Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Raayan: ధనుష్‌ ‘రాయన్‌’… పుకార్లకు చెక్‌ పెట్టిన అన్న… ఏమన్నారంటే?

Raayan: ధనుష్‌ ‘రాయన్‌’… పుకార్లకు చెక్‌ పెట్టిన అన్న… ఏమన్నారంటే?

  • February 21, 2024 / 11:21 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Raayan: ధనుష్‌ ‘రాయన్‌’… పుకార్లకు చెక్‌ పెట్టిన అన్న… ఏమన్నారంటే?

తమ్ముడు హీరోగా చేస్తూ డైరెక్ట్‌ చేస్తున్న సినిమాలో రైటర్‌ కమ్‌ దర్శకుడు అయిన అన్నయ్య నటిస్తుంటే… ఆయనే సినిమా రాస్తున్నట్లు అయిపోతుందా? కచ్చితంగా అవ్వదు. కానీ ఎందుకో మరి ఇప్పుడు ఇలాంటి పుకారే వస్తోంది. తాజాగా ఈ పుకార్లపై ఆ అన్నయ్య క్లారిటీ ఇచ్చేశాడు. నాకేం సంబంధం లేదు… తమ్ముడే రాసుకుంటున్నాడు అని చెప్పేశాడు. దీంతో ఆ పుకార్లపై ఫుల్‌ క్లారిటీ వచ్చినట్లు అయ్యింది. ఆ తమ్ముడు ధనుష్‌ అయితే, ఆ అన్నయ్య సెల్వ రాఘవన్‌.

పై విషయమంతా ‘రాయన్‌’ సినిమా గురించే అని మీకు ఇప్పటికే అర్థమైపోయుంటుంది. ధనుష్‌ స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ‘రాయన్‌’. ఇది ఆయనకు 50వ సినిమా అనే విషయం తెలిసిందే. ఇటీవల ఫస్ట్‌ లుక్‌ కూడా రిలీజ్‌ చేశారు. ఈ సినిమాను ధనుష్‌ రాసి, డైరెక్ట్‌ చేస్తున్నారు అని కూడా చెప్పారు. అయితే ఈ సినిమా స్క్రిప్టును ధనుష్‌ సోదరుడు, దర్శకుడు సెల్వ రాఘవన్‌ రాశారని కోలీవుడ్‌లో ఓ వార్త వైరల్‌ అవుతోంది. తాజాగా దీనిపై రాఘవన్‌ స్పందించారు.

‘‘రాయన్‌’ సినిమా స్క్రిప్టు విషయంలో నేను ఎలాంటి జోక్యం చేసుకోలేదు. ఇది ధనుష్‌ డ్రీమ్‌ ప్రాజెక్టు. తనే కథ రాసుకున్నాడు. ఇందులో నేను కేవలం నటిస్తున్నానంతే. మీ అందరిలానే థియేటర్లలో ఈ సినిమాను చూడటానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. పనిపై నా తమ్ముడికి ఉన్న అంకితభావం చూసి గర్వంగా ఫీలవుతున్నా అని సోషల్‌ మీడియలో ఈ మేరకు రాసుకొచ్చారు. యాక్షన్‌ ప్రాధాన్యమున్న కథతో రానున్న ఈ సినిమాలో ధనుష్‌ కొత్త లుక్‌లో కనిపించనున్నాడు.

అపర్ణా బాలమురళీ, సందీప్‌ కిషన్‌, కాళిదాస్‌ జయరామ్‌ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాను తమిళ, తెలుగు, హిందీ భాషల్లో ఈ ఏడాదే విడుదల చేయనున్నారు. ఇక ధనుష్‌కు దర్శకత్వం కొత్తేం కాదు. ఇంతకుముందు ‘పా.పాండి’ అనే సినిమాను తెరకెక్కించారు. ఇప్పుడు కీలకమైన 50వ (Raayan) సినిమా మళ్లీ మెగా ఫోన్‌ పట్టారు. మరి ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.

‘యానిమల్’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసింది.. లాభం ఎంత?

ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో స్ట్రీమింగ్ కాబోతున్న 15 సినిమాలు/ సిరీస్ .. ల లిస్ట్.!
కోపంతో ఊగిపోయిన మిడ్ రేంజ్ హీరో.. ఏం అయ్యిందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dhanush
  • #Raayan
  • #selvaraghavan

Also Read

Razor Review in Telugu: రేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Razor Review in Telugu: రేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Sathi Leelavathi Review in Telugu: స‌తీ లీలావ‌తి సినిమా రివ్యూ & రేటింగ్!

Sathi Leelavathi Review in Telugu: స‌తీ లీలావ‌తి సినిమా రివ్యూ & రేటింగ్!

Godari Gattupaina Review in Telugu: గోదారి గట్టుపైన సినిమా రివ్యూ & రేటింగ్!

Godari Gattupaina Review in Telugu: గోదారి గట్టుపైన సినిమా రివ్యూ & రేటింగ్!

Prabhas: ప్రభాస్ ఇమేజ్ పై మోజు పడుతున్న హీరోలు!

Prabhas: ప్రభాస్ ఇమేజ్ పై మోజు పడుతున్న హీరోలు!

Anirudh Ravichander: అనిరుధ్ @25 కోట్లు

Anirudh Ravichander: అనిరుధ్ @25 కోట్లు

NTR: ‘గాడ్ ఆఫ్ వార్’ అనౌన్స్మెంట్ వీడియో రెడీ అవుతుందా?

NTR: ‘గాడ్ ఆఫ్ వార్’ అనౌన్స్మెంట్ వీడియో రెడీ అవుతుందా?

related news

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Dhanush: ధనుష్ ముందు మోకాళ్లపై మహిళా అభిమాని.. ధనుష్‌ రియాక్షన్ వైరల్

Dhanush: ధనుష్ ముందు మోకాళ్లపై మహిళా అభిమాని.. ధనుష్‌ రియాక్షన్ వైరల్

Mamitha Baiju: ‘కర’ హీరోయిన్‌.. మమితా ఎలా ఓకే అయ్యిందంటే?

Mamitha Baiju: ‘కర’ హీరోయిన్‌.. మమితా ఎలా ఓకే అయ్యిందంటే?

trending news

Razor Review in Telugu: రేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Razor Review in Telugu: రేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

17 hours ago
Sathi Leelavathi Review in Telugu: స‌తీ లీలావ‌తి సినిమా రివ్యూ & రేటింగ్!

Sathi Leelavathi Review in Telugu: స‌తీ లీలావ‌తి సినిమా రివ్యూ & రేటింగ్!

18 hours ago
Godari Gattupaina Review in Telugu: గోదారి గట్టుపైన సినిమా రివ్యూ & రేటింగ్!

Godari Gattupaina Review in Telugu: గోదారి గట్టుపైన సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Prabhas: ప్రభాస్ ఇమేజ్ పై మోజు పడుతున్న హీరోలు!

Prabhas: ప్రభాస్ ఇమేజ్ పై మోజు పడుతున్న హీరోలు!

2 days ago
Anirudh Ravichander: అనిరుధ్ @25 కోట్లు

Anirudh Ravichander: అనిరుధ్ @25 కోట్లు

2 days ago

latest news

Instagram: స్టార్లకు షాకిచ్చిన ఇన్‌స్టాగ్రామ్‌.. ‘నకిలీ’ ఫాలోవర్లు ఔట్‌

Instagram: స్టార్లకు షాకిచ్చిన ఇన్‌స్టాగ్రామ్‌.. ‘నకిలీ’ ఫాలోవర్లు ఔట్‌

15 hours ago
Golden Globe Awards: రూల్స్‌ మార్చేసిన మరో ప్రతిష్టాత్మక అవార్డుల సంస్థ.. ఏం చేశారంటే?

Golden Globe Awards: రూల్స్‌ మార్చేసిన మరో ప్రతిష్టాత్మక అవార్డుల సంస్థ.. ఏం చేశారంటే?

15 hours ago
Dhurandhar: సర్‌ప్రైజ్‌ ఇస్తామంటున్న ‘ధురంధర్‌’ టీమ్‌.. అది ఇదేనంటున్న ఫ్యాన్స్‌

Dhurandhar: సర్‌ప్రైజ్‌ ఇస్తామంటున్న ‘ధురంధర్‌’ టీమ్‌.. అది ఇదేనంటున్న ఫ్యాన్స్‌

20 hours ago
హీరో ఎవరైనా కావొచ్చు.. హీరోయిన్‌ మాత్రం ఆమెనే.. స్పెషల్‌ ఏంటో?

హీరో ఎవరైనా కావొచ్చు.. హీరోయిన్‌ మాత్రం ఆమెనే.. స్పెషల్‌ ఏంటో?

20 hours ago
Balayya – Gopichand: అప్పుడే ఐటెమ్‌ సాంగా? లాస్ట్‌ మినిట్‌ కష్టాలు వద్దనుకున్నారా?

Balayya – Gopichand: అప్పుడే ఐటెమ్‌ సాంగా? లాస్ట్‌ మినిట్‌ కష్టాలు వద్దనుకున్నారా?

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version