Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Featured Stories » నా భర్తని చూస్తుంటే బాధగా ఉంది అంటున్న అఖిల్ హీరోయిన్!

నా భర్తని చూస్తుంటే బాధగా ఉంది అంటున్న అఖిల్ హీరోయిన్!

  • March 5, 2020 / 01:23 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నా భర్తని చూస్తుంటే బాధగా ఉంది అంటున్న అఖిల్ హీరోయిన్!

అక్కినేని అఖిల్ నటించిన ‘అఖిల్’ సినిమాలో హీరోయిన్ గా నటించిన సాయేషా సైగల్. మొదటి సినిమా ఫ్లాప్ కావడంతో ఆమెకి ఇక్కడ అవకాశాలు రాలేదు. దీంతో కోలీవుడ్ కి షిఫ్ట్ అయింది. కొన్నాళ్లకే హీరో ఆర్యని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇప్పుడు ఇద్దరూ సినిమాల్లో బిజీగా గడుపుతున్నారు. ఇటీవల ఆర్య తన కొత్త సినిమా కోసం జిమ్ కి వెళ్తూ బాగా కండలు పెంచుతున్నాడు. ఇటీవల అతడి లుక్ బయటకొచ్చింది.

Sayesha Saigal about Arya1

అయితే తన భర్త రోజూ జిమ్ లో కష్టపడుతుంటే చూడలేకపోతున్నానని అంటోంది ఆర్య భార్య సాయేషా సైగల్. ఆర్య జిమ్ చేస్తున్నప్పుడు తీసిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ‘నా భర్తను ఇలా చూసి బాధతో తట్టుకోలేకపోతున్నా. ఆయన్ని చూసి గర్విస్తున్నాను’ అంటూ కామెంట్ చేసింది. పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ఆర్య బాక్సర్ పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా కోసమే ఆర్య ఎక్కువ సమయంలో జిమ్ లో గడుపుతున్నాడు

Sayesha Saigal about Arya2

View this post on Instagram

Here’s brother @actor_santhoshprathap with chiseled calisthenic Physique Ready for @ranjithpa sirchallenge 💪💪💪 well done brother 👏👏👌👌Looking awesome 😎 See u in the ring 🤪🤪 #PaRanjithFilm #Arya30 #Prelook #PrepLook @musicsanthosh @highonkokken @K9Studioz

A post shared by Arya (@aryaoffl) on Mar 4, 2020 at 5:36pm PST

View this post on Instagram

Sometimes u need to push Harder for Greater Results 💪💪💪 #PaRanjithFilm #Arya30 #Prelook #Preplook #chennaiMMA #SanthoshMaster @ranjithpa @K9Studioz #Fitness #Boxing @chennaimmatrainingacademy @ironman.manjunath

A post shared by Arya (@aryaoffl) on Mar 1, 2020 at 8:21pm PST

View this post on Instagram

‪Here’s the macho man John Kokken @highonkokken training hard on boxing for past 6 months and fitness probably 20 years 🤪 All set for @ranjithpa sir challenge 💪💪#PaRanjithFilm #Arya30 #PreLook #PrepLook @K9Studioz ‬

A post shared by Arya (@aryaoffl) on Feb 23, 2020 at 12:08pm PST

View this post on Instagram

My love for sports coming alive on screen All set to face the boxers in the ring with @ranjithpa sir for our next 💪 It’s the most challenging film of my career. Loving the experience. #Ranjith sir is just phenomenal 😍😍😎 @Music_Santhosh @K9Studioz #AnbuArivu #Murali

A post shared by Arya (@aryaoffl) on Feb 20, 2020 at 4:13am PST

‘హిట్ ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భీష్మ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘టాలీవుడ్ స్టార్ హీరోల రెమ్యూనరేషన్లు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Arya
  • #Actress Sayesha Saigal
  • #Arya
  • #Director Pa Ranjith
  • #Pa. Ranjith

Also Read

Telusu Kada Collections: ‘తెలుసు కదా’ బాక్సాఫీస్.. అక్కడక్కడా కొన్ని మెరుపులు

Telusu Kada Collections: ‘తెలుసు కదా’ బాక్సాఫీస్.. అక్కడక్కడా కొన్ని మెరుపులు

Dude Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘డ్యూడ్’

Dude Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘డ్యూడ్’

K-RAMP Collections: ఇప్పటికీ డీసెంట్ గా కలెక్ట్ చేస్తున్న ‘K-RAMP’

K-RAMP Collections: ఇప్పటికీ డీసెంట్ గా కలెక్ట్ చేస్తున్న ‘K-RAMP’

Ravi Teja, Naveen Polishetty: రవితేజ – నవీన్ పోలిశెట్టి మల్టీస్టారర్?

Ravi Teja, Naveen Polishetty: రవితేజ – నవీన్ పోలిశెట్టి మల్టీస్టారర్?

OG Movie Dialogues: ‘ఓజి’ నుండి అదిరిపోయే 20 డైలాగులు ఇవే..!

OG Movie Dialogues: ‘ఓజి’ నుండి అదిరిపోయే 20 డైలాగులు ఇవే..!

This Weekend Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల… థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Weekend Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల… థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

related news

కన్ఫ్యూజ్ అయ్యి ‘ఆర్య’ కి బదులు ‘ఆర్య 2’ తీసేశాడా?

కన్ఫ్యూజ్ అయ్యి ‘ఆర్య’ కి బదులు ‘ఆర్య 2’ తీసేశాడా?

trending news

Telusu Kada Collections: ‘తెలుసు కదా’ బాక్సాఫీస్.. అక్కడక్కడా కొన్ని మెరుపులు

Telusu Kada Collections: ‘తెలుసు కదా’ బాక్సాఫీస్.. అక్కడక్కడా కొన్ని మెరుపులు

9 hours ago
Dude Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘డ్యూడ్’

Dude Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘డ్యూడ్’

9 hours ago
K-RAMP Collections: ఇప్పటికీ డీసెంట్ గా కలెక్ట్ చేస్తున్న ‘K-RAMP’

K-RAMP Collections: ఇప్పటికీ డీసెంట్ గా కలెక్ట్ చేస్తున్న ‘K-RAMP’

10 hours ago
Ravi Teja, Naveen Polishetty: రవితేజ – నవీన్ పోలిశెట్టి మల్టీస్టారర్?

Ravi Teja, Naveen Polishetty: రవితేజ – నవీన్ పోలిశెట్టి మల్టీస్టారర్?

15 hours ago
OG Movie Dialogues: ‘ఓజి’ నుండి అదిరిపోయే 20 డైలాగులు ఇవే..!

OG Movie Dialogues: ‘ఓజి’ నుండి అదిరిపోయే 20 డైలాగులు ఇవే..!

16 hours ago

latest news

Chiranjeevi: చిరంజీవికి అచ్చిరాని ‘ఎక్కువ సినిమాలు’.. 2026లో ఏమవుతుందో?

Chiranjeevi: చిరంజీవికి అచ్చిరాని ‘ఎక్కువ సినిమాలు’.. 2026లో ఏమవుతుందో?

16 hours ago
Actress Lakshmi Daughter: సీనియర్ నటి లక్ష్మి కూతురు కూడా టాలీవుడ్ హీరోయిన్ అనే సంగతి తెలుసా?

Actress Lakshmi Daughter: సీనియర్ నటి లక్ష్మి కూతురు కూడా టాలీవుడ్ హీరోయిన్ అనే సంగతి తెలుసా?

16 hours ago
బ్లాక్ బస్టర్ సినిమా.. డైరెక్టర్ పారితోషికం లక్ష.. సినిమాటోగ్రాఫర్ పారితోషికం రూ.8 లక్షలు..!

బ్లాక్ బస్టర్ సినిమా.. డైరెక్టర్ పారితోషికం లక్ష.. సినిమాటోగ్రాఫర్ పారితోషికం రూ.8 లక్షలు..!

17 hours ago
Tollywood: ‘సేవ్‌ ఫిల్మ్‌ ఛాంబర్‌’.. టాలీవుడ్‌లో ఏం జరుగుతోంది? ఏంటీ చర్చ!

Tollywood: ‘సేవ్‌ ఫిల్మ్‌ ఛాంబర్‌’.. టాలీవుడ్‌లో ఏం జరుగుతోంది? ఏంటీ చర్చ!

18 hours ago
మళ్లీ బ్లాక్‌బస్టర్‌ కాంబో.. చిరంజీవి సినిమా తర్వాత ఆమె నెక్స్ట్‌ ఇదే!

మళ్లీ బ్లాక్‌బస్టర్‌ కాంబో.. చిరంజీవి సినిమా తర్వాత ఆమె నెక్స్ట్‌ ఇదే!

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version