యంగ్ హీరోయిన్‌ – సీనియర్ డైరెక్టర్ సీక్రెట్ ఎఫైర్ గురించి వినిపిస్తున్న వార్తలు ఏంటంటే?

  • March 28, 2023 / 12:04 AM IST

(Director) సినిమా ఇండస్ట్రీ అంటేనే కలర్ ఫుల్ వరల్డ్.. కలిసి పనిచేస్తున్న క్రమంలో నటీనటులు, సాంకేతిక నిపుణులు ఎవరి మధ్య అయినా ఆకర్షణ, ప్రేమ పుట్టొచ్చు.. కొన్ని బంధాలు హానెస్ట్‌గా కంటిన్యూ అవుతూ పెళ్లి పీటల వరకు వెళ్లడం.. కొన్ని బ్రేకప్, మరికొన్ని రిలేషన్ షిప్, ఇంకొన్ని ఎఫైర్స్.. ఇలా రకరకాల పరిణామాలు జరుగుతుంటాయి.. ముఖ్యంగా హీరోయిన్లకు సంబంధించి హీరోలతో, దర్శక, నిర్మాతలతో సంబంధాలు అని చాలా వార్తలు ప్రచారంలోకి వస్తుంటాయి..

వాటి గురించి ఫిలిం వర్గాల వారిలోనూ ఆసక్తికర చర్చలు జరుగుతుంటాయి.. నిజం ఏంటనేది ఎవరికి తెలుసు అనే విషయం పక్కన పెడితే.. నిప్పు లేనిదే పొగ రాదు కదా.. అనే వారూ ఉన్నారు.. ఇటీవల కాలంలో ఓ స్టార్ రైటర్ కమ్ డైరెక్టర్ , తను ముచ్చటగా మూడోసారి ఛాన్స్ ఇచ్చిన బాలీవుడ్ భామతో పాటు.. మరో మలయాళీ బ్యూటీని కూడా చేరదీశాడంటూ.. ఓ అప్‌కమింగ్ హీరోయిన్ చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి..

మలయాళం వాళ్లనేనా, మమ్మల్ని కూడా ఓ చూపు చూడండి అంటూ డైరెక్ట్‌గా మేటర్ ఓపెన్ చేసేయడంతో అంతా షాక్ అయ్యారు.. ఇదిలా ఉంటే.. రీసెంట్‌గా ఓ యంగ్ హీరోయిన్, టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ మధ్య కొద్దికాలంగా సీక్రెట్ ఎఫైర్ నడుస్తుందనే టాక్ వినిపిస్తోంది.. వివరాల్లోకి వెళ్తే.. ఆ డైరెక్టర్.. మాస్ సినిమాలకు కేరాఫ్‌ అడ్రస్.. ఆయన సినిమాలతో ఎంతో మంది స్టార్ హీరోలు అయ్యారు కూడా.. కట్ చేస్తే ఆ దర్శకుడిప్పుడు ట్రాక్ తప్పాడట.. ఆయనకు మొదటి నుండే లేడీస్ వీక్‌నెస్ ఉందట.

కన్నడ నుంచి వచ్చి రీసెంట్‌గా హిట్ అందుకున్న బ్యూటీ మీద అయ్యగారి కన్ను పడిందట.. ఛాన్సులిప్పిస్తానని చెప్పి ఆమెతో డేటింగ్ ఒప్పందం చేసుకున్నాడట.. సీనియర్, పైగా ట్రాక్ రికార్డ్ ఉంది కాబట్టి.. అమ్మడు కూడా అడ్డు చెప్పలేదంట.. కొద్ది కాలంగా గుట్టు చప్పుడు కాకుండా సాగుతున్న వీరి వ్యవహారం తాజాగా బయటపడింది.. పార్టీలు, షికార్లని తెగ ఎంజాయ్ చేస్తున్నారట.. తను తీయబోయే తర్వాతి సినిమాలో ఆ కన్నడ కస్తూరినే హీరోయిన్‌గా ఫిక్స్ చేసేశాడట సదరు సీనియర్ డైరెక్టర్..

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus