Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » Seetimaarr Movie: ‘టక్ జగదీష్’ బాటలోనే ‘సీటీమార్’..!

Seetimaarr Movie: ‘టక్ జగదీష్’ బాటలోనే ‘సీటీమార్’..!

  • August 6, 2021 / 07:10 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Seetimaarr Movie: ‘టక్ జగదీష్’ బాటలోనే ‘సీటీమార్’..!

గోపీచంద్, తమన్నా హీరో హీరోయిన్లుగా సంపత్ నంది డైరెక్షన్లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘సీటీమార్’. దిగంగన సూర్య వంశీ,భూమిక చావ్లా వంటి వారు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని ‘శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్’ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మించాడు. నిజానికి సెకండ్ లాక్ డౌన్ కంటే ముందే ఈ చిత్రం షూటింగ్ పూర్తయ్యింది. ఏప్రిల్ లో రిలీజ్ చేయబోతున్నట్టు కూడా ప్రకటించారు. కానీ తర్వాతి వారం ‘వకీల్ సాబ్’ రిలీజ్ ఉండడంతో రిలీజ్ కాలేదు. అటు తర్వాత సెకండ్ లాక్ డౌన్ ఏర్పడింది.

ఇక తర్వాత పరిస్థితి తెలిసిందే. ఇప్పుడెలాగూ పెద్ద సినిమాలకి బిజినెస్ జరగడం కష్టం అయిపోయింది. ‘టక్ జగదీష్’ ‘మ్యాస్ట్రో’ ‘దృశ్యం2’ వంటి సినిమాలు కూడా ఓటిటి బాట పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ‘సీటీమార్’ ను కూడా ఓటిటిలో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్టు తాజా సమాచారం. తాజాగా ఈ చిత్రానికి అమెజాన్ ప్రైమ్ నుండీ ఫ్యాన్సీ ఆఫర్ వచ్చిందట. గోపీచంద్ కు ఈ మధ్య కాలంలో సరైన హిట్టు లేకపోయినా.. సంపత్ నంది దర్శకుడు కావడం తమన్నా హీరోయిన్ కావడంతో ఈ సినిమా పై మంచి బజ్ ఏర్పడింది.

అలాగే విడుదల చేసిన టీజర్,ఫస్ట్ సింగిల్ కు కూడా మంచి స్పందన లభించింది. కరోనా వల్ల ఈ చిత్రానికి బడ్జెట్ కూడా రూ.35కోట్ల వరకు అయిపోయింది. కాబట్టి.. కాస్త అటు ఇటులో మంచి ఆఫర్ వస్తే ఓటిటిలో ఇచ్చేయాలి అన్నట్టు దర్శకనిర్మాతలు ఇప్పటివరకు వెయిట్ చేశారు. మొత్తానికి అమెజాన్ ప్రైమ్ నుండీ ఈ మూవీకి మంచి ఆఫర్ అయితే వచ్చింది. కానీ ఎంత ఆఫర్ చేశారు అనే విషయం మాత్ర చిత్ర యూనిట్ సభ్యులు చెప్పలేదు.

Most Recommended Video

ఇష్క్ మూవీ రివ్యూ & రేటింగ్!
తిమ్మరుసు మూవీ రివ్యూ & రేటింగ్!
‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bhumika
  • #Digangana Suryavanshi
  • #Gopichand
  • #Mani Sharma
  • #Posani Krishna Murali

Also Read

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

related news

Gopichand: గోపీచంద్‌కి ఏమైంది.. ఒక్క అప్‌డేట్‌ కూడా లేకుండా…

Gopichand: గోపీచంద్‌కి ఏమైంది.. ఒక్క అప్‌డేట్‌ కూడా లేకుండా…

trending news

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

12 hours ago
Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

16 hours ago
Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

9 hours ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

10 hours ago
Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

11 hours ago
Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

11 hours ago
Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

14 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version