Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » శ్రీనువైట్లకు మహేష్ ఛాన్స్ ఇస్తాడా..?

శ్రీనువైట్లకు మహేష్ ఛాన్స్ ఇస్తాడా..?

  • February 17, 2021 / 02:38 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

శ్రీనువైట్లకు మహేష్ ఛాన్స్ ఇస్తాడా..?

సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన చిత్రాల్లో ‘దూకుడు’ ఒకటి. ఈ సినిమాతో దర్శకుడు శ్రీనువైట్ల క్రేజ్ కూడా బాగా పెరిగింది. దీంతో మహేష్-వైట్ల కాంబినేషన్ కి డిమాండ్ బాగా పెరిగింది. అదే దూకుడు ప్రదర్శిస్తూ ఇద్దరూ కలిసి ‘ఆగడు’ అనే సినిమా తీశారు. అది కాస్త అట్టర్ ప్లాప్ అయింది. దీంతో శ్రీనువైట్ల జోరు బాగా తగ్గిపోయింది. ఆ తరువాత కూడా ఆయన తీసిన సినిమాలన్నీ ప్లాప్ లు అవుతుండడంతో వైట్లకి అవకాశాలు తగ్గిపోయాయి. ప్రస్తుతం ఆయన ‘ఢీ’ సినిమాకి సీక్వెల్ కథను సిద్ధం చేస్తున్నారు.

ఈ సినిమాతో పాటు ‘దూకుడు 2’ స్క్రిప్ట్ ను కూడా రెడీ చేసినట్లు సమాచారం. లాక్ డౌన్ సమయంలో ‘దూకుడు’కి సీక్వెల్ రాయాలనుకున్న వైట్ల కథను సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. ఇప్పుడు స్క్రిప్ట్ మొత్తం సిద్ధంగా ఉందని తెలుస్తోంది. మహేష్ బాబు ఛాన్స్ ఇస్తే.. ఈ కథను వినిపించాలని శ్రీనువైట్ల భావిస్తున్నాడు. ‘దూకుడు’ సినిమాతో హిట్ ఇచ్చిన గౌరవంతో మహేష్.. శ్రీనువైట్లకు అపాయింట్మెంట్ ఇవ్వొచ్చు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో శ్రీనువైట్లతో సినిమా చేస్తాడా..? అనేది మాత్రం సందేహమే.

ఎందుకంటే మహేష్ ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నాడు. పరశురామ్ రూపొందిస్తోన్న ‘సర్కారు వారి పాట’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత రాజమౌళి, అనీల్ రావిపూడి, త్రివిక్రమ్ లాంటి దర్శకులు లైన్ లో ఉన్నారు. అప్పటివరకు శ్రీనువైట్ల ఎదురుచూడాలి. మరో ముఖ్య విషయం ఏంటంటే.. ‘ఢీ’ సీక్వెల్ హిట్ అయితే తప్ప ‘దూకుడు’ సీక్వెల్ పై నమ్మకం కలగదు. మరి శ్రీనువైట్ల ‘ఢీ’ సీక్వెల్ తో హిట్ అందుకుంటారేమో చూడాలి!

Most Recommended Video

ఉప్పెన సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Srinu Vaitla
  • #Dookudu
  • #Dookudu 2
  • #Mahesh Babu
  • #Srinu vaitla

Also Read

Irumudi Collections: మొదటి వారానికే 390 శాతం రికవరీ.. ‘ఇరుముడి’ లాభాలు ఎంతో తెలుసా?

Irumudi Collections: మొదటి వారానికే 390 శాతం రికవరీ.. ‘ఇరుముడి’ లాభాలు ఎంతో తెలుసా?

Toxic Movie Collections: 2వ రోజు బాగా డౌన్ అయిన ‘టాక్సిక్’ వసూళ్ళు

Toxic Movie Collections: 2వ రోజు బాగా డౌన్ అయిన ‘టాక్సిక్’ వసూళ్ళు

OTT: రేపు ఒక్కరోజే ఓటీటీల్లో 37 సినిమాలు విడుదల

OTT: రేపు ఒక్కరోజే ఓటీటీల్లో 37 సినిమాలు విడుదల

Vishwanath And Sons Collections: 2వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

Toxic Collections: నెగిటివ్ టాక్ తో కూడా భారీ ఓపెనింగ్స్ సాధించిన ‘టాక్సిక్’

Toxic Collections: నెగిటివ్ టాక్ తో కూడా భారీ ఓపెనింగ్స్ సాధించిన ‘టాక్సిక్’

related news

Srinivasa Mangapuram: జయకృష్ణ డెబ్యూ మూవీ.. మహేష్ బాబుకి ఇష్టం లేదా.. కారణం?

Srinivasa Mangapuram: జయకృష్ణ డెబ్యూ మూవీ.. మహేష్ బాబుకి ఇష్టం లేదా.. కారణం?

trending news

Irumudi Collections: మొదటి వారానికే 390 శాతం రికవరీ.. ‘ఇరుముడి’ లాభాలు ఎంతో తెలుసా?

Irumudi Collections: మొదటి వారానికే 390 శాతం రికవరీ.. ‘ఇరుముడి’ లాభాలు ఎంతో తెలుసా?

3 hours ago
Toxic Movie Collections: 2వ రోజు బాగా డౌన్ అయిన ‘టాక్సిక్’ వసూళ్ళు

Toxic Movie Collections: 2వ రోజు బాగా డౌన్ అయిన ‘టాక్సిక్’ వసూళ్ళు

3 hours ago
OTT: రేపు ఒక్కరోజే ఓటీటీల్లో 37 సినిమాలు విడుదల

OTT: రేపు ఒక్కరోజే ఓటీటీల్లో 37 సినిమాలు విడుదల

4 hours ago
Vishwanath And Sons Collections: 2వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

5 hours ago
Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

1 day ago

latest news

Vishwanath And Sons Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

1 day ago
Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

1 day ago
King 100: నాగార్జున్‌ వందో సినిమా.. విలన్‌ ఎవరంటే?

King 100: నాగార్జున్‌ వందో సినిమా.. విలన్‌ ఎవరంటే?

1 day ago
Dolly Parton: ప్రముఖ గాయని, రచయిత, నటి కన్నుమూత..

Dolly Parton: ప్రముఖ గాయని, రచయిత, నటి కన్నుమూత..

1 day ago
NBK 111: ‘రాకా’.. ‘కాకా’.. స్టైల్‌లో బాలకృష్ణ కొత్త సినిమా టైటిల్‌?

NBK 111: ‘రాకా’.. ‘కాకా’.. స్టైల్‌లో బాలకృష్ణ కొత్త సినిమా టైటిల్‌?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version