Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Movie News » Naresh New Car: ఆ కల నెరవేరిందన్న సీనియర్ నరేష్!

Naresh New Car: ఆ కల నెరవేరిందన్న సీనియర్ నరేష్!

  • February 3, 2022 / 06:01 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Naresh New Car: ఆ కల నెరవేరిందన్న సీనియర్ నరేష్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు హీరోగా వరుస విజయాలను అందుకుని ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సీనియర్ నరేష్ బిజీగా ఉన్నారు. సీనియర్ నరేష్ ఈ మధ్య కాలంలో నటిస్తున్న సినిమాలలో ఎక్కువ సినిమాలు సక్సెస్ సాధిస్తున్నాయి. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల సమయంలో విష్ణు అధ్యక్షునిగా విజయం సాధించడానికి నరేష్ ఎంతో శ్రమించిన సంగతి తెలిసిందే. కొన్నిరోజుల క్రితం ఈ నటుడు లగ్జరీ క్యారవాన్ ద్వారా వార్తల్లో నిలిచారు. పండంటి కాపురం సినిమాతో 50 సంవత్సరాల క్రితం నటుడిగా కెరీర్ ను మొదలుపెట్టిన నరేష్ వరుసగా సినిమా ఆఫర్లను అందుకుంటున్నారు.

తన ట్విట్టర్ ద్వారా ఖరీదైన స్పోర్ట్స్ కారును కొనుగోలు చేసినట్టు నరేష్ వెల్లడించారు. ఈ కారు ఆన్ రోడ్ ప్రైస్ 48 లక్షల రూపాయల నుంచి 60 లక్షల రూపాయల వరకు ఉందని సమచారం. స్పోర్ట్స్ కారులో రోడ్డుపై చక్కర్లు కొట్టిన నరేష్ ఆ వీడియోను అభిమానులతో పంచుకున్నారు. స్పోర్ట్స్ కారును కొనుగోలు చేయడం ద్వారా నా కల నెరవేరిందని ఈ సంతోషాన్ని అభిమానులతో పంచుకోవాలని తాను అనుకుంటున్నానని నరేష్ వెల్లడించారు.

కొత్త కారును కొనుగోలు చేసినందుకు నరేష్ కు ఆయన అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. పర్పుల్ కలర్ లో ఉన్న కారు చూడటానికి ఎంతో బాగుందని నెటిజన్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. నరేష్ ట్విట్టర్ లో తన ప్రొఫైల్ పిక్ ను కూడా మార్చేశారు. కారు పక్కన స్టైల్ గా నిలబడిన ఫోటోను నరేష్ ప్రొఫైల్ పిక్ గా పెట్టుకున్నారు. వరుసగా లగ్జరీ క్యారవాన్, ఖరీదైన కారు కొంటూ నరేష్ వార్తల్లో నిలుస్తున్నారు.

నరేష్ రెమ్యునరేషన్ కూడా గతంతో పోలిస్తే భారీగా పెరిగిందని తెలుస్తోంది. ఆరు పదుల వయస్సులో కూడా నరేష్ యాక్టివ్ గా ఉంటూ చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. గతంలో పలు సీరియళ్లలో కూడా నటించిన నరేష్ ప్రస్తుతం బుల్లితెరకు మాత్రం దూరంగా ఉన్నారు.

Hi sharing my new dream come true with my twitter family💕 pic.twitter.com/rnxev9r2Ts

— H.E Dr Naresh VK actor (@ItsActorNaresh) February 2, 2022

గుడ్ లక్ సఖి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Naresh
  • #Naresh
  • #Sports Car

Also Read

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Geetha Madhuri: నేను కనుక నోరు విప్పితే.. వాళ్ళ కాపురాలు కూలిపోతాయి : గీతా మాధురి

Geetha Madhuri: నేను కనుక నోరు విప్పితే.. వాళ్ళ కాపురాలు కూలిపోతాయి : గీతా మాధురి

Darling: ‘రాజాసాబ్’ గాయాన్ని మరిపించిన ‘డార్లింగ్’

Darling: ‘రాజాసాబ్’ గాయాన్ని మరిపించిన ‘డార్లింగ్’

related news

trending news

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

8 hours ago
King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

8 hours ago
Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

9 hours ago
Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

9 hours ago
Geetha Madhuri: నేను కనుక నోరు విప్పితే.. వాళ్ళ కాపురాలు కూలిపోతాయి : గీతా మాధురి

Geetha Madhuri: నేను కనుక నోరు విప్పితే.. వాళ్ళ కాపురాలు కూలిపోతాయి : గీతా మాధురి

9 hours ago

latest news

NTR: ఎన్టీఆర్- నీల్.. ఎందుకింత డిలే..!

NTR: ఎన్టీఆర్- నీల్.. ఎందుకింత డిలే..!

15 hours ago
Tfpc: నిర్మాతలు చెబుతున్న కొత్త కాన్సెప్ట్‌కి హీరోలు ఓకే చెబుతారా?

Tfpc: నిర్మాతలు చెబుతున్న కొత్త కాన్సెప్ట్‌కి హీరోలు ఓకే చెబుతారా?

15 hours ago
Buchi Babu: ‘పెద్ది’ రిలీజ్‌ డేట్‌ చెప్పేసిన బుచ్చిబాబు.. ఈసారైనా మాట నిలబెట్టుకుంటారా?

Buchi Babu: ‘పెద్ది’ రిలీజ్‌ డేట్‌ చెప్పేసిన బుచ్చిబాబు.. ఈసారైనా మాట నిలబెట్టుకుంటారా?

15 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

16 hours ago
Kalki 2 : కల్కి 2 టైటిల్ అదిరిపోయిందిగా..కథ మొత్తం ఆ క్యారెక్టర్ చుట్టూరా తిరగనుందా ?

Kalki 2 : కల్కి 2 టైటిల్ అదిరిపోయిందిగా..కథ మొత్తం ఆ క్యారెక్టర్ చుట్టూరా తిరగనుందా ?

16 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version