 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?

Satyabhama Collections: ‘సత్యభామ’ 6 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?

  • June 13, 2024 / 05:42 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Satyabhama Collections: ‘సత్యభామ’ 6 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?

కాజల్ (Kajal Aggarwal) ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘సత్యభామ’  (Satyabhama). సుమన్ చిక్కాల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి ‘గూఢచారి’ (Goodachari) , ‘మేజర్’ (Major) చిత్రాల దర్శకుడు శశికిరణ్ తిక్క (Sashi Kiran Tikka) సమర్పకులుగా వ్యవహరించారు.  అంతేకాదు స్క్రీన్ ప్లే కూడా అందించారు. ‘అవురమ్ ఆర్ట్స్’ బ్యానర్ పై ఈ చిత్రాన్ని శ్రీనివాసరావు తక్కలపల్లి, బాబీ తిక్క నిర్మించారు. ఈ సినిమా టీజర్, ట్రైలర్స్..కి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ ను రాబట్టుకుంది. మొదటి రోజు ఈ సినిమాకి పర్వాలేదు అనిపించే టాక్ వచ్చింది.

కానీ కలెక్షన్స్ ఆశించిన స్థాయిలో రాలేదు. ఒకసారి 6 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 బాబు ప్రమాణ స్వీకారానికి మెగా ఫ్యామిలీ నుంచి హాజరయ్యే హీరోలు వీళ్లే!
  • 2 ఆ వ్యాధి వల్ల బాధ పడ్డ హీరోయిన్ ఆదాశర్మ.. ఏం జరిగిందంటే?
  • 3 సినిమా రిలీజ్‌కి మూడు రోజులు.. భజరంగ్‌ దళ్‌ హర్టు.. ఇప్పుడు ఏమవుతుందో?
నైజాం 0.37 cr
సీడెడ్ 0.14 cr
ఆంధ్ర(టోటల్) 0.30 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 0.81 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 0.14 cr
వరల్డ్ వైడ్(టోటల్) 0.95 cr

‘సత్యభామ’ చిత్రానికి రూ.3.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.3.7 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 6 రోజుల్లో ఈ సినిమా రూ.0.95 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కోసం ఇంకో రూ.2.75 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kajal Aggarwal
  • #Naveen Chandra
  • #Satyabhama
  • #Satyabhama Collections
  • #Suman Chikkala

Also Read

Paanch Minar: వారం రోజులకే ఓటీటీకి వచ్చేసిన రాజ్ తరుణ్ ‘పాంచ్ మినార్’

Suniel Shetty: మమ్మల్ని విలన్లుగానే చుపిస్తాము అంటే.. మీ ఆఫర్లు మాకు అవసరం లేదు

యూట్యూబ్‌లో దూసుకుపోతోన్న ప్రాచీ తెహ్లాన్‌, నిఖిల్‌ ప్రైవేట్ ఆల్బమ్ ‘తేనెల వానలా

కొడుకు ముందే క్రికెటర్ ను 2వ పెళ్లి చేసుకున్న నటి

Mangli: పోలీసులను ఆశ్రయించిన మంగ్లీ.. కారణం?

Andhra King Taluka: ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయొచ్చంటే?

related news

Mass Jathara: సూర్య పోలిక.. రాజేంద్రుడి శపథం.. నాగవంశీ దుబాయ్‌ మాట.. ‘మాస్‌ జాతర’ ఈవెంట్‌ హైలైట్స్‌

trending news

Paanch Minar: వారం రోజులకే ఓటీటీకి వచ్చేసిన రాజ్ తరుణ్ ‘పాంచ్ మినార్’

Paanch Minar: వారం రోజులకే ఓటీటీకి వచ్చేసిన రాజ్ తరుణ్ ‘పాంచ్ మినార్’

2 hours ago
Suniel Shetty: మమ్మల్ని విలన్లుగానే చుపిస్తాము అంటే.. మీ ఆఫర్లు మాకు అవసరం లేదు

Suniel Shetty: మమ్మల్ని విలన్లుగానే చుపిస్తాము అంటే.. మీ ఆఫర్లు మాకు అవసరం లేదు

2 hours ago
యూట్యూబ్‌లో దూసుకుపోతోన్న ప్రాచీ తెహ్లాన్‌, నిఖిల్‌ ప్రైవేట్ ఆల్బమ్ ‘తేనెల వానలా

యూట్యూబ్‌లో దూసుకుపోతోన్న ప్రాచీ తెహ్లాన్‌, నిఖిల్‌ ప్రైవేట్ ఆల్బమ్ ‘తేనెల వానలా

5 hours ago
కొడుకు ముందే క్రికెటర్ ను 2వ పెళ్లి చేసుకున్న నటి

కొడుకు ముందే క్రికెటర్ ను 2వ పెళ్లి చేసుకున్న నటి

18 hours ago
Mangli: పోలీసులను ఆశ్రయించిన మంగ్లీ.. కారణం?

Mangli: పోలీసులను ఆశ్రయించిన మంగ్లీ.. కారణం?

18 hours ago

latest news

Akhanda 2: అప్పుడు బైక్‌.. ఇప్పుడు కారు.. అయితే ఈసారి ముందే చూపించేశారు

10 seconds ago
Adivi Sesh: మేజర్‌ ‘రియల్‌’ పేరెంట్స్‌ను కలిసిన హీరో.. ఫొటోలు, కామెంట్స్‌ వైరల్‌

Adivi Sesh: మేజర్‌ ‘రియల్‌’ పేరెంట్స్‌ను కలిసిన హీరో.. ఫొటోలు, కామెంట్స్‌ వైరల్‌

2 hours ago
Ibomma Ravi: బయోపిక్‌ అవ్వబోతున్న ఐబొమ్మ ఇమంది రవి జీవితం.. ఎవరు చేస్తున్నారంటే?

Yellamma: మరో వికెట్‌ డౌన్‌.. ‘ఎల్లమ్మ’కి ఏమైంది? ఎందుకీ బ్రేకులు.. ఎందుకీ షాక్‌లు

3 hours ago
Ilaiyaraaja: ఇళయరాజా పాటల పంచాయితీ: అప్పుడెందుకు మాట్లాడలేదు.. కోర్టు ప్రశ్న ఇది!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version