Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #థగ్ లైఫ్ సినిమా రివ్యూ
  • #శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ
  • #దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ

Filmy Focus » Movie News » Shah Rukh Khan: సోషల్‌ మీడియాపై ‘పఠాన్‌’ ఆగ్రహం!

Shah Rukh Khan: సోషల్‌ మీడియాపై ‘పఠాన్‌’ ఆగ్రహం!

  • December 16, 2022 / 11:51 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Shah Rukh Khan: సోషల్‌ మీడియాపై ‘పఠాన్‌’ ఆగ్రహం!

ఖాన్‌ త్రయం అంటూ.. చాలా ఏళ్లపాటు బాలీవుడ్‌లో గొప్పగా చెప్పుకున్నారంతా. అయితే ఏమైందో ఏమో ఖాన్స్‌ సినిమా వస్తోంది అంటే.. ఎక్కడో చిన్నగా వేడిపుడుతోంది. మెల్లగా మొదలయ్యే ఆ మంటను.. రాజేసి ఆ తర్వాత పెద్ద విప్లవంలా తీసుకొచ్చి.. ‘బ్యాన్‌… బ్యాన్‌…’ అంటూ ఓ ఉద్యమం రేపుతున్నారు. తాజాగా ఇంచుమించి ఇలాంటి పరిస్థితే ఎదుర్కొంటోంది ‘పఠాన్‌’ సినిమా. షారుక్‌ ఖాన్‌, దీపిక పడుకొణె ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రమిది. ఈ సినిమా గురించి చాలా రోజుల నుండి వార్తలొస్తున్నా..

ఇప్పుడు బ్యాన్‌ కాన్సెప్ట్‌ బయటకు వచ్చింది. తాజాగా ‘పఠాన్‌’ సినిమా గురించి ‘బ్యాన్‌’ ఆయుధం మొదలైన నేపథ్యంలో షారుఖ్‌ మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. ప్రేక్షకులు, అభిమానులు తమను ప్రేమిస్తున్నంత కాలం ప్రపంచం ఏమనుకుంటుంది? ఏం చేస్తుందన్న విషయాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని షారుఖ్‌ ఖాన్‌ అన్నాడు. ఈ సినిమా నుండి వచ్చిన ‘బేషరమ్‌ రంగ్…’ అనే పాట వివాదం జరుగుతున్న నేపథ్యంలో షారుఖ్‌ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

‘భేషరమ్‌ రంగ్‌..’ పాటలో హాట్‌ హాట్‌ అందాలతో దీపిక పడుకొణె కనిపించింది. దీంతో హీరోయిన్‌కు అలాంటి బట్టలా అంటూ.. తొలిసారి ఓ హీరోయిన్‌ ఇలా కనిపించింది అనేంతగా ఆందోళన చెందుతున్నారు కొంతమంది. దీనికి కొంతమేర రాజకీయ నేతల వ్యాఖ్యలు తోడయ్యాయి. ఈ నేపథ్యంలో కోల్‌కతా వేదికగా జరిగిన ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో షారుఖ్‌ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారిపోయాయి. సోషల్‌ మీడియా, ప్రవర్త, నెగిటివిటీ అంటూ మాట్లాడాడు తప్ప.. ఎక్కడా అసలు విషయంలోకి వెళ్లలేదు షారుఖ్‌.

సోషల్‌ మీడియాలో కొన్నిసార్లు సంకుచిత దృష్టికోణంతో చూస్తూ ఉంటారు. నిజానికి కొంతమంది ప్రవర్తన అంతే.. అలాగే ఉంటారు. సోషల్‌ మీడియా యూసేజ్‌ వల్ల నెగిటివిటీ పెరుగుతుందని ఎక్కడో చదివాను. ఇప్పుడే అలాంటివి పనులు మనుషుల మధ్య విభేదాలు సృష్టించి, నాశనం చేస్తున్నాయి. కోల్‌కతా ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ లాంటివి వారి మధ్య సానుకూల దృక్పథాన్ని కల్పిస్తాయి’’ అని అన్యాపదేశంగా చెప్పాల్సిన విషయాలు చెప్పేశాడు షారుఖ్‌.

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Deepika Padukone
  • #John Abraham
  • #Pathaan
  • #Shah Rukh Khan
  • #Siddharth Anand

Also Read

Dubai Seenu Collections: 18 ఏళ్ళ ‘దుబాయ్ శీను’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

The Raja Saab: ‘రాజా సాబ్’ … ఆ విషయంలో మాత్రం నిర్మాతలు సక్సెస్ అయినట్టే..కానీ!

Stolen Review in Telugu: స్టోలెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత!

Thug Life Collections: ‘థగ్ లైఫ్’ 2 డేస్ కలెక్షన్స్ 2వ రోజుకే ఇంత డ్రాపా?

Deepika Padukone: దీపికాని కన్ఫర్మ్ చేసిన అల్లు అర్జున్- అట్లీ మూవీ టీం.. దీని వెనుక ఉన్న స్కెచ్ అదేనా?!

related news

Triptii Dimri: ‘స్పిరిట్’తో త్రిప్తి రేంజ్ 10 రెట్లు పెరిగిందా?

Tamannaah: దీపికా పడుకొణెను సపోర్టు చేసిన తమన్నా.. కానీ ఆమె వెర్షన్‌ వేరు!

Deepika Padukone: ‘స్పిరిట్‌’ ఇష్యూ.. దీపిక పడుకొణె ఫస్ట్‌ రియాక్షన్‌.. ఏమందంటే?

Deepika Padukone: ‘స్పిరిట్‌’ నుంచి ఆమె ఎగ్జిట్‌.. ఈమె ఇన్‌.. ఇప్పుడు ట్వీట్‌.. కారణం ఒక్కటేనా?

Tripti Dimri: ‘స్పిరిట్’… సందీప్ కాన్ఫిడెన్స్ ను తక్కువ అంచనా వేశారు.. కానీ..!

trending news

Dubai Seenu Collections: 18 ఏళ్ళ ‘దుబాయ్ శీను’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Dubai Seenu Collections: 18 ఏళ్ళ ‘దుబాయ్ శీను’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

4 hours ago
The Raja Saab: ‘రాజా సాబ్’ … ఆ విషయంలో మాత్రం నిర్మాతలు సక్సెస్ అయినట్టే..కానీ!

The Raja Saab: ‘రాజా సాబ్’ … ఆ విషయంలో మాత్రం నిర్మాతలు సక్సెస్ అయినట్టే..కానీ!

4 hours ago
Stolen Review in Telugu: స్టోలెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Stolen Review in Telugu: స్టోలెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత!

సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత!

7 hours ago
Thug Life Collections: ‘థగ్ లైఫ్’ 2 డేస్ కలెక్షన్స్ 2వ రోజుకే ఇంత డ్రాపా?

Thug Life Collections: ‘థగ్ లైఫ్’ 2 డేస్ కలెక్షన్స్ 2వ రోజుకే ఇంత డ్రాపా?

8 hours ago

latest news

పవన్ కళ్యాణ్ ని కన్ఫ్యూజ్ చేసింది ఆ ఇద్దరే!

2 hours ago
స్టార్ హీరోల మీద నిప్పులు చెరిగిన తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్!

గౌతమ్ ‘సోలో బాయ్’ జూలై 4న విడుదల!

గౌతమ్ ‘సోలో బాయ్’ జూలై 4న విడుదల!

4 hours ago
Prema Katha Chitram Collections: 12 ఏళ్ళ ‘ప్రేమ కథా చిత్రమ్’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Prema Katha Chitram Collections: 12 ఏళ్ళ ‘ప్రేమ కథా చిత్రమ్’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

5 hours ago
రిలీజ్ కి ముందు ప్రసాద్ ల్యాబ్స్ లో వంద షోలు వేసినా ఏ డిస్ట్రిబ్యూటర్ సినిమాని కొనలేదు : మంచు విష్ణు!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version