Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » ‘బ్యాక్‌గ్రౌండ్’చెప్పుకుంటే తప్పు లేదుగా!!!

‘బ్యాక్‌గ్రౌండ్’చెప్పుకుంటే తప్పు లేదుగా!!!

  • November 17, 2016 / 11:28 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘బ్యాక్‌గ్రౌండ్’చెప్పుకుంటే తప్పు లేదుగా!!!

మన టాలీవుడ్ లో బ్యాక్‌గ్రౌండ్స్ విషయానికి వస్తే….నందమూరి వంసానికి ఆంధ్రుల ఆరాధ్య దైవం తారక రామారావు గారు ఉన్నారు….ఇక బాలయ్య, ఎన్టీఆర్….కల్యాణ్ రామ్….మిగిలిన నందమూరి వారసులు అంతా ఆయన బ్యాక్‌గ్రౌండ్ తోనే పైకి ఎదిగిన వారు….ఇక మెగా ఫ్యామిలీకి మెగాస్టార్ ఒక బ్యాక్‌గ్రౌండ్ అనే చెప్పాలి….సొంతంగా కష్టపడి పైకి వచ్చిన మెగాస్టార్ కి సైతం అల్లు వారి ఫ్యామిలీ సహకారాలు లభించకపోకే ఏమయ్యేధో….అయితే ఇదిలా ఉంటే తాజాగా జరిగిన ఒక ఆడియో వేడుకలో ఒక వింత సంగతి చోటు చేసుకుంది…విషయం ఏమిటంటే….తాజాగా ఒక మూవీ ఆడియో సక్సెస్ మీట్ జరగడంతో అక్కడకు వచ్చిన ఒక సీనియర్ హీరో ఒక కుర్ర హీరోనూ ఉద్దేశించి మాట్లాడిన మాటలు ప్రాధాన్యతను చోటుచేసుకున్నాయి.

ఇంతకీ ఎవ్వరు ఆ సీనియర్ హీరో…అన్న సాగతి పక్కన పెడితే….ఈ కార్యక్రమంలో ఆ ఆయన మాట్లాడుతూ…ఇద్దరు కుర్ర హీరోలను తెగ పొగిడేశాడు. ఆ ఇద్దరూ కూడా అదే ఈవెంట్ లో ఉన్నారు కూడా…అసలు ఆయన ఏమన్నాడు అంటే…ఇండస్ట్రీలో ఎలాంటి పునాదులు లేకుండా సొంతగా ఎదిగారంటూ పోగుడుతూ…ఆ ఇద్దరిలో ఒకరికి తన మామయ్య సపోర్ట్ కారణంగానే ఇది సాధ్యం అయిందనే విషయం చెప్పేసాడు…అయితే దీంతో ఆ కుర్రహీరో మొహం చిన్నబోయింది. మామయ్య సపోర్ట్ ఉన్నా.. సొంతగా ఎదిగానని ఆ కుర్ర హీరో ఎంతగా ఫీల్ అయినా.. ఎంట్రీ కోసం మాత్రం సపోర్ట్ తీసుకోలేక తప్పలేదనేది వాస్తవం. కానీ ఆ విషయాన్ని స్టేజ్ సాక్షిగా సీనియర్ హీరో ప్రస్తావించడాన్ని జీర్ణించుకోలేకపోయాడు. అదే క్రమంలో కాస్త కవర్ చెయ్య్యలనే ఆలోచనతో సీనియర్ హీరో…తను కూడా వారసత్వంతోనే ఇండస్ట్రీలోకి వచ్చాననే విషయాన్ని ఒప్పుకున్నాడు. వాళ్లు లేకపోతే తానిక్కడ ఉండేవాడిని కాదని అన్నాడు.  మొత్తానికి ఈ తంతు అంతా చూస్తూనే మెగా ఫ్యామిలీ హీరోలు ఒకరిపై మరొకరు ఇన్‌డైరెక్ట్ గా శెటైర్స్ వేసుకుంటున్నారు అని అర్ధం అయిపోతుంది..

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Chiranjeevi
  • #Kalyan Ram
  • #mega family
  • #Nandamuri Family

Also Read

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

NTR’s Dragon Glimpse: ‘డ్రాగన్’ గ్లిమ్ప్స్ రివ్యూ.. ‘డెవిల్ వజ్ బోర్న్’

Nandamuri Balakrishna: బాలయ్య సినిమాలో విలన్ గా మంచు మనోజ్?

Veerabhadrudu Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘వీరభద్రుడు’.. మెంటల్ మాస్ ఇది

Renu Desai: పొలిటికల్ ఎంట్రీపై ఓపెన్ అయిపోయిన రేణు దేశాయ్

related news

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

Janhvi Kapoor: పవన్ కళ్యాణ్ మూవీతో డెబ్యూ.. మిస్ చేసుకున్న జాన్వీ కపూర్

Peddi: లేదు లేదంటూనే ‘పెద్ది’ సినిమాను టార్గెట్‌ చేశారుగా?

Peddi Trailer: ‘పెద్ది’ ట్రైలర్ రివ్యూ.. ‘ఆటకూలీ పోరాటం’

Peddi: ఏ సెట్‌లో సినిమా కుదిరిందో.. ఆ సినిమానే మరపించే సినిమా..

trending news

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

3 hours ago
NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

3 hours ago
NTR’s Dragon Glimpse: ‘డ్రాగన్’ గ్లిమ్ప్స్ రివ్యూ.. ‘డెవిల్ వజ్ బోర్న్’

NTR’s Dragon Glimpse: ‘డ్రాగన్’ గ్లిమ్ప్స్ రివ్యూ.. ‘డెవిల్ వజ్ బోర్న్’

9 hours ago
Nandamuri Balakrishna: బాలయ్య సినిమాలో విలన్ గా మంచు మనోజ్?

Nandamuri Balakrishna: బాలయ్య సినిమాలో విలన్ గా మంచు మనోజ్?

15 hours ago
Veerabhadrudu Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘వీరభద్రుడు’.. మెంటల్ మాస్ ఇది

Veerabhadrudu Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘వీరభద్రుడు’.. మెంటల్ మాస్ ఇది

16 hours ago

latest news

Peddi : విడుదలకు ముందే రికార్డుల వేట స్టార్ట్ చేసిన పెద్ది !

18 hours ago
Kamal: మా ఇద్దరి మధ్య అసూయ ఎందుకుంటుంది? కాంట్రవర్శీకి క్లారిటీ ఇచ్చిన కమల్‌

20 hours ago
Renu Desai: ఆ యాక్సిడెంట్లో అకీరా చెయ్యి విరిగింది.. తప్పు ఎవరిది?

2 days ago
Veerabhadrudu: మొదటి వీకెండ్ అద్బుతంగా కలెక్ట్ చేసిన ‘వీరభద్రుడు’.. రికవరీ ఎంతో తెలుసా?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version