Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » ఘనంగా ఆర్య, సయేషాల పాప ఫస్ట్ బర్త్‌డే.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

ఘనంగా ఆర్య, సయేషాల పాప ఫస్ట్ బర్త్‌డే.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

  • December 15, 2022 / 04:50 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఘనంగా ఆర్య, సయేషాల పాప ఫస్ట్ బర్త్‌డే.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ గుర్తింపు తెచ్చుకున్న క్యూట్ కపుల్.. ఆర్య – సయేషా సైగల్.. కలిసి నటిస్తున్న సమయంలో ప్రేమలో పడ్డ వీరిద్దరూ 2018లో పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు.. 2021లో సయేషా ఓ పాపకి జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.. ఇటీవల ఆర్య బర్త్‌డే పార్టీలో తమ కూతురు పిక్స్ కనిపించే వరకు తనెలా ఉంటుందో జనాలకు తెలియదు.. పాప పేరు ఆరియానా.. రీసెంట్‌గా ఆర్య – సయేషా దంపతులు తమ గారాల పట్టి మొదటి పుట్టినరోజు వేడుకను చాలా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశారు..

దీనికి సంబంధించిన ఫోటోలు బయటకొచ్చాయి.. ఫ్యామిలీ అంతా చూడముచ్చటగా.. చూడగానే దిష్టి తీయించుకోండి అని చెప్పాలనిపించేలా ఉన్నారు.. ఆరియానా తన క్యూట్‌నెస్‌తో అందర్నీ ఆకట్టుకుంటోంది.. బుజ్జి పాపాయికి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ నెటిజన్లు విషెస్ తెలియజేస్తున్నారు.. ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో ఆర్య ఫ్యామిలీ ఫోటోలు వైరల్ వుతున్నాయి..

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Arya
  • #Hero Arya
  • #Sayyesha
  • #Sayyeshaa Saigal

Also Read

OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

Irumudi Collections: 2వ వారంలో కూడా ‘ఇరుముడి’ దూకుడు

Delulu Teaser: నవ్విస్తున్న ‘డెలులు’ టీజర్‌

I’M Game Review in Telugu: ఐ యామ్ గేమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Ramba Oorvasi Menaka Review in Telugu: రంభ ఊర్వశి మేనక సినిమా రివ్యూ & రేటింగ్!

Bethlehem Kudumba Unit Review In Telugu: బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Balakrishna: బాలకృష్ణ సినిమాలో బన్నీ విలన్‌.. ఇప్పుడు కూడా విలన్‌గానేనా?

trending news

OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

8 mins ago
Irumudi Collections: 2వ వారంలో కూడా ‘ఇరుముడి’ దూకుడు

Irumudi Collections: 2వ వారంలో కూడా ‘ఇరుముడి’ దూకుడు

5 hours ago
Delulu Teaser: నవ్విస్తున్న ‘డెలులు’ టీజర్‌

Delulu Teaser: నవ్విస్తున్న ‘డెలులు’ టీజర్‌

5 hours ago
I’M Game Review in Telugu: ఐ యామ్ గేమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

I’M Game Review in Telugu: ఐ యామ్ గేమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Ramba Oorvasi Menaka Review in Telugu: రంభ ఊర్వశి మేనక సినిమా రివ్యూ & రేటింగ్!

Ramba Oorvasi Menaka Review in Telugu: రంభ ఊర్వశి మేనక సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Ram Charan: చరణ్‌ ఈ టైమ్‌లో ఇంత రిస్క్‌ చేస్తాడా.. లేక విజయ్‌కి ఆ ఛాన్స్‌ ఇస్తాడా?

Ram Charan: చరణ్‌ ఈ టైమ్‌లో ఇంత రిస్క్‌ చేస్తాడా.. లేక విజయ్‌కి ఆ ఛాన్స్‌ ఇస్తాడా?

5 hours ago
Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

1 day ago
Sahaa Review in Telugu: సహ సినిమా రివ్యూ & రేటింగ్!

Mirzapur The Movie First Review: ‘మీర్జాపూర్’ మూవీ థియేటర్లలో ఆ మ్యాజిక్ రీ- క్రియేట్ చేసిందా?

2 days ago
Mamitha Baiju: మూడు డబుల్‌ హండ్రెడ్‌లతో రికార్డు.. ఇప్పుడు చూస్తే ఆసుపత్రిలో…

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version