Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Sekhar Master: ఆయన వల్లే ప్రభాస్ సినిమాకు శేఖర్ మాస్టర్ పని చేయలేదా?

Sekhar Master: ఆయన వల్లే ప్రభాస్ సినిమాకు శేఖర్ మాస్టర్ పని చేయలేదా?

  • August 8, 2022 / 06:35 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sekhar Master: ఆయన వల్లే ప్రభాస్ సినిమాకు శేఖర్ మాస్టర్ పని చేయలేదా?

టాలీవుడ్ ఇండస్ట్రీలోని టాప్ కొరియోగ్రాఫర్లలో శేఖర్ మాస్టర్ ఒకరనే సంగతి తెలిసిందే. తెలుగులో చాలామంది స్టార్ హీరోల సినిమాలకు శేఖర్ మాస్టర్ పని చేశారు. శేఖర్ మాస్టర్ హీరోలతో వేయించే స్టెప్పులు కొత్తగా ఉండటంతో పాటు స్టైలిష్ గా ఉంటాయి. అయితే పవన్ కళ్యాణ్, ప్రభాస్ సినిమాలకు మాత్రం శేఖర్ మాస్టర్ ఇప్పటివరకు పని చేయలేదు. ఈ ఇద్దరు స్టార్ హీరోలతో పని చేయకపోవడం గురించి శేఖర్ మాస్టర్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ప్రభాస్ తో, పవన్ కళ్యాణ్ తో పని చేయకపోవడానికి బలమైన కారణాలు లేవని శేఖర్ మాస్టర్ అన్నారు. ఒక సమయంలో ప్రభాస్ తో, పవన్ తో పని చేసే అవకాశం తనకు వచ్చిందని ఆయన తెలిపారు. భీమ్లా నాయక్ సాంగ్ కు పని చేసే ఛాన్స్ దక్కగా ఆ సినిమా డైరెక్టర్ సాగర్ కె చంద్రను కలిశానని ఆయన అన్నారు. సాంగ్ షూట్ సమయంలో మెయిన్ టెక్నీషియన్ కు ఫీవర్ వచ్చిందని ఆ తర్వాత నేను మరో సినిమా షూట్ తో బిజీగా ఉండటంతో భీమ్లా నాయక్ కు పని చేయలేదని శేఖర్ మాస్టర్ అన్నారు.

ప్రభాస్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కిన మిర్చి సినిమాకు ప్రభాస్ ద్వారా పని చేసే ఛాన్స్ వచ్చినట్టే వచ్చి పోయిందని శేఖర్ మాస్టర్ అన్నారు. ఆ సమయంలో నేను కొరియోగ్రాఫర్ గా ఎదుగుతున్నానని అందువల్ల కొరటాల శివ నాకు ఛాన్స్ ఇవ్వలేదని శేఖర్ మాస్టర్ అన్నారు. ఇప్పుడు కాకపోయినా రాబోయే రోజుల్లో పవన్, ప్రభాస్ లతో శేఖర్ మాస్టర్ పని చేసే ఛాన్స్ అయితే ఉందని చెప్పవచ్చు.

శేఖర్ మాస్టర్ రెమ్యునరేషన్ సైతం అంతకంతకూ పెరుగుతోందని ఒక్కో సాంగ్ కు 4 నుంచి 5 లక్షల రూపాయల రేంజ్ లో ఆయన రెమ్యునరేషన్ ఉందని సమాచారం. తెలుగులో క్రేజ్ ఉన్న కొరియోగ్రాఫర్లు తక్కువ సంఖ్యలో ఉండటంతో శేఖర్ మాస్టర్ కు ఆఫర్లు అంతకంతకూ పెరుగుతున్నాయి. శేఖర్ మాస్టర్ పలు రియాలిటీ షోలకు జడ్జిగా వ్యవహరించిన సంగతి తెలిసిందే.

బింబిసార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సీతారామం సినిమా రివ్యూ & రేటింగ్!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #pawan
  • #pawan kalyan
  • #Prabhas
  • #Sekhar Master

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

2 hours ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

6 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

7 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

8 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

4 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

5 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

6 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version