మరుగుజ్జుగా షారుక్ ఖాన్!

  • March 23, 2016 / 08:07 AM IST

బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ ప్రస్తుతం “ఫ్యాన్, రాయీస్” చిత్రాలతో యమ బిజీగా ఉన్నాడు. “ఫ్యాన్” ఏప్రిల్ 15న విడుదలవుతుండగా.. రంజాన్ కానుకగా “రాయీస్” విడుదల కానుంది. ఈ రెండు సినిమాల అనంతరం “తను వెడ్స్ మను”తో సూపర్ హిట్ అందుకొన్న ఆనంద్ ఎల్.రాయ్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటించేందుకు సిద్ధమవుతున్నాడు షారుక్.
అయితే.. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చే సినిమా మామూలుగా ఉండకూడదని ఫిక్సయ్యాడు దర్శకుడు ఆనంద్. అందుకే తన ఒక మరగుజ్జుగా షారుక్ క్యారెక్టర్ ను డిజైన్ చేసాడు.
కథతోపాటు, క్యారెక్టరైజేషన్ కూడా నచ్చడంతో షారుక్ మరగుజ్జుగా నటించడానికి సిద్ధమయ్యాడు. ఒక మరగుజ్జు వ్యక్తీ సెంటిమెంటల్ జర్నీగా ఈ సినిమా రూపొందనుంది!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus