Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » Laxmi: సీనియర్ హీరోయిన్ లక్ష్మీకి.. ఎన్టీఆర్ వల్ల కలిగిన ఇబ్బంది అదేనట..!

Laxmi: సీనియర్ హీరోయిన్ లక్ష్మీకి.. ఎన్టీఆర్ వల్ల కలిగిన ఇబ్బంది అదేనట..!

  • April 5, 2021 / 07:06 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Laxmi:  సీనియర్ హీరోయిన్ లక్ష్మీకి.. ఎన్టీఆర్ వల్ల కలిగిన ఇబ్బంది అదేనట..!

దివంగత గొప్ప నటుడు.. అప్పటి ముఖ్యమంత్రి అయిన నందమూరి తారక రామారావు గారు.. ఎంత క్రమశిక్షణ కలిగిన వ్యక్తో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మరీ ముఖ్యంగా ఆయన హీరోగా సినిమాల్లో నటిస్తున్నప్పుడు షూటింగ్ ఉదయం 9 గంటలకు అని డైరెక్టర్ చెబితే అంటే ఉదయం 8:45 కల్లా మేకప్ వేసుకుని రెడీ గా ఉండేవారు. ఆయన డెడికేషన్ వల్ల చాలా మందికి ఇబ్బందులు కూడా ఎదురయ్యేవి. అలా ఎన్టీఆర్ వల్ల ఇబ్బంది పడిన వారిలో అప్పటి హీరోయిన్ లక్ష్మీ కూడా ఒకరు.

ఎన్టీఆర్ కు జోడీగా లక్ష్మీ మొదటిసారి ‘ఒకే కుటుంబం’ అనే సినిమాలో నటించింది. ఆ సినిమా షూటింగ్ టైములో నటుడు కాంతారావు ఓరోజు ఆలస్యంగా సెట్ కు వచ్చాడు. దాంతో ఎన్టీఆర్ సీరియస్ అయ్యారు. సెట్ లో ఉన్నవాళ్ళంతా ఆయన్ని చూసి వణికిపోయారు. అందులో లక్ష్మీ గారు కూడా ఒకరు. అయితే ఎన్టీఆర్ తో మొదటి సినిమా చేస్తున్నప్పుడు.. లక్ష్మీ గారు ఏ రోజు కూడా షూటింగ్ కు ఆలస్యంగా రాలేదు. కానీ రెండో సినిమా చేస్తున్న టైంలో అనుకోకుండా ఒకరోజు లేట్ అయ్యింది.

కాంతారావుగారు ఇన్సిడెంట్ గుర్తుకొచ్చి.. ఎన్టీఆర్ వద్దకు ఆమె భయపడుతూ వెళ్ళి ఆలస్యం అయినందుకు క్షమాపణలు కోరింది. అందుకు ఎన్టీఆర్ నవ్వుతూ.. ‘ఇట్స్ ఆల్ రైట్, రండి కూర్చోండి’ అని చెప్పి.. ‘ఇంటి దగ్గరి నుండీ వచ్చిన ఈ టిఫిన్ అంతా మీరే తినాలి.. లేటుగా వచ్చినందుకు ఇది మీకు శిక్ష’ అంటూ చెప్పారట. అలా చిన్న ఫన్నీ శిక్షతో లక్ష్మీ గారు.. ఎన్టీఆర్ గారి చేతిలో బుక్కై పోయినట్టు తెలుస్తుంది.

Most Recommended Video

వైల్డ్ డాగ్ సినిమా రివ్యూ & రేటింగ్!
సుల్తాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor
  • #Actress laxmi
  • #Kantha Rao
  • #Laxmi
  • #NTR

Also Read

The Paradise: ‘ప్యారడైజ్‌’లో నాని జడల కథ.. శ్రీకాంత్‌ ఓదెల ఏం చెప్పారంటే?

Irumudi OTT: ‘ఇరుముడి’కి ఇలాంటి టాకా? అక్కడ హైపిచ్చారా? ఇక్కడ తొక్కేస్తున్నారా?

Chiranjeevi: వరల్డ్‌ బిగ్గెస్ట్‌ స్క్రీన్‌.. లేట్‌ అయినా గ్రేటెస్ట్‌గా వస్తున్న చిరంజీవి.. నిజమేనా?

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

related news

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

trending news

The Paradise: ‘ప్యారడైజ్‌’లో నాని జడల కథ.. శ్రీకాంత్‌ ఓదెల ఏం చెప్పారంటే?

The Paradise: ‘ప్యారడైజ్‌’లో నాని జడల కథ.. శ్రీకాంత్‌ ఓదెల ఏం చెప్పారంటే?

22 mins ago
Irumudi OTT: ‘ఇరుముడి’కి ఇలాంటి టాకా? అక్కడ హైపిచ్చారా? ఇక్కడ తొక్కేస్తున్నారా?

Irumudi OTT: ‘ఇరుముడి’కి ఇలాంటి టాకా? అక్కడ హైపిచ్చారా? ఇక్కడ తొక్కేస్తున్నారా?

33 mins ago
Chiranjeevi: వరల్డ్‌ బిగ్గెస్ట్‌ స్క్రీన్‌.. లేట్‌ అయినా గ్రేటెస్ట్‌గా వస్తున్న చిరంజీవి.. నిజమేనా?

Chiranjeevi: వరల్డ్‌ బిగ్గెస్ట్‌ స్క్రీన్‌.. లేట్‌ అయినా గ్రేటెస్ట్‌గా వస్తున్న చిరంజీవి.. నిజమేనా?

44 mins ago
Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

14 hours ago
Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

14 hours ago

latest news

Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

15 hours ago
Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ టీం అందరికీ మంచి పేరు, నిర్మాతకు మంచి లాభాలు..రావాలని కోరుకుంటున్నాను : కామాక్షి భాస్కర్ల

16 hours ago
రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

1 day ago
Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

2 days ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version