Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Reviews » Second Marriage Review in Telugu: సెకండ్ మ్యారేజ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Second Marriage Review in Telugu: సెకండ్ మ్యారేజ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

  • August 3, 2026 / 12:15 PM ISTByPhani Kumar
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp
Second Marriage Review in Telugu: సెకండ్ మ్యారేజ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Cast & Crew

  • రవి మహదాస్యం (Hero)
  • మౌనిక రెడ్డి (Heroine)
  • సుజాత, వంశీ తదితరులు (Cast)
  • రవి మహదాస్యం (Director)
  • రాహుల్ తమడా, సాయిదీప్ రెడ్డి బొర్రా (Producer)
  • భరత్ మంచిరాజు (Music)
  • ప్రణవ్ (Cinematography)
  • శేఖర్ పుల్లూరి (Editor)
  • Release Date : 31st జూలై 2026
  • తమడా మీడియా ప్రొడక్షన్స్ (Banner)

ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్..తో ప్రేక్షకులను అలరిస్తుంది తమడా మీడియా సంస్థ. ఈ మధ్యనే ‘ఇసకపట్నం’ అనే రా అండ్ రస్టిక్ వెబ్ సిరీస్ తో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. అదే ‘సెకండ్ మ్యారేజ్’. ఈటీవీ విన్ ఓటీటీలో నేరుగా రిలీజ్ అయిన ఈ సిరీస్ 6 ఎపిసోడ్లుగా స్ట్రీమింగ్ అవుతుంది. మరి ప్రేక్షకులను ఈ సిరీస్ ఎలా అలరించిందో తెలుసుకుందాం రండి :

Second Marriage Web-Series Review

Second Marriage Web-Series Review And Rating

కథ: ఆకాష్ (రవి మహదాస్యం), చాందిని (మౌనిక రెడ్డి).. వీరిద్దరి జీవితాల్లోనూ మొదటి వివాహం విఫలమవుతుంది. ఆ తర్వాత కొన్నాళ్లకి పెద్దలు కుదిర్చి వీరికి రెండో వివాహం చేస్తారు. ఫస్ట్ నైట్ రోజున.. అసలు తమ మొదటి పెళ్లిళ్లు ఎందుకు ఫెయిల్ అయ్యాయి? భవిష్యత్తులో తమ జీవితాలు ఎలా ఉండాలి? అనే విషయాలపై ఇద్దరూ చర్చించుకుని కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు.ఇందులో భాగంగా.. తనకు కొంత స్పేస్ కావాలని చాందిని.. ఆకాష్ ను కోరుతుంది. అలాగే ఏ విషయమైనా సరే ఓపెన్‌గా, నిజాయితీగా మాట్లాడుకోవాలని చెబుతుంది. ఆకాష్ కూడా చాందిని నిర్ణయాలను గౌరవించి ఫస్ట్ నైట్ ప్రోగ్రామ్‌ను వాయిదా వేసుకోవడానికి అంగీకరిస్తాడు.

తర్వాతి రోజు నుండి చాందినిని ఇంప్రెస్ చేసేందుకు ప్రయత్నిస్తుంటాడు ఆకాష్. ఇందులో భాగంగా ఆమె కోసం ప్రత్యేకంగా వంట నేర్చుకుని మరీ వండిపెడతాడు. కాఫీలు లాంటివి కూడా ఆమెకే అందిస్తూ ఉంటాడు. అంతేకాదు, ఆమెకు పెయింటింగ్స్ అంటే ఎంతో ఇష్టం అని తెలుసుకుని.. అందులో ఆమెను ప్రోత్సహించడానికి ప్రయత్నిస్తాడు. కానీ అతడి తీరు చాందినికి నచ్చక, అతనిపై కసురుకుంటుంది. ఒకటి రెండుసార్లు ఓపికపట్టినప్పటికీ.. ఆ తర్వాత ఆకాష్ కూడా చాందిని ప్రవర్తనతో ఫ్రస్ట్రేట్ అవుతాడు. దీంతో అలిగిన చాందిని తన పుట్టింటికి వెళ్లిపోతుంది.

ఆ తర్వాత వీళ్లు మళ్లీ కలుసుకున్నారా? వీరి జీవితాలు చివరకు ఏమయ్యాయి? అసలు ఆకాష్ చిన్నప్పుడు ప్రేమించిన ‘సిరి’ కథేంటి? ఆమె ఏమైంది? అనే ప్రశ్నలకు సమాధానమే మిగిలిన సిరీస్ కథ!

Second Marriage Web-Series Review And Rating

నటీనటుల పనితీరు: ‘సగిలేటి కథ’ నుండీ చూసుకుంటే.. ప్రతి సినిమాకి లేదంటే ప్రతి సిరీస్ కి .. నటుడిగా ఇంప్రూవ్ అవుతూనే ఉన్నాడు రవి మహదాస్యం. ఈ సెకండ్ మ్యారేజ్ లో కూడా నేటి తరం యువకుల ఎమోషన్స్ ను రిప్రెజెంట్ చేస్తూ.. చక్కటి పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇతను పాత్రతో ప్రతి కుర్రాడు కనెక్ట్ అవుతారు. ఇతను హీరోయిన్ పై చూపించే ప్రతి ఎమోషన్ తో ట్రావెల్ అవుతారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. అలాగే మౌనిక రెడ్డి విషయానికి వస్తే.. ఫస్ట్ మ్యారేజ్ తాలూకా గాయాలను మర్చిపోలేక అలాగే సెకండ్ మ్యారేజ్ ను వెంటనే యాక్సెప్ట్ చేయలేక ఇబ్బంది పడే నేటితరం అమ్మాయిలా చాలా ఇన్వాల్వ్ అయ్యి నటించింది. కొన్ని సీన్స్ లో క్యూట్ గా కనిపించిన ఈమె .. మరికొన్ని సీన్స్ లో కోపం తెప్పిస్తుంది కూడా ..! మిగతా నటీనటుల్లో సుజాత మినహా మిగతావారంతా ఎక్కువ శాతం కొత్తవారే.

Second Marriage Web-Series Review And Rating

సాంకేతిక నిపుణుల పనితీరు: ఈ 6 ఎపిసోడ్ల సిరీస్ ని.. అన్నీ తానై నడిపించాడు రవి మహదాస్యం. ఎందుకంటే దీనికి దర్శకుడు కూడా అతనే. ప్రతి ఎపిసోడ్ ను 20 నిమిషాల నిడివి దాటకుండా చాలా పర్ఫెక్ట్ గా తెరకెక్కించాడు. రైటింగ్ కూడా బాగుంది. కొన్ని డైలాగులు యూత్ కి నచ్చుతాయి, రిలేట్ అవుతాయి కూడా ..! అయితే 4వ ఎపిసోడ్ కి ఆల్మోస్ట్ కథ మొత్తం అయిపోయిన ఫీలింగ్ కలుగుతుంది. ఆ తర్వాత ఎపిసోడ్స్ ఎలా నడిపిస్తాడా? అనే కన్ఫ్యూజన్ ఒక దశలో ఆడియన్స్ కి కలుగుతుంది.

5వ ఎపిసోడ్ అందుకు తగ్గట్టే .. సాగదీసినట్టు అనిపిస్తుంది. కానీ 6వ ఎపిసోడ్ లో ఇచ్చిన ట్విస్ట్ రివీల్ అయ్యాక.. బాగానే జస్టిఫికేషన్ ఇచ్చాడే అనిపిస్తుంది. నిర్మాణ విలువలు కథకి తగ్గట్టు ఉన్నాయి. ఎక్కడా లోటు చేసినట్టు అనిపించవు. మ్యూజిక్ బాగుంది. ఈ సిరీస్ లో 3,4 పాటల వరకు ఉన్నాయి. అవి బోరేమీ కొట్టవు.. కాకపోతే కొంత ఫ్లోకి అడ్డుపడిన ఫీలింగ్ కలిగిస్తాయి.

Second Marriage Web-Series Review And Rating

విశ్లేషణ: సెకండ్ మ్యారేజ్ అంటే దేవుడు ఇచ్చిన సెకండ్ ఛాన్స్ అని, దానిని ఎమోషనల్ గా ఎలా బ్యాలన్స్ చేసుకోవాలి అనేది ఈ సిరీస్ లో చక్కగా చూపించారు. నేటి తరం యువతకి అద్దం పట్టేలా ఈ సిరీస్ ఉంటుంది.

Second Marriage Web-Series Review And Rating

ఫోకస్ పాయింట్: సెకండ్ ఛాన్స్ విలువ తెలిపే సిరీస్

రేటింగ్: 2.75/5

Rating

2.75
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mounika reddy
  • #Ravi Mahadasyam
  • #Second Marriage
  • #Tamada media

Reviews

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

trending news

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago
Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

16 hours ago
Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

19 hours ago
Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

20 hours ago

latest news

పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది:  ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది: ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

17 hours ago
Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

17 hours ago
Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

22 hours ago
Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version