Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Mucherla Aruna: సీతాకోకచిలుక హీరోయిన్‌ అరుణ ఇప్పుడు ఎక్కడుంది? ఏం చేస్తుంది?

Mucherla Aruna: సీతాకోకచిలుక హీరోయిన్‌ అరుణ ఇప్పుడు ఎక్కడుంది? ఏం చేస్తుంది?

  • February 14, 2022 / 10:14 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mucherla Aruna: సీతాకోకచిలుక హీరోయిన్‌ అరుణ ఇప్పుడు ఎక్కడుంది? ఏం చేస్తుంది?

ఓవర్‌నైట్‌ స్టార్‌ డమ్‌ అనే మాట మనం ఇప్పుడు వింటున్నాం కానీ… చాలా ఏళ్ల క్రితమే ఈ విషయాన్ని చూపించిన కథానాయిక ముచ్చర్ల అరుణ. ‘సీతాకోక చిలుక’ సినిమాతో రాత్రికి రాత్రే స్టార్‌ హీరోయిన్‌ అయిపోయింది. అయితే ఎంత వేగంగా స్టార్‌ హీరోయిన్‌ గుర్తింపు పొందిన అరుణ ఆ తర్వాత అదే జోరులో ఇండస్ట్రీకి దూరమైపోయింది. అయితే ఇప్పుడు అరుణ ఏం చేస్తుంది, ఎక్కడుందో తెలుసా? భారతీరాజా సినిమాలో హీరోయిన్‌ అంటే ఎలా ఉంటుందో అందరికీ తెలుసు.

Click Here To Watch

అచ్చ తెలుగు అమ్మాయిని అంతే అందంగా చూపించాలంటే ఆయనే అని అంటారు. అలాంటి దర్శకుడి నుండి ఓ హీరోయిన్‌ వస్తోందంటే అందరికీ ఆసక్తి ఉంటుంది. ‘సీతాకోక చిలుక’ సినిమా హీరోయిన్‌గా అరుణ అనేసరికి… అందరి కళ్లు సినిమా మీదే. ఇప్పటిలా సోషల్ మీడియా, డిజిటల్‌ మీడియా లేకపోవడంతో.. సినిమాలోనే అరుణను చూసి మురిసిపోయారు. 1981లో భారతీరాజా తెరకెక్కించిన ‘సీతాకోకచిలుక’ అప్పట్లో ఓ సంచలనం అని చెప్పొచ్చు. ఆ సినిమాలోని పాటలు, అందులో అరుణ క్లోజప్‌ షాట్‌లు, ముఖ కవళికలు, అమాయకత్వం ఇలా అన్నీ అదిరిపోయాయి.

ఆ సీన్స్‌ ఇప్పటికీ ఎవర్‌గ్రీన్‌ అని చెప్పొచ్చు. ఆ రోజుల్లో ఈ సినిమా బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అవడంతో అరుణకు ఓవర్‌నైట్‌ స్టార్‌డమ్‌ సాధించింది. అరుణ.. ఆ తర్వాత వరుస సినిమాల్లో నటిస్తూ, కుర్రకారు గుండెల్లో చెరగని ముద్ర వేసింది. ‘చంటబ్బాయి’, ‘స్వర్ణకమలం’, ‘సంసారం ఒక చదరంగం’, ‘అత్తకు యముడు అమ్మాయికి మొగుడు’ వంటి సూపర్‌ హిట్‌ సినిమాల్లో నటించి మెప్పించింది. అలా అరుణ కేవలం 10 ఏళ్లనే 70కి పైగా సినిమాల్లో నటించింది అరుణ.

అలా హీరోయిన్‌గా దూసుకుపోతున్న సమయంలోనే పెళ్లి చేసేసుకుంది అరుణ. బిజినెస్‌ మ్యాన్‌ మోహన్‌ గుప్తాను పెళ్లి చేసుకొని సినిమాలకు దూరమైంది. వీరికి నలుగురు సంతానం ఉన్నారు. ప్రస్తుతం అమెరికాలో సెటిల్‌ అయిన ముచ్చర్ల అరుణ రీసెంట్‌గానే ఇన్‌స్టాగ్రామ్‌లో అకౌంట్‌ ఓపెన్‌ చేసింది. ఇన్‌స్టా ఖాతాలో వంటలు, హెల్తీ లైఫ్‌, వర్క్‌వుట్స్‌ లాంటి ఆసక్తికరమైన విషయాలను పంచుకుంటోంది. ప్రస్తుతం ఆమె ఇన్‌స్టా ఖాతాకు లక్షా 70వేలకు పైగా ఫాలోవర్స్‌ ఉన్నారు.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

భామా కలాపం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఖిలాడి సినిమా రివ్యూ & రేటింగ్!
సెహరి సినిమా రివ్యూ & రేటింగ్!
10 మంది పాత దర్శకులితో ఇప్పటి దర్శకులు ఎవరు సరితూగుతారంటే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Aruna
  • #Actress Aruna
  • #Aruna
  • #Mucherla Aruna
  • #sithakoka chiluka

Also Read

IMDB Movies: ఈ ఆరు నెలల్లో రాబోయే ఈ సినిమాల కోసం చాలామంది వెయిటింగ్

IMDB Movies: ఈ ఆరు నెలల్లో రాబోయే ఈ సినిమాల కోసం చాలామంది వెయిటింగ్

Ameer Log: రానా చేతికి ‘అమీర్ లోగ్’

Ameer Log: రానా చేతికి ‘అమీర్ లోగ్’

Isakapatnam: ‘ఇసకపట్నం’ ని కచ్చితంగా చూడటానికి గల 5 కారణాలు

Isakapatnam: ‘ఇసకపట్నం’ ని కచ్చితంగా చూడటానికి గల 5 కారణాలు

Vishal: ‘పందెంకోడి’ సినిమాని బలవంతంగా తెలుగులో రిలీజ్ చేయించారు.. ‘మకుటం’తో దర్శకుడిగా కూడా మారాను : విశాల్

Vishal: ‘పందెంకోడి’ సినిమాని బలవంతంగా తెలుగులో రిలీజ్ చేయించారు.. ‘మకుటం’తో దర్శకుడిగా కూడా మారాను : విశాల్

Akhil Raj: నన్ను ఇంతలా తిడుతున్నారు.. మీ అమ్మని అంటే మీరు ఊరుకుంటారా?

Akhil Raj: నన్ను ఇంతలా తిడుతున్నారు.. మీ అమ్మని అంటే మీరు ఊరుకుంటారా?

Rao Bahadur: ‘రావు బహదూర్’ ట్రైలర్ రివ్యూ.. ‘మేజిక్ కి న్యూ డెఫినిషన్’ చెప్పిన మహేష్ బాబు

Rao Bahadur: ‘రావు బహదూర్’ ట్రైలర్ రివ్యూ.. ‘మేజిక్ కి న్యూ డెఫినిషన్’ చెప్పిన మహేష్ బాబు

related news

IMDB Movies: ఈ ఆరు నెలల్లో రాబోయే ఈ సినిమాల కోసం చాలామంది వెయిటింగ్

IMDB Movies: ఈ ఆరు నెలల్లో రాబోయే ఈ సినిమాల కోసం చాలామంది వెయిటింగ్

Amazon Prime: అమెజాన్ ప్రైమ్‌ వీడియోకి మొదలైన చిక్కులు.. యాడ్స్‌పై కోర్టుకెళ్లిన..

Amazon Prime: అమెజాన్ ప్రైమ్‌ వీడియోకి మొదలైన చిక్కులు.. యాడ్స్‌పై కోర్టుకెళ్లిన..

Ameer Log: రానా చేతికి ‘అమీర్ లోగ్’

Ameer Log: రానా చేతికి ‘అమీర్ లోగ్’

Akhil Akkineni: నా సినిమానే మాట్లాడుతుంది… అఖిల్‌ ‘కాన్ఫిడెన్స్‌’ చూశారా?

Akhil Akkineni: నా సినిమానే మాట్లాడుతుంది… అఖిల్‌ ‘కాన్ఫిడెన్స్‌’ చూశారా?

Isakapatnam: ‘ఇసకపట్నం’ ని కచ్చితంగా చూడటానికి గల 5 కారణాలు

Isakapatnam: ‘ఇసకపట్నం’ ని కచ్చితంగా చూడటానికి గల 5 కారణాలు

Toxic : ప్రతి గ్లింప్స్ వైరల్.. అయినా ‘టాక్సిక్’ అసలు స్టోరీ ఎవరికీ అర్థం కాలేదే!

Toxic : ప్రతి గ్లింప్స్ వైరల్.. అయినా ‘టాక్సిక్’ అసలు స్టోరీ ఎవరికీ అర్థం కాలేదే!

trending news

IMDB Movies: ఈ ఆరు నెలల్లో రాబోయే ఈ సినిమాల కోసం చాలామంది వెయిటింగ్

IMDB Movies: ఈ ఆరు నెలల్లో రాబోయే ఈ సినిమాల కోసం చాలామంది వెయిటింగ్

6 hours ago
Ameer Log: రానా చేతికి ‘అమీర్ లోగ్’

Ameer Log: రానా చేతికి ‘అమీర్ లోగ్’

8 hours ago
Isakapatnam: ‘ఇసకపట్నం’ ని కచ్చితంగా చూడటానికి గల 5 కారణాలు

Isakapatnam: ‘ఇసకపట్నం’ ని కచ్చితంగా చూడటానికి గల 5 కారణాలు

9 hours ago
Vishal: ‘పందెంకోడి’ సినిమాని బలవంతంగా తెలుగులో రిలీజ్ చేయించారు.. ‘మకుటం’తో దర్శకుడిగా కూడా మారాను : విశాల్

Vishal: ‘పందెంకోడి’ సినిమాని బలవంతంగా తెలుగులో రిలీజ్ చేయించారు.. ‘మకుటం’తో దర్శకుడిగా కూడా మారాను : విశాల్

10 hours ago
Akhil Raj: నన్ను ఇంతలా తిడుతున్నారు.. మీ అమ్మని అంటే మీరు ఊరుకుంటారా?

Akhil Raj: నన్ను ఇంతలా తిడుతున్నారు.. మీ అమ్మని అంటే మీరు ఊరుకుంటారా?

1 day ago

latest news

Ramcharan : రామ్ చరణ్ – బుచ్చిబాబు మరోసారి జతకట్టనున్నారా..?

Ramcharan : రామ్ చరణ్ – బుచ్చిబాబు మరోసారి జతకట్టనున్నారా..?

11 hours ago
Lenin: ‘లెనిన్’ ట్రైలర్ రివ్యూ.. ‘యుద్దం కూడా ప్రశాంతంగా చేయాలి’

Lenin: ‘లెనిన్’ ట్రైలర్ రివ్యూ.. ‘యుద్దం కూడా ప్రశాంతంగా చేయాలి’

1 day ago
Tollywood: 2026 ఫస్టాఫ్‌ రివ్యూ.. తొలి నెల బ్లాక్‌బస్టర్‌.. ఆ తర్వాత పరిస్థితి ఏంటంటే?

Tollywood: 2026 ఫస్టాఫ్‌ రివ్యూ.. తొలి నెల బ్లాక్‌బస్టర్‌.. ఆ తర్వాత పరిస్థితి ఏంటంటే?

1 day ago
Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

1 day ago
Bandla Ganesh: పవన్‌ కల్యాణ్‌ భుజం నొప్పి ఇప్పటిది కాదా.. బండ్ల గణేశ్‌ చెప్పిన విషయాలివీ

Bandla Ganesh: పవన్‌ కల్యాణ్‌ భుజం నొప్పి ఇప్పటిది కాదా.. బండ్ల గణేశ్‌ చెప్పిన విషయాలివీ

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version