Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Sekhar Master: తల్లితో కలిసి శేఖర్ మాస్టర్ డ్యాన్స్ స్టెప్స్.. ప్రేమతో ఫిదా చేశారుగా!

Sekhar Master: తల్లితో కలిసి శేఖర్ మాస్టర్ డ్యాన్స్ స్టెప్స్.. ప్రేమతో ఫిదా చేశారుగా!

  • February 12, 2024 / 04:59 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sekhar Master: తల్లితో కలిసి శేఖర్ మాస్టర్ డ్యాన్స్ స్టెప్స్.. ప్రేమతో ఫిదా చేశారుగా!

ఈ ప్రపంచంలో బిడ్డపై తల్లి చూపించే స్థాయిలో మరెవరూ ప్రేమను చూపించలేరనే సంగతి తెలిసిందే. తల్లిని మించిన దైవం లేదని పెద్దలు సైతం చెబుతారు. శేఖర్ మాస్టర్ కుటుంబ సభ్యులు ప్రేక్షకులకు సుపరిచితులే అయినా ఆయన తల్లి గురించి అభిమానులను పెద్దగా తెలియదు. అయితే తాజాగా రిలీజైన ఢీ షో ప్రోమోకు శేఖర్ మాస్టర్ తల్లి అతిథిగా హాజరు కావడంతో పాటు శేఖర్ మాస్టర్ తో కలిసి స్టెప్పులు వేశారు.

తల్లీకొడుకుల అనుబంధాన్ని చూసిన నెటిజన్లు సైతం తెగ ఎమోషనల్ అవుతున్నారు. అదే సమయంలో యాంకర్ కోరిక మేరకు శేఖర్ మాస్టర్ తన భార్య సుజాతకు కాల్ చేసి ఐ లవ్ యూ చెప్పడం గమనార్హం. గతంలో ఒక ఇంటర్వ్యూలో శేఖర్ మాస్టర్ తన తల్లి గురించి ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు. నేను నా లైఫ్ లో మరిచిపోలేని వ్యక్తి అమ్మ అని శేఖర్ మాస్టర్ అన్నారు.

మా నాన్నగారు చనిపోయిన సమయంలో అమ్మ నన్ను హాస్టల్ లో వేశారని పొద్దున హాస్టల్ లో వేసి సాయంత్రం అమ్మ మాట్లాడటానికి వచ్చారని ఆయన తెలిపారు. అమ్మ వెళ్లిపోయిన అరగంట తర్వాత బాధతో ఏడ్చేసి ఇంటికి వెళ్లిపోయానని శేఖర్ మాస్టర్ కామెంట్లు చేశారు. ఏదో ఒకటి సాధించి రావాలని అమ్మ చెప్పిందని ఆయన అన్నారు. నాకు జ్వరం వస్తే అమ్మ నన్ను ఎత్తుకుని ఆస్పత్రికి తీసుకెళ్లారని (Sekhar Master) శేఖర్ మాస్టర్ తెలిపారు.

ఎనిమిదో తరగతి సమయంలో ఈ ఘటన జరిగిందని ఆయన వెల్లడించారు. మా అమ్మ నర్సుగా పని చేస్తూ చదివించారని ఆయన చెప్పుకొచ్చారు. హైదరాబాద్ కు వద్దని అమ్మ అన్నారని శేఖర్ మాస్టర్ అభిప్రాయపడ్డారు. ఫంక్షన్ హాల్స్ కు వెళ్లి తిన్న రోజులు సైతం ఉన్నాయని ఆయన అన్నారు. శేఖర్ మాస్టర్ రెమ్యునరేషన్ భారీ రేంజ్ లో ఉంది. ఒక్కో సాంగ్ కు ఆయన పారితోషికం 5 లక్షల రూపాయలు అంతకంటే ఎక్కువ మొత్తంగా ఉందని తెలుస్తోంది.

యాత్ర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

ఈగల్ సినిమా రివ్యూ & రేటింగ్!
లాల్ సలామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dhee Celebrity Special
  • #Hyper aadi
  • #Sekhar Master

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

3 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

3 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

5 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

23 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version