Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » OG Movie: ఓజీ సినిమాలో శ్రియారెడ్డి రోల్ ను రిజెక్ట్ చేసిన నటి ఆమేనా?

OG Movie: ఓజీ సినిమాలో శ్రియారెడ్డి రోల్ ను రిజెక్ట్ చేసిన నటి ఆమేనా?

  • May 21, 2024 / 08:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

OG Movie: ఓజీ సినిమాలో శ్రియారెడ్డి రోల్ ను రిజెక్ట్ చేసిన నటి ఆమేనా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఈ ఏడాది ఓజీ (OG Movie) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ నెల 27వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఓజీ సినిమా ఫ్యాన్స్ అంచనాలను మించి ఉంటుందని సుజీత్ (Sujeeth) సరికొత్త స్క్రీన్ ప్లేతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది. ప్రముఖ నిర్మాతలలో ఒకరైన డీవీవీ దానయ్య (D. V. V. Danayya) ఈ సినిమాకు నిర్మాత అనే సంగతి తెలిసిందే. పవన్ కేవలం 15 రోజుల డేట్స్ ఇస్తే ఈ సినిమా షూటింగ్ పూర్తి కానుందని తెలుస్తోంది.

ఏపీలో ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత పవన్ కళ్యాణ్ ఈ సినిమాకు డేట్స్ కేటాయించే ఛాన్స్ అయితే ఉందని సమాచారం అందుతోంది. ఈ సినిమాలో శ్రియారెడ్డి (Sriya Reddy) కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే మొదట ఆ పాత్ర కోసం సీనియర్ హీరోయిన్ టబును (Tabu) సంప్రదించారట. వేర్వేరు కారణాల వల్ల టబు ఈ సినిమాకు నో చెప్పడంతో ఆమె స్థానంలో శ్రియారెడ్డిని ఎంపిక చేయడం జరిగిందని సమాచారం.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 16 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్.!
  • 2 ఫేక్ వీడియో రిలీజ్ చేసి అడ్డంగా బుక్కైపోయిన హేమ
  • 3 లవ్ మేకింగ్ సీన్స్ గురించి తమన్నా కామెంట్స్ వైరల్.!

ఇతర భాషల సినిమాలతో బిజీగా ఉండటం వల్లే టబు ఈ సినిమాను మిస్ చేసుకున్నారని తెలుస్తోంది. మరోవైపు పాత్రలో ఏదైనా ప్రత్యేకత ఉంటే తప్ప శ్రియారెడ్డి సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వరు. ఓజీ సినిమాలో ఆమె ఎలాంటి రోల్ లో కనిపిస్తారో చూడాల్సి ఉంది. సుజీత్ తర్వాత మూవీ నాని (Nani) హీరోగా తెరకెక్కాల్సి ఉన్నా వేర్వేరు కారణాల వల్ల ఈ కాంబోలో సినిమా ఆలస్యమవుతోందని తెలుస్తోంది.

ఈ సినిమాకు బడ్జెట్ సమస్య వచ్చిందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండగా ఆ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది. ఓజీ సినిమా విడుదలైతే సుజీత్ కెరీర్ పరంగా వరుస ఆఫర్లతో బిజీ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయని సమాచారం అందుతోంది. సుజీత్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #pawan kalyan

Also Read

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

related news

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

trending news

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

2 hours ago
Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

22 hours ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

23 hours ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

2 days ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

2 days ago

latest news

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

27 mins ago
Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

1 hour ago
Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

2 hours ago
Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version