Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Television » Guppedantha Manasu August 24th: రిషి మాటలు అర్థం కాక అయోమయంలో ఏంజెల్!

Guppedantha Manasu August 24th: రిషి మాటలు అర్థం కాక అయోమయంలో ఏంజెల్!

  • August 24, 2023 / 12:23 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Guppedantha Manasu August 24th: రిషి మాటలు అర్థం కాక అయోమయంలో ఏంజెల్!

బుల్లితెర ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటూ ఉన్నటువంటి మనసు సీరియల్ రోజు రోజుకు ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంటుంది. ఇక నేటి ఎపిసోడ్ లోభాగంగా సీరియల్ లో ఏం జరిగింది అనే విషయానికి వస్తే అందరూ హాల్లో కూర్చుని కాఫీ తాగుతూ ఉండగా శైలేంద్ర వచ్చి ఏంటి పిన్ని నేను రాత్రి వాటర్ కోసం వచ్చినప్పుడు మీ గదిలో లైట్ వెలుగుతుంది.అప్పటివరకు మీరు పని చేస్తూనే ఉన్నారా అప్పుడే అడుగుదాం అనుకున్నాను డిస్టర్బ్ చేయడం ఎందుకని అడగలేదు అంటూ శైలేంద్ర మాట్లాడుతారు. దాంతో జగతి అవును కొంచెం వర్క్ ఉంటే చేశానని చెబుతుంది.

ఇలా మొత్తం వర్క్ మీరే చేస్తే కష్టపడటం దీనికి నాకు కూడా కొంచెం నేర్పించవచ్చు కదా అడుగుతారు. శైలేంద్ర తన నాన్న ముద్దు ఇలా మాట్లాడటంతో ఫణీంద్ర కూడా శైలేంద్రకు కాస్త పని నేర్పించండి అని చెప్పడంతో వాళ్ళు సరే అంటారు. రిషి ఆలస్యంగా నిద్రలేచి హాల్లోకి వస్తాడు. తనని చూసిన విశ్వం రాత్రి ఎక్కడికో వెళ్ళవట కదా అని అడగడంతో అవును సార్ నిద్ర పట్టకపోవడంతో బయటకు వెళ్లాను అని రిషి సమాధానం చెబుతాడు. మరోవైపు వసుధార మూడు కప్పులలో కాఫీ తీసుకొని వస్తుంది.

ఇంకొకటి ఎవరికమ్మా అంట చక్రపాణి అడగడంతో రిషి సార్ రాత్రి కాస్త ఆలస్యంగా పడుకున్నారు ఇప్పుడు వరకు తను కాఫీ తాగి ఉండరు నాన్న తనకు కాఫీ అంటే చాలా ఇష్టం అంటూ వసుధార మాట్లాడుతుంది.మరో వైపు రీషి కూడా వసుధారాను తలుచుకుంటూ కాఫీ తాగుతూ ఉంటాడు. మరోవైపు వసుధార కాఫీ తాగుతూ నేను తప్పు చేశానా నేను ప్రేమించిన వ్యక్తికి మరొక అమ్మాయి ప్రేమిస్తున్నట్టు లెటర్ రాసి ఏమైనా తప్పు చేశానా అంటూ ఆలోచిస్తుంది.మరోవైపు రిషి నువ్వు తెలిసి చేసిన తెలియక చేసిన నా మనసును చాలా బాధ పెట్టావు వసుధారా అని అనుకుంటారు. ఏంజెల్ విశ్వనాథం బలవంతం మీదుగా రిషి సార్ ఈ పెళ్లికి ఒప్పుకుంటారేమో అని కంగారుపడుతుంది.

అది ఎక్కడికి జరగదు నా మనసులో ఒకరికే స్థానం అని రిషి అనుకున్నాడు. మరోవైపు జగతి మహేంద్ర కారులో వెళ్తుండగా శైలేంద్ర ఎందుకు ఇంత నక్క వినయాలు ప్రదర్శిస్తున్నారు. ఇలా మాట్లాడుతూ ఉన్నారంటే తను ఏదో కొత్త ప్లాన్ వేయబోతున్నారు. మనం తన ప్రతి కదలికను గమనిస్తూ తను ఎలాంటి ప్లాస్ చేయకుండా అడ్డుకోవాలి రిషి పై ఉన్న మచ్చని పోగొట్టి తిరిగి తన కాలేజీని తనకు ఇవ్వాలి అప్పుడే మీ ఇద్దరిపై ఉన్నటువంటి అపార్థములు తొలగిపోతాయి అంటూ మహేంద్ర మాట్లాడుతారు. శైలేంద్ర తన గదిలోకి పిలిచి ఆ జగతి వాళ్ళను ఎందుకు అంతగా బ్రతిమలాడుతున్నావు అంటూ కొడుకును అడుగుతుంది.

వారిని బ్రతిమలాడటం కాదమ్మా నాన్న మనకు బలం నాన్న ముందు వాళ్ళని అలా ఇరికిస్తే తప్పకుండా మన దారిలోకి వస్తారు మనం అనుకున్నది జరుగుతుంది అంటూ శైలేంద్ర కొత్త ప్లాన్ వేయబోతున్నారు. ఇక రిషి తన గదికి వెళ్లి అద్దం ముందు నిలబడగా వసుధార అద్దంలో తనకు కనిపిస్తూ తనతో మాట్లాడుతున్నట్టు ఊహించుకుంటాడు. నేనంటే మీకు ఇష్టం లేకపోతే నేను ఇచ్చిన బ్రేస్లెట్ ఎందుకు వేసుకున్నారు సర్ అంటూ వసుధార మాట్లాడుతుంది. నా ఇష్టం నాకు ఇష్టం ఉన్నప్పుడు తీసేసాను అంటూ రిషి మాట్లాడుతాడు.

మీరు తీయలేరు మీకు నేనంటే ఇష్టం అంటూ వసు మాట్లాడుతుండగా అంతలోనే ఏంజెల్ వస్తుంది. తనకు కర్చీఫ్ తీసుకొని రాగా ఇలాంటివి నీకు కాబోయే వాడికి చేయ్ నాకు కాదు అంటూ రిషి అంటాడు. నాకు కాబోయే వాడు నువ్వే కదా రిషి అని మనసులో అనుకుంటుంది. నువ్వు అనుకున్నవి ఏది జరగవు అంటూ రిషి అనగా దేని గురించి రిషి అని మాట్లాడుతుంది. నువ్వు దేని గురించి అనుకుంటున్నావో దాని గురించే అని రిషి అనడంతో తన మాటలు అర్థం కాక ఏంజెల్ అయోమయంలో ఉంటుంది.

2023 టాప్- 10 గ్రాసర్స్.. ఏ సినిమా ఎక్కువ కలెక్ట్ చేసిందంటే?

‘భోళా శంకర్’ తో పాటు కోల్‌కతా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన 10 సినిమాల రిజల్ట్స్.!

‘వాల్తేరు..’ టు ‘జైలర్’.. ఈ ఏడాది ఫస్ట్ వీక్ ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల లిస్ట్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Television Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Guppedantha Manasu

Also Read

Peddi Collections: ఫస్ట్ వీకెండ్ అదరగొట్టేసిన ‘పెద్ది’

Peddi Collections: ఫస్ట్ వీకెండ్ అదరగొట్టేసిన ‘పెద్ది’

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi Collections:  3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

related news

సీనియర్‌ డైరక్టర్‌ స్పీచ్‌… నేలపై కూర్చున్న స్టార్‌ డైరక్టర్‌.. వైరల్‌ వీడియో

సీనియర్‌ డైరక్టర్‌ స్పీచ్‌… నేలపై కూర్చున్న స్టార్‌ డైరక్టర్‌.. వైరల్‌ వీడియో

Saleem Kumar: నేషనల్‌ అవార్డు విన్నింగ్‌ యాక్టర్‌ కన్నుమూత

Saleem Kumar: నేషనల్‌ అవార్డు విన్నింగ్‌ యాక్టర్‌ కన్నుమూత

Peddi Collections: ఫస్ట్ వీకెండ్ అదరగొట్టేసిన ‘పెద్ది’

Peddi Collections: ఫస్ట్ వీకెండ్ అదరగొట్టేసిన ‘పెద్ది’

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

trending news

Peddi Collections: ఫస్ట్ వీకెండ్ అదరగొట్టేసిన ‘పెద్ది’

Peddi Collections: ఫస్ట్ వీకెండ్ అదరగొట్టేసిన ‘పెద్ది’

12 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

13 hours ago
Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

1 day ago
Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

2 days ago
Peddi Collections:  3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

2 days ago

latest news

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

2 days ago
CBFC: తత్కాల్‌ను రద్దు చేసేసిన సెన్సార్‌ బోర్డు.. సినిమాలకు పెద్ద తలనొప్పే

CBFC: తత్కాల్‌ను రద్దు చేసేసిన సెన్సార్‌ బోర్డు.. సినిమాలకు పెద్ద తలనొప్పే

3 days ago
10 సినిమాలతో లైనప్‌ రెడీ చేసిన స్టార్‌ హీరో.. ఎవరా హీరో.. ఏంటా సినిమాలు

10 సినిమాలతో లైనప్‌ రెడీ చేసిన స్టార్‌ హీరో.. ఎవరా హీరో.. ఏంటా సినిమాలు

3 days ago
Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

3 days ago
Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version