Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Chiranjeevi, Venkatesh: వెంకీతో చిరు సినిమా… ఆ హీరోయిన్‌ ఫిక్సా?

Chiranjeevi, Venkatesh: వెంకీతో చిరు సినిమా… ఆ హీరోయిన్‌ ఫిక్సా?

  • January 25, 2022 / 01:53 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chiranjeevi, Venkatesh: వెంకీతో చిరు సినిమా… ఆ హీరోయిన్‌ ఫిక్సా?

చిరంజీవి – త్రిష… టాలీవుడ్‌లో ఇదో ఫ్లాప్‌ కాంబో. ‘స్టాలిన్‌’ సినిమాలో ఈ ఇద్దరూ కలసి నటించారు. అందులో చిరు సరసన త్రిష అంతగా నప్పలేదు అనే విమర్శలు అయితే వచ్చాయి. అయితే ఆ తర్వాత చాలా సినిమాల్లో ఈ ఇద్దరి కాంబోను చూపించడానికి దర్శకులు ప్రయత్నాలు చేశారు. కానీ ఏవీ వర్కౌట్‌ కాలేదు. అన్నీ అనుకొని సినిమా సెట్స్‌కి వెళ్లే ముందు, సెట్స్‌కి వెళ్లిన తర్వాత కూడా ఆమె తప్పుకుంది. తాజాగా మరోసారి చిరు – త్రిష కాంబినేషన్‌ని వెండితెరపై మరోసారి చూపించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయట.

చిరంజీవి రీఎంట్రీ నుండి వరుస సినిమాలు చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో కుర్ర దర్శకులకు అవకాశాలు ఇస్తున్నారు. అయితే చిరంజీవికి హీరోయిన్‌ని వెతకడం కాస్త కష్టమే అవుతోంది. ప్రతి సినిమాకి ముందు కథానాయిక ఎవరు? అంటూ పెద్ద చర్చే సాగుతుంది. అలా ప్రతిసారి వినిపించే పేర్లలో త్రిష పేరు కూడా ఉంటుంది. చిరు కొత్త సినిమా అనగానే ‘త్రిష నాయికగా చేస్తుంది’ అంటూ ఓ రూమర్‌ లేస్తుంది. అయితే అదే స్పీడులో ‘ఆమె నటించడం లేదు’ అంటూ క్లోజ్‌ అయిపోతుంది. తాజాగా వెంకీ కుడుముల సినిమాకు త్రిష పేరు వినిపిస్తోంది.

చిరంజీవితో వెంకీ కుడుముల ఓ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను సిద్ధం చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ సినిమాను అఫీషియల్‌గా అనౌన్స్‌ చేశారు. అప్పటికే సినిమా పాయింట్‌ చెప్పి ఓకే చేసుకున్న వెంకీ… ఇప్పుడు కథను పూర్తి స్థాయిలో సిద్ధం చేసే పనిలో పడ్డారట. ఈ క్రమంలో ఇందులో హీరోయిన్‌ ఎవరు అనే ప్రశ్న మొదలైంది. దాంతో సీనియర్‌ నాయికల పేర్లు వరుసపెడుతున్నారట. నయనతార, కాజల్‌, తమన్నా, శ్రుతి హాసన్‌, త్రిష అంటూ పేర్లు చూస్తుంటే త్రిష పేరు దగ్గర ఆగారట.

నిజానికి ‘ఆచార్య’ సినిమాలోనే త్రిషను తీసుకుందాం అనుకున్నారు. కానీ ఆమె అప్పుడు నో అంది అని టాక్‌. అంతకుముందు కూడా ఓ సినిమా విషయంలో ఇంచుమించు ఇలాగే జరిగింది. మరోవైపు నయనతారను కమర్షియల్‌ హీరోయిన్‌ పాత్రకు ఒప్పించడం కష్టం. కాజల్‌ ఇప్పుడు నటించదు. తమన్నా, శ్రుతి హాసన్ ప్రస్తుతం చిరంజీవితో నటిస్తున్నారు. కాబట్టి త్రిష పేరు చర్చకు వచ్చిందట. మరి త్రిష ఒప్పుకుంటుందా లేదా అనేది చూడాలి.

బంగార్రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Director Venky Kudumula
  • #Megastar Chiranjeevi
  • #Trisha
  • #Venky Kudumula

Also Read

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

related news

Chiranjeevi: సుకుమార్‌ ఇద్దరి శిష్యుల్లో చిరంజీవి ఛాన్స్‌ ఇచ్చేది ఎవరికి?

Chiranjeevi: ఆయన రంగంలోకి దిగాక.. ట్రోలర్స్‌కి కౌంటర్స్‌ పక్కా.. అక్కడ బాస్‌ అమ్మా!

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Sigma: ‘సిగ్మా’ తొలి హీరో సందీప్‌ కిషన్‌ కాదు.. ఆయన కాదనుకుంటేనే..

23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

trending news

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

17 mins ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

4 hours ago
19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

4 hours ago
25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

5 hours ago
Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

20 hours ago

latest news

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

1 hour ago
Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

2 hours ago
Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

4 hours ago
Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version