Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Sekhar Master: సాయి పల్లవి డాన్స్ గురించి శేఖర్ మాస్టర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

Sekhar Master: సాయి పల్లవి డాన్స్ గురించి శేఖర్ మాస్టర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

  • July 1, 2023 / 07:49 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sekhar Master: సాయి పల్లవి డాన్స్ గురించి శేఖర్ మాస్టర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ గా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి శేఖర్ మాస్టర్ ప్రస్తుతం డాన్స్ కొరియోగ్రాఫర్ గా ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా ఇండస్ట్రీలో వరుస సినిమా అవకాశాలను అందుకున్నటువంటి ఈయన ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ కొరియోగ్రాఫర్ గా మారిపోయారు. ప్రస్తుత కాలంలో ప్రేక్షకుల ముందుకు వస్తున్నటువంటి ప్రతి సినిమాలోను శేఖర్ మాస్టర్ కోసం ప్రత్యేకంగా ఒక పాటను కేటాయిస్తూ ఉంటారు. ఇక శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించే పాటలు కూడా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నాయి.

ఇలా ఇండస్ట్రీలో వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉండడమే కాకుండా బుల్లితెర పై ప్రసారమవుతున్నటువంటి కార్యక్రమాలకు న్యాయ నిర్ణేతగా కూడా వ్యవహరిస్తూ ఇండస్ట్రీలో బిజీగా మారిపోయారు. ఇక తాజగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి శేఖర్ మాస్టర్ నటి సాయి పల్లవి గురించి పలు విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఈయన ఒక ఇంటర్వ్యూలో పాల్గొనగా .. ఇప్పుడున్న ప్రతి హీరోయిన్ ఎంతో అద్భుతంగా డాన్స్ పెర్ఫార్మెన్స్ చేస్తున్నారు.

అలా ప్రస్తుత హీరోయిన్స్ లో ఎవరి డాన్స్ అంటే మీకు ఇష్టమని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు శేఖర్ మాస్టర్ సమాధానం చెబుతూ నాకు సాయి పల్లవి డాన్స్ అంటే చాలా ఇష్టమని తెలియజేశారు. సాయి పల్లవి అద్భుతమైన డాన్సర్ అనే విషయం మనకు తెలిసిందే. అయితే డాన్స్ అంటే శేఖర్ మాస్టర్ కు చాలా ఇష్టమని ఈ సందర్భంగా తెలియజేశారు. సాయి పల్లవి డాన్స్ చేస్తుంటే ఒక నాట్యం చేస్తున్న ఫీలింగ్ ఉంటుందని తన డాన్స్ గురించి (Sekhar Master) శేఖర్ మాస్టర్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఇక సాయి పల్లవితో పాటు నటి శ్రీ లీల, కృతి శెట్టి కూడా అద్భుతంగా డాన్స్ చేస్తారంటూ ఈ సందర్భంగా శేఖర్ మాస్టర్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక ఈ ముగ్గురు హీరోయిన్లకు కూడా ఈయన కొరియోగ్రాఫర్ గా పనిచేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక సాయి పల్లవి సారంగదరియా పాట ఎలాంటి సక్సెస్ అయిందో మనకు తెలిసిందే. ఈ పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించడం విశేషం.

స్పై సినిమా రివ్యూ & రేటింగ్!

సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Sai Pallavi
  • #Choreographer Sekhar master
  • #Sai Pallavi
  • #Sekhar Master

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

Ramayana: ‘రామాయణ’లో రావణుడిదే డామినేషనా.. ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో?

Ramayana: ‘రామాయణ’లో రావణుడిదే డామినేషనా.. ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో?

Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

12 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

12 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 days ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

3 days ago

latest news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

9 hours ago
Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

2 days ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

2 days ago
Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

2 days ago
Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version