Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » రాకేష్ మాస్టర్ ని చూసి కంటతడి పెట్టుకున్న శేఖర్ మాస్టర్!

రాకేష్ మాస్టర్ ని చూసి కంటతడి పెట్టుకున్న శేఖర్ మాస్టర్!

  • June 19, 2023 / 11:02 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రాకేష్ మాస్టర్ ని చూసి కంటతడి పెట్టుకున్న శేఖర్ మాస్టర్!

కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ మరణ వార్త అందరిని ఎంతగానో కలచి వేస్తోంది. రాకేష్ మాస్టర్ మరణించడంతో ఈయనకు సంబంధించిన ఎన్నో వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే గతంలో ఈయన తన శిష్యుడు అయినటువంటి శేఖర్ మాస్టర్ పై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసిన విషయం మనకు తెలిసిందే.వీరిద్దరి మధ్య ఎక్కడ మనస్పర్ధలు వచ్చాయనే విషయం తెలియదు కానీ సోషల్ మీడియా వేదికగా ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకున్నారు.

ఇలా శేఖర్ మాస్టర్ గురించి రాకేష్ మాస్టర్ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు.ఈ విధంగా శేఖర్ మాస్టర్ గురించి ఆరోపణలు చేసిన రాకేష్ మాస్టర్ మరణించడంతో బహుశా రాకేష్ మాస్టర్ చివరి చూపుకి శేఖర్ మాస్టర్ రాకపోవచ్చు అని అందరూ భావించారు కానీ ఈయన మాత్రం తన గురువుగారు తనని విమర్శించిన విషయాలన్నింటిని పక్కనపెట్టి తనకు లైఫ్ ఇచ్చినటువంటి రాకేష్ మాస్టర్ ను చివరి చూపు చూసుకోవడం కోసం తరలివచ్చారు.

ఇలా రాకేష్ మాస్టర్ చివరి చూపు కోసం వచ్చిన శేఖర్ మాస్టర్ తన పార్థివ దేహానికి పూలమాలవేసి తనని చూసి ఒక్కసారిగా ఎమోషనల్ అవుతూ కంటతడి పెట్టుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక శేఖర్ మాస్టర్ తో పాటు జానీ మాస్టర్ కూడా రాకేష్ మాస్టర్ వద్ద శిష్యరికం చేశారు. ఇలా రాకేష్ మాస్టర్ శిష్యులుగా వీరిద్దరూ ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్లుగా కొనసాగుతున్నారు.

ఇక శేఖర్ మాస్టర్ సైతం ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ప్రస్తుతం ప్రతి ఒక్క సినిమాకి కూడా ఈయన కొరియోగ్రఫీ అందిస్తూ స్టార్ డాన్స్ కొరియోగ్రాఫర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. శేఖర్ మాస్టర్ కేవలం సినిమాలు మాత్రమే కాకుండా ప్రస్తుతం బుల్లితెర కార్యక్రమాలకు కూడా న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తూ కెరియర్ పరంగా ఎంతో మంచి సక్సెస్ సాధించడమే కాకుండా చాలా బిజీగా గడుపుతున్నారు.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Choreographer Rakesh Master
  • #Choreographer Sekhar master
  • #rakesh
  • #Rakesh master
  • #Sekhar Master

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

2 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

2 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

4 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

22 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

23 hours ago

latest news

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version