Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Filmy Focus » Featured Stories » షారుక్ ఖాన్ జీరోలో మెరవనున్న అతిలోకసుందరి

షారుక్ ఖాన్ జీరోలో మెరవనున్న అతిలోకసుందరి

  • November 30, 2018 / 12:39 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

షారుక్ ఖాన్ జీరోలో మెరవనున్న అతిలోకసుందరి

అతిలోక సుందరి శ్రీదేవి శారీరకంగా ఈ ప్రపంచానికి మృత్యువు రూపంలో దూరమై ఉండొచ్చు. కానీ.. ఆమె సినిమాల ద్వారా మాత్రం ఎప్పటికీ ప్రేక్షకుల మనసుల్లో బ్రతికే ఉంటుంది. ఇప్పటికీ టీవీలో ఆమె నటించిన సినిమా రోజూ ఏదో ఒక చానల్ లో ప్రసారమవుతూనే ఉంటుంది. అలాంటి అద్భుతమైన నటిని వెండితెర మిస్ అవుతూనే ఉంది. ఆమె బ్రతికి ఉంటే తప్పకుండా బిజీయస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిపోయేది. కానీ.. ఆమె అర్ధాంతర మరణం కారణంగా ఆమెను ప్రత్యేక పాత్రలో ఊహించుకొని ప్లాన్ చేసిన చాలా సినిమాలు ఆగిపోయాయి.

అయితే.. లక్కీగా షారుక్ ఖాన్ మాత్రం తన ప్లానింగ్ ప్రకారం తన తాజా చిత్రం “జీరో”లో కొన్ని నెలల క్రిందటే శ్రీదేవి క్యామియోను షూట్ చేయించాడట. దాంతో డిసెంబర్ 21న విడుదలవ్వబోయే “జీరో” చిత్రం శ్రీదేవి ఆఖరి సినిమాగా నిలిచిపోనుంది. శ్రీదేవి ఈ చిత్రంలో ఒక పాటలో నర్తించడమే కాక షారుక్ కాంబినేషన్ లో ఒక సన్నివేశంలోనూ మెరవనుందట. ఆ సన్నివేశాలు సినిమాకి ప్రత్యేక ఆకర్షణలుగా నిలుస్తాయని చెబుతున్నాయి చిత్రవర్గాలు. ఏదేమైనా మన అతిలోక సుందరి శ్రీదేవిని ఆఖరిసారిగా “జీరో” లాంటి భారీ బడ్జెట్ సినిమాలో అది కూడా షారుక్ ఖాన్ సినిమాలో చూసే అవకాశం లభించడం విశేషమే.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Sridevi
  • #ShahRukh Khan
  • #Sharukh Khan movies
  • #Sridevi
  • #Sridevi Movies

Also Read

Band Melam: నెగిటివ్ టాక్ ఎఫెక్ట్.. పడిపోయిన ‘బ్యాండ్ మేళం’ వసూళ్ళు

Youth : పర్వాలేదనిపించిన ‘యూత్’ 2 రోజుల వసూళ్లు

Nagarjuna: నాగ్‌ 100.. మరో హీరోయిన్‌ కూడా ఫిక్స్‌.. మూడో హీరోయిన్‌ ఎవరు?

Dhurandhar: The Revenge Collections: ‘దురంధర్ 2’ 2వ వీకెండ్లో కూడా భారీగా కలెక్ట్ చేసేలా ఉందిగా

Ustaad Bhagat Singh Collections: 2వ వీకెండ్ తో అయినా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రూ.100 కోట్లు కొడుతుందా?

Suyodhana Review in Telugu: సుయోధన సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Band Melam: నెగిటివ్ టాక్ ఎఫెక్ట్.. పడిపోయిన ‘బ్యాండ్ మేళం’ వసూళ్ళు

Band Melam: నెగిటివ్ టాక్ ఎఫెక్ట్.. పడిపోయిన ‘బ్యాండ్ మేళం’ వసూళ్ళు

Band Melam: ‘బ్యాండ్ మేళం’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Band Melam Review in Telugu: బ్యాండుమేళం సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Band Melam: నెగిటివ్ టాక్ ఎఫెక్ట్.. పడిపోయిన ‘బ్యాండ్ మేళం’ వసూళ్ళు

Band Melam: నెగిటివ్ టాక్ ఎఫెక్ట్.. పడిపోయిన ‘బ్యాండ్ మేళం’ వసూళ్ళు

2 hours ago
Youth : పర్వాలేదనిపించిన ‘యూత్’ 2 రోజుల వసూళ్లు

Youth : పర్వాలేదనిపించిన ‘యూత్’ 2 రోజుల వసూళ్లు

2 hours ago
Nagarjuna: నాగ్‌ 100.. మరో హీరోయిన్‌ కూడా ఫిక్స్‌.. మూడో హీరోయిన్‌ ఎవరు?

Nagarjuna: నాగ్‌ 100.. మరో హీరోయిన్‌ కూడా ఫిక్స్‌.. మూడో హీరోయిన్‌ ఎవరు?

17 hours ago
Dhurandhar: The Revenge Collections: ‘దురంధర్ 2’ 2వ వీకెండ్లో కూడా భారీగా కలెక్ట్ చేసేలా ఉందిగా

Dhurandhar: The Revenge Collections: ‘దురంధర్ 2’ 2వ వీకెండ్లో కూడా భారీగా కలెక్ట్ చేసేలా ఉందిగా

22 hours ago
Ustaad Bhagat Singh Collections: 2వ వీకెండ్ తో అయినా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రూ.100 కోట్లు కొడుతుందా?

Ustaad Bhagat Singh Collections: 2వ వీకెండ్ తో అయినా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రూ.100 కోట్లు కొడుతుందా?

22 hours ago

latest news

Chillara Devullu: తెరకెక్కబోతున్న మరో నవల… ఇదైనా వెంటనే వస్తుందా?

Chillara Devullu: తెరకెక్కబోతున్న మరో నవల… ఇదైనా వెంటనే వస్తుందా?

17 hours ago
Dhurandhar: నెగిటివిటీని పాజిటివ్‌గా మార్చేస్తున్నారు… ‘ధురంధర్‌’పై డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

2 days ago
Carmeni Selvam: ‘కార్మేని సెల్వం’ చూస్తే ఈఎమ్‌ఐ(EMI) లైఫ్ వద్దు అనుకుంటారు : సముద్రఖని

Anchor Sravanthi : యాంకర్ స్రవంతికి, కమీషనర్ సజ్జనార్ వార్నింగ్ !

Varun Tej : ‘బరి’ లోకి దిగి వరుణ్ తేజ్ రిస్క్ చేస్తున్నాడా ?

Varun Tej : ‘బరి’ లోకి దిగి వరుణ్ తేజ్ రిస్క్ చేస్తున్నాడా ?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version